|
1. AServing-man
|
AServing-man
is defined as
పనివాడు.
|
|
2. Ashrug
|
Ashrug
is defined as
or a * of the shoulders భుజములను యెగబెట్టుకోవడము.
|
|
3. As
|
As
is defined as
and adv. వలె, రీతిగా, ప్రకారము, అందున, గనక, వల్ల. just * all therest of the country దేశముతోటిపాటు. he was to me * a brother నాకుతోడబుట్టిన వాడివలె వుండినాడు. I was to them * a servant వాండ్లకు ఒక పనివాడుగా వుంటిని. he took this money * a loan యీ రూకలను అప్పుగాతీసుకొన్నాడు. Help me now and I will do * much for you another time నాకుయిప్పుడు సహాయము చెయ్యి యింకొక వేళ నీకు నేను అంత మాత్రము చేస్తాను. half *much again ఒకటికి ఒకటిన్నర. * much again మరీ అంత. Twice ( much againమరీ రెండింతలు. * usual యెప్పటివలె, యధారీతిగా * for me I remained at homeనేనైతే యింట్లోనే వుంటిని. I think I did మునుపు నాకు యెట్లా తోచినదో అట్లాగేతోస్తున్నది.you may do * you please నీ మనస్సు వచ్చినట్టు చెయ్యి. he did * hepromised చెప్పిన ప్రకారము చేసినాడు. I give it * it is అది యెట్లా వున్నదో అట్లాగేయిస్తాను. difficult * it was అది యెంత కష్టమైనప్పటికిన్ని. * it shall beconvenient యెట్లా అనుకూలమో అట్లా అనుకూలము చొప్పున. * you have done soనీవు అట్లా చేసినావు గనుక. * it was falling అది పడుతూ వుండగా. just * he cameవాడు రాగానే. I spoke to each person and seated them * they came వాండ్లుఒకరొకరుగా వస్తూ వుంటే ఒకరొకరితో మాట్లాడి కూర్చుండ పెట్టినాడు. * I was comingనేను వస్తూ వుండగా. * he says వాడు చెప్పే ప్రకారము. Better leave them * theyare అని యెట్లా వున్నవో అట్లాగే వుండనీ వాటి తెరువుకు పోకు. Feverish * I was Iwent there జ్వరముతోనే అక్కడికి పోతిని. as to, as for అయితే, అయితేనో. * tothis book it is of no use యీ పుస్తకము అయితే పనికిరాదు. as to which ofthem died first వాండ్లలో మొదట చచ్చినవాడు యెవడంటే. as if; or as thoughవలె. he looked * if he was ill వాడు వొళ్ళు కుదురులేని వాడివలె అగుబడెను.వాడికి వొళ్ళు కుదురు లేనట్టువలె అగుబడెను. he acts * though he was yourenemy నీకు శత్రువైనట్టు నడుస్తాడు. she seemed * though asleep నిద్రపొయ్యేదానివలె వుండెను. as yet యింకా యిదివరకు. * yet he is alive యింకా బ్రతికివున్నాడు. " As, as " యిది రెండుమాట్లు వచ్చినప్పుడు వేరే విధముగా అర్ధమౌతున్నది.* long * this దీనంత పొడుగు. * hot * fire నిప్పంత వేడి. * far * దాకా, మట్టుకు,వరకు, యెంత దూరమో అంత దూరము. * far * the town పట్టణము మట్టుకు,పట్టణము వరకు. there were * many * ten పది యింటిదాకా వుండినవి. I will tellyou * much * I have seen నేను యెంత మట్టుకు చూచినానో అంతమట్టుకుచెప్పుతాను. * soon * he comes వాడు వచ్చిన తక్షణము, వాడు రాగానే. * much * you can నీ చేతనైన మట్టుకు. * much * possible యధాశక్తి. he * well * caught the fever నా తోటిపాటివాడికిన్ని జ్వరము వచ్చినది.It is * likely * not అవునో కాదో. * for * I know నాకు తెలిసిన మట్టుకు.* long * you remain here నీవు యిక్కడ వుండే పర్యంతము. a man * learned * he is వాడి అంతటి పండితుడు. * old * he is he is still handsomeవాడికి యిన్ని యేండ్లైనప్పటికిన్ని యింకా అందముగానే వున్నాడు. he has a house such * it is వాడికి ఒక యిల్లు వున్నది అది యేమియిల్లు. In wisdom as in beauty she was superior to all అందములో యెట్లాగోబుద్ధిలోనున్ను అట్లాగే అది అందరికిన్ని హెచ్చుగా వుండినది. he had four sons and * many daughters వాడికి నలుగురు కొడుకులున్ను అన్ని మందికూతుర్లున్ను వుండిరి. As ( for instance) యేలాగంటే. If a man (* for instance I ) were to call him ఒకడు ఒకవేళ నేను వాణ్ని పిలిచినట్టైతే.
|
|
4. Asafoetida
|
Asafoetida
is defined as
ఇంగువ.
|
|
5. Asarabacca
|
Asarabacca
is defined as
టట్టాకు అనే ఒక దినుస్సు.
|
|
6. Asbestos
|
Asbestos
is defined as
ఒక తరహా రాయి, దీన్ని పగలకొట్టితే నార నారగా వస్తుంది.దీనితో చేసిన గుడ్డ నిప్పులో వేస్తే కాలదు.
|
|
7. Ascendant
|
Ascendant
is defined as
ప్రబలమయ్యే. or superiority ప్రాబల్యము. he gained the *over them వాండ్లను లోపరచుకొన్నాడు, వాండ్లను వశ్యము చేసుకొన్నాడు, వాండ్లనుచేతికింద వేసుకొన్నాడు. his star is now in the * or he is now lord of the *వాడికి యిప్పుడు వుఛ్రాయదశ వాడికి యిప్పుడు మంచి యోగకాలము క్షణే క్షణే అభివృద్ధిపొందుతున్నాడు, వానికి యిప్పుడు జయకాలము.
|
|
8. Ascendency
|
Ascendency
is defined as
ప్రధానత, ప్రాధాన్యము.
|
|
9. Ascension
|
Ascension
is defined as
ఆరోపణము, ఊర్ధ్వగమనము.
|
|
10. Ascension-day
|
Ascension-day
is defined as
ఖ్రిష్టుయొక్క స్వర్గారోహణ, దివసము.
|
|
11. Ascent
|
Ascent
is defined as
ఎక్కుడు, ఉన్నతము, పొడుగు. easy of * యెక్కడానికి సులభమైన.difficult of * యెక్కడానకు కష్టమైన. * and descent యెక్కుడు దిగుడు.
|
|
12. Ascertained
|
Ascertained
is defined as
తెలిసిన, నిశ్చయమైన.
|
|
13. Ascetic
|
Ascetic
is defined as
సన్యాసి.
|
|
14. Asceticism
|
Asceticism
is defined as
మునివృత్తి, వైరాగ్యము.
|
|
15. Ascititious
|
Ascititious
is defined as
సంయుక్తమైన, అధికమైన.
|
|
16. Asclepias, acida
|
Asclepias, acida
is defined as
(a certain plant)సోమలత
|
|
17. Asclepias, Giganteai
|
Asclepias, Giganteai
is defined as
అర్కము,జిల్లేడు
|
|
18. Ash
|
Ash
is defined as
a kind of tree ఒక తరహా చెట్టు. of fire బూడిదె, భస్మము. ashes oflive coal నిప్పుమీది నిగురు. It was burnt to ashes అది బూడిదై పోయినది. theashes of his grandfather were deposited here యిది వాడి తాతను పూడ్చినస్థలము. * colour బూడిదె వర్ణము.
|
|
19. Ashamed
|
Ashamed
is defined as
సిగ్గుపడ్డ. I am quite * of you ఛీ పో.
|
|
20. Ashen
|
Ashen
is defined as
made of ash-wood అషు అనే మానితో చేసిన.
|
|
21. Ashore
|
Ashore
is defined as
గట్టున, తీరమందు. he went * తీరమునకు పోయినాడు. the ship ran* ఆ పడవను సముద్రములో నుంచి గట్టుకు యీడ్చిరి. after they came * రేవునదిగగానే.
|
|
22. Ashwednesday
|
Ashwednesday
is defined as
ఒక వుపవాస దినము, ఖ్రిష్టువులు వుపవాసముండే నలభైదినములకు మొదటి దినము.
|
|
23. Ashy
|
Ashy
is defined as
పాలిన, నెత్తురు చచ్చిన, తెల్లపారిన.
|
|
24. Asia
|
Asia
is defined as
ఏషియా అనే భూఖండము.
|
|
25. Asiatic
|
Asiatic
is defined as
ఏషియా దేశస్థుడు.
|
|
26. Aside
|
Aside
is defined as
పక్కన, ఓరగా, కడగా. they set this will * యీ నుతోసివేసినారు. he laid the money * ఆ రూకలను కడగా పెట్టినాడు. he laid thatplan * ఆ యుక్తిని విడిచిపెట్టినాడు. he spoke * పక్కకు తిరిగి రహస్యముగామాట్లాడినాడు.
|
|
27. Asinine
|
Asinine
is defined as
గాడిదెవంటి. * conduct పిచ్చిపని, గాడిదెనడక. an * face ఖరదృష్టి.
|
|
28. Askance
|
Askance
is defined as
పక్కగా, ఓరగా.
|
|
29. Askew
|
Askew
is defined as
వంకరగా, వంపుగా.
|
|
30. Asking
|
Asking
is defined as
అడగడము, ప్రార్థన.
|
|
31. Aslant
|
Aslant
is defined as
ఏటవాలుగా, పక్కగా, ఓరగా.
|
|
32. Asleep
|
Asleep
is defined as
నిద్రపోతూ, నిద్రగా. my leg is * నా కాలు తిమురుగా ఉన్నది. theyfell * వాండ్లు నిద్రపోయిరి. while he was dropping * వాడికి కూరుకు పట్టుతూవుండగా.
|
|
33. Aslope
|
Aslope
is defined as
ఏటవాలుగా, అదోకపాటుగా, ఒడ్డొరకముగా.
|
|
34. Asp
|
Asp
is defined as
కాలసర్పము, కట్లపాము.
|
|
35. Asparagus
|
Asparagus
is defined as
తోటకూర భేదము, దీన్ని పాలగ్లాసు అంటారు, కాకపాలాకు వంటిది SeeGrass.
|
|
36. Aspect
|
Aspect
is defined as
దృష్టి, చూపు, రూపు, ఆకారము. judging from the present * ofaffairs యిప్పుడు వ్యవహారము వుండే దశ చూస్తే, స్థితి చూస్తే. Fromhis * I saw he was dying వాడి ముఖము చూస్తే చస్తాడని తెలిసినది.
|
|
37. Aspen
|
Aspen
is defined as
వక చెట్టు. to tremble like an * leaf రాగి ఆకువలె గడ గడ వణుకుట.
|
|
38. Asperity
|
Asperity
is defined as
or roughness as of the skin గరుకు, నిష్ఠురత్వము. he usedgreat * of language బహు క్రూరముగా మాట్లాడినాడు.
|
|
39. Aspersion
|
Aspersion
is defined as
దూషణ, దూరు.
|
|
40. Asphaltic
|
Asphaltic
is defined as
బంకగా వుండే, జిగటగా వుండే.
|
|
41. Asphodel
|
Asphodel
is defined as
ఒక తరహా తామర పుష్పము.
|
|
42. Aspic
|
Aspic
is defined as
వకతరహా పాము.
|
|
43. Aspirant
|
Aspirant
is defined as
ఆశపడేవాడు, ఉమేదువారు. he was an * for her hand దాన్నిపెండ్లి చేసుకోవలెనని ఆశపడ్డాడు.
|
|
44. Aspirate
|
Aspirate
is defined as
ఒత్తక్షరము.
|
|
45. Aspirated
|
Aspirated
is defined as
ఒత్తిపలికిన. an * letter ఒత్తక్షరము.
|
|
46. Aspiration
|
Aspiration
is defined as
ఆశ, అభిలాష, కోరిక.
|
|
47. Aspiring
|
Aspiring
is defined as
ఆశపడే, అభిలాషపడే, అధికఆశగల.
|
|
48. Asquint
|
Asquint
is defined as
ఓర చూపుగా, పక్క చూపుగా, మెల్ల చూపుగా.
|
|
49. Ass
|
Ass
is defined as
గాడిదె.
|
|
50. Assafoetida
|
Assafoetida
is defined as
ఇంగువ.
|
|
51. assailable
|
assailable
is defined as
that can be attacked పోయి పడడమునకు అర్హమైన, దూరకూడిన.the town is * on this side పట్టణము మీదికి యీ తట్టు పోయి పడవచ్చును.
|
|
52. Assailant
|
Assailant
is defined as
పైబడేవాడు, దూరేవాలడు. he opposed his * తన మీదికి వచ్చిన శత్రువును యెదిరించినాడు.
|
|
53. Assassin
|
Assassin
is defined as
చంపేవాడు, హత్య చేసేవాడు, ఖూనీఖోరు, రహస్యముగా చంపేవాడు.an * of reputation చాడీఖోరు.
|
|
54. Assassinated
|
Assassinated
is defined as
చంపబడ్డ, హత్య చేయబడ్డ, రహస్యముగా చంపబడిన.
|
|
55. Assassination
|
Assassination
is defined as
రహస్యముగా చంపడము, హత్య, ఖూని.
|
|
56. Assault
|
Assault
is defined as
పైబడడము, చొరబడడము. దూరడము, దౌర్జన్యము. ( హల్లా. amistake for hamla ) he was summoned for * దౌర్జన్యమును గురించి వాడి మీదసమ్మను చేసినారు. the fever made several assaults upon him వాడికి జ్వరముఅడుగడుక్కు తగిలింది. they took the town by * ఆ వూరిని హల్లా చేసి పట్టుకొన్నారు.
|
|
57. Assay
|
Assay
is defined as
యత్నము, పరీక్ష, వన్నె చూడడము, వొరసి చూడడము. at the first *మొదటి యత్నములో. * of coins నాణెము చూడడము. an * master వెండి బంగారువన్నె చూచేవాడు.
|
|
58. Assayer
|
Assayer
is defined as
వన్నె చూచేవాడు.
|
|
59. Assemblage
|
Assemblage
is defined as
సమూహము. this book is an * of beauties యీ గ్రంథమురసపుంజమైనది.
|
|
60. Assembly
|
Assembly
is defined as
గుంపు, సమూహము, సంఘము, సభ.
|
|
61. Assent
|
Assent
is defined as
సమ్మతి, అంగీకారము.
|
|
62. Asserted
|
Asserted
is defined as
చెప్పిన, స్థిరముగా చెప్పిన.
|
|
63. Assertion
|
Assertion
is defined as
చెప్పే మాట. In spite of all his assertions వాడు యేమిచెప్పినప్పటికిన్ని.
|
|
64. Assessment
|
Assessment
is defined as
పన్ను, వరి. * of revenue on a village బేరీజు.
|
|
65. Assessor
|
Assessor
is defined as
నిర్ణయించేవాడు. he who sits by సహాయుడు, కూడాకూర్చుండేవాడు.
|
|
66. Assets
|
Assets
is defined as
సొత్తు, ఆస్థి, అనగా చచ్చినవాడి, లే, బుణగ్రస్తుడి యొక్క సొత్తు.
|
|
67. Asseveration
|
Asseveration
is defined as
చెప్పిన మాట, స్థిరముగా చెప్పిన మాట.
|
|
68. Assiduity
|
Assiduity
is defined as
శ్రద్ధ, ఓపిక, జాగ్రత.
|
|
69. Assiduous
|
Assiduous
is defined as
శ్రద్ధగల, ఓపికగల, జాగ్రతగల.
|
|
70. Assiduously
|
Assiduously
is defined as
శ్రద్ధగా, ఓపికగా, జాగ్రతగా.
|
|
71. Assign
|
Assign
is defined as
కర్త, అధికారి.
|
|
72. Assignable
|
Assignable
is defined as
ఉదాహరించ తగ్గ.
|
|
73. Assignation
|
Assignation
is defined as
సంకేతము, నాయకీ నాయకులు కూడేటందుకు చేసుకొన్న సంకేతము.She did not come to the place of * ; or she did not keep her * అదిసాంకేతిక స్థలమునకు రాలేదు.
|
|
74. Assignee
|
Assignee
is defined as
మధ్యవర్తి.
|
|
75. Assignment
|
Assignment
is defined as
నియమించడము, ఒప్పగింత. * on the revenues of a districtతనఖా, బరాతము, హవాలతు.
|
|
76. Assimilation
|
Assimilation
is defined as
సదృశము చేయడము, సమానపరచడము. * to the divine imageసారూప్యము.
|
|
77. Assistance
|
Assistance
is defined as
సహాయము, అనుకూలము.
|
|
78. Assistant
|
Assistant
is defined as
సహాయుడు, సహకారి. an * collector రెండో కలక్టరు.
|
|
79. Assize
|
Assize
is defined as
a court of justice న్యాయ సభ, విచారణ చేసే స్థానము. regulationof price &c. నిరఖునామా, సరుకుల వెలలపట్టి.
|
|
80. Associate
|
Associate
is defined as
సహాయి, కూడా వుండేవాడు, చెలికాడు.
|
|
81. Associated
|
Associated
is defined as
చేరిన, కలిసిన.
|
|
82. Association
|
Association
is defined as
సంబంధము, సాంగత్యము, సహవాసము. or society సభ,కూటము. the union of ideas ఒకటిని పట్టి మరి వొకటి జ్ఞాపకమునకు రావడము. theyformed an * for carrying on trade వర్తకము జరిగించడానకు కూటము కూడిరి.
|
|
83. Assorted
|
Assorted
is defined as
తరవారిగా యేర్పరచిన.
|
|
84. Assortment
|
Assortment
is defined as
తరవారి. a large * of goods నానావిధమైన సరుకులు.
|
|
85. Assumed
|
Assumed
is defined as
వహించుకొన్న, ధరిమచిన, ఆరోపితమైన.
|
|
86. Assuming
|
Assuming
is defined as
అహంకరించిన, గర్వించిన. an * fellow అహంకారి, గర్విష్ఠుడు.
|
|
87. Assumption
|
Assumption
is defined as
వహించుకోవడము. After the * of the Mysore countryమైసూరు దేశమును ఆక్రమించుకొన్న తర్వాత. after his * of this form వాడు యీఆకారమును ధరించిన తరువాత. this is a groundless * యిది నిర్హేతుకముగాఅనుకోవడము. * of a right స్వాతంత్ర్యమును వహించుకోవడము. * of a name పేరుపెట్టుకోవడము. the * of the blessed Virgin Mary సర్గారోహణము, స్వర్గారోహణపండుగ.
|
|
88. Assurance
|
Assurance
is defined as
నమ్మిక, అభయము, భరవసా. or impudence మొండితనము.security against losss పూట, దీన్ని భీమా అంటారు.
|
|
89. Assured
|
Assured
is defined as
స్థిరముగా చెప్పిన, రూఢిగా చెప్పిన. I am * that he is still alivebut I don't believe it వాడు యింకా జీవించి వున్నాడని అంటారు గాని నేను దాన్నినమ్మలేదు. I felt * that you would pardon this తమరు దీన్ని క్షమింతురనిరూఢిగా నమ్మినాను. Be * thathe is dead చచ్చినాడని ఘట్టిగా నమ్ము.
|
|
90. Assuredly
|
Assuredly
is defined as
నిశ్చయముగా, నిజముగా, రూఢిగా. you must * do this నీవుదీన్ని సిద్ధముగా చేయవలసినది.
|
|
91. Asterisk
|
Asterisk
is defined as
పువ్వు. అనగా ( * ) యీ రీతిగా పుస్తకములో వేసే గురుతు, యీలాటిగురుతులు పదిపన్నెండు వేస్తే యిక్కడ గ్రంథము లోపమని భావము.
|
|
92. Asterism
|
Asterism
is defined as
స్థిరముగా వుండే నక్షత్ర సమూహము, సప్తఋషి నక్షత్రములుమొదలైనవి.
|
|
93. Astern
|
Astern
is defined as
వెనకతట్టున. the boat was * ఆ పడవ వాడకు వెనకతట్టున వుండినది.the boat dropped * పడవ వాడకు వెనకపడ్డది.
|
|
94. Asthma
|
Asthma
is defined as
ఉబ్బసము, రోజు, శ్వాస కాశము.
|
|
95. Asthmatic, Asthmatical
|
Asthmatic, Asthmatical
is defined as
ఉబ్బసముగల, శ్వాసకాశముగల.
|
|
96. Astir
|
Astir
is defined as
risen లేచి, నిద్రలేచి, మేలుకొని. they were * very early వాండలుతెల్లవారు ఝామున లేచినారు. they are still * వాండ్లు యింకా మేలుకొని వున్నారు. he is not * yet వాడు యింకా నిద్ర లేవలేదు.
|
|
97. Astonied
|
Astonied
is defined as
ఆశ్చర్యపడ్డ, వెరగుపడ్డ, యిది పురాతన శబ్దము.
|
|
98. Astonished
|
Astonished
is defined as
ఆశ్చర్యపడ్డ.
|
|
99. Astonishing
|
Astonishing
is defined as
ఆశ్చర్యకరమైన, అద్భుతమైన.
|
|
100. Astonishingly
|
Astonishingly
is defined as
ఆశ్చర్యముగా.
|
|
101. Astonishment
|
Astonishment
is defined as
ఆశ్చర్యము.
|
|
102. Astounding
|
Astounding
is defined as
మానుపరచే, దిగ్భ్రమపరచే, గాబరా చేసే.
|
|
103. Astraddle
|
Astraddle
is defined as
పంగటించుకొని. he stood * upon two horses ఒక గుర్రముమీద ఒక కాలు మరి ఒక గుర్రము మీద ఒక కాలు పెట్టుకొని పంగటించుకొని నిలిచినాడు.
|
|
104. Astral
|
Astral
is defined as
నక్షత్ర సంబంధమైన.
|
|
105. Astray
|
Astray
is defined as
దోవతప్పి. the cattle went * ఆ పశువులు తప్పిపోయినవి. shewent * వ్యభిచారియై పోయినది. he led them * వాండ్లను తప్పు దారిని తీసుకొనిపోయినాడు, భ్రమపరచినాడు, మోసము చేసినాడు.
|
|
106. Astride
|
Astride
is defined as
కాళ్ళు పంగటించుకొని. he stood * కాళ్ళు పంగటించుకొని నిలిచినాడు.
|
|
107. Astringency
|
Astringency
is defined as
ఒగరు.
|
|
108. Astringent
|
Astringent
is defined as
ఒగరైన. the karaccaya or walnut peel is very * కరక్కాయబహు ఒగరు.
|
|
109. Astrolable
|
Astrolable
is defined as
గ్రహముల యొక్క అవున్నత్యమునున్ను దూరమునున్ను చూచేఆయుధము, యంత్రము.
|
|
110. Astrologer
|
Astrologer
is defined as
ఫలశాస్త్రజ్ఞుడు, జ్యోతిష్కుడు.
|
|
111. Astrological
|
Astrological
is defined as
జ్యోతిశ్శాస్త్ర సంబంధమైన, ఫలశాస్త్ర సంబంధమైన.
|
|
112. Astrology
|
Astrology
is defined as
జ్యోతిషము, ఫలశాస్త్రము.
|
|
113. Astronomer
|
Astronomer
is defined as
గణితశాస్త్రజ్ఞుడు, జ్యోతిష్కుడు, సిద్ధాంతి, జోస్యుడు.
|
|
114. Astronomical
|
Astronomical
is defined as
గణితశాస్త్ర సంబంధమైన, జ్యోతిష సంబంధమైన.
|
|
115. Astronomy
|
Astronomy
is defined as
గణితశాస్త్రము, జ్యోతిశ్శాస్త్రము. Europeans respect * butthey despoise astrology జాతి వాండ్లు గణితశాస్త్ర మందు గౌరవమును వుంచుతారుగాని ఫలశాస్త్రమును నమ్మరు.
|
|
116. Astute
|
Astute
is defined as
critically examining, shrewd, cunning కపటియైన.
|
|
117. Asunder
|
Asunder
is defined as
విడిగా, ప్రత్యేకముగా, ఒకటితో ఒకటి చేరక. he held his hands *చెయ్యిలో చెయ్యి కలియకుండా పెట్టుకున్నాడు. the box fell * పెట్టె పడిఛిన్నాభిన్నమైనది. he cut the rope * ఆ తాడును తుండించినాడు.
|
|
118. Asylum
|
Asylum
is defined as
రక్షకస్థానము, రక్షకము, దిక్కు, గతి, శరణు, ఆధారము.
|