|
1. Aback
|
Aback
is defined as
వెనక, ఇది సముద్ర భాష.
|
|
2. Abaft
|
Abaft
is defined as
వెనక, ఇది సముద్ర భాష.
|
|
3. Abandoned
|
Abandoned
is defined as
విడవబడ్డ, త్యజించబడ్డ, వర్జించిన, చెయి విడవబడ్డ. or helplessదిక్కుమాలిన. or vicious దుర్మార్గమైన, దుష్ట. * to grief వ్యసనాక్రాంతుడైన.* to his lusts మోహపరశుడైన. an * woman భ్రష్టురాలు, చెడ్డది, దుష్టురాలు.
|
|
4. Abandonment
|
Abandonment
is defined as
విడవడము, పరిత్యాగము. of mind విభ్రమము, పరవశత.
|
|
5. Abased
|
Abased
is defined as
అణిగిన, భంగపడ్డ.
|
|
6. Abasement
|
Abasement
is defined as
అవమానము, భంగము.
|
|
7. Abashed
|
Abashed
is defined as
భంగపడ్డ, సిగ్గుపడ్డ. he was * వాడికి ముఖము చచ్చినది.
|
|
8. Abated
|
Abated
is defined as
తగ్గిన, మట్టుపడ్డ.
|
|
9. Abatement
|
Abatement
is defined as
తక్కువచేయడము, తక్కువ.
|
|
10. Abba
|
Abba
is defined as
అబ్బా, తండ్రి, ఇది దేవుణ్ని గురించి చేప్పేమాట.
|
|
11. Abbacy
|
Abbacy
is defined as
మఠాధిపత్యము, మఅఠము యొక్క మాన్యము.
|
|
12. Abbe
|
Abbe
is defined as
(pronounced (ab-bay ) ఒక విధమైన పాదిరి.
|
|
13. Abbess
|
Abbess
is defined as
సన్యసించిన స్తీల యొక్క మఠాధిపత్యము గల స్తీ.
|
|
14. Abbey
|
Abbey
is defined as
సన్యాసిమఠము, సన్యసించిన పురుషుల యొక్క గాని స్త్రీల యొక్కగానిమఠము, (విహారము is the word used in Burma in Ceylon,) Abbey-lands,n. s.దేవస్థానము యొక్క మాన్యభూమి గుడినేల.
|
|
15. Abbot
|
Abbot
is defined as
మఠాధిపతి, గురువు.
|
|
16. Abbreviated
|
Abbreviated
is defined as
సంక్షేపము చేయబడ్డ, సంకేతాక్షరముగా వ్రాసిన, అనగా తర్వాత,అని వ్రాయడమునకు. త|| అని వ్రాసినట్టు, వెలగపూడి, భాష్టకార్లు అని వ్రాయడమునకు వె||భాష్యకార్లు, లేక వె|| భా|| అని వ్రాసినట్టు.
|
|
17. Abbreviation
|
Abbreviation
is defined as
సంక్షేపము, సంగ్రహము, సంకేతాక్షరము.
|
|
18. Abdication
|
Abdication
is defined as
త్యజించడము, వర్జించడము, విడిచిపెట్టడము, అనగా తన రాజ్యమునుత్యజించిపోవడము.
|
|
19. Abdomen
|
Abdomen
is defined as
పొత్తికడుపు, క్రీకడుపు, వస్తి.
|
|
20. Abdominal
|
Abdominal
is defined as
పొత్తికడుపు సంబంధమైన.
|
|
21. Abdominous
|
Abdominous
is defined as
పెద్ద పొట్టగల.
|
|
22. Abduction
|
Abduction
is defined as
తీసుకొనిపోవడము.
|
|
23. Abetter
|
Abetter
is defined as
సహాయము చేసేవాడు, అనగా దుర్మార్గమునకు సహాయము చేసేవాడు.
|
|
24. Abeyance
|
Abeyance
is defined as
(a state of suspension, or temporary extinction ) ఊరికేవుండడము, అనుపయోగముగా వుండడము, అనామత్తు. It is in * అది అనామత్తుగావున్నది. the appointment is now in * ఆ వుద్యోగము యిప్పుడు వూరికే వున్నది.the marriage is now in * ఆ పెండ్లి ప్రస్తుతము నిలిచివున్నది.
|
|
25. Abhorrence
|
Abhorrence
is defined as
అసహ్యము, చీదర.
|
|
26. Abhorrent
|
Abhorrent
is defined as
అసహ్యమైన, చీదరగావుండే.
|
|
27. Abiding
|
Abiding
is defined as
స్ఠిరమైన, నిలకడైన, స్ఠిమితముగా వుండే.
|
|
28. Abigail
|
Abigail
is defined as
ఆడపాప, ఆయా, పనికత్తె , ఇది పూర్వ కాలమందు వొక స్త్రీ పేరు.
|
|
29. Ability
|
Ability
is defined as
శక్తి, సామర్థ్యము, పరాక్రమము. a man of * శక్తివంతుడు; మేధావి.
|
|
30. Abject
|
Abject
is defined as
అతిరిక్తుడు, నిరుపేద.
|
|
31. Abjectly
|
Abjectly
is defined as
అతినీచముగా, అతితుచ్ఛముగా.
|
|
32. Abjectness
|
Abjectness
is defined as
నీచత్వము, క్షుద్రత.
|
|
33. Abjuration
|
Abjuration
is defined as
ప్రమాణ పూర్వకముగా విడిచిపెట్టడము, శపథము.
|
|
34. Ablative
|
Ablative
is defined as
The instrumental * వల్ల, తో, చేత. " by, with, " is inSanscrit grammar called తృతియా విభక్తి the third case : and thelocative * "in " is called సప్తమీ విభక్తి, లో, యందు, the seventh case. The* absolute సతిసప్తమి.
|
|
35. Able
|
Able
is defined as
శక్తిగల, సామర్థ్యముగల, an * man సమర్థుడు. one who is * to readచదవగలవాడు. he is not * to read వాడు చదవలేడు. I am not * to do it నేనుదాన్ని చేయలేను. the affix అంత్య ప్రత్యయము. as "pleasurable " సంతోషకరమైన.notable ప్రసిద్ధమైన. readable చదవగూడిన. saleable అమ్మగూడిన.
|
|
36. Able-bodied
|
Able-bodied
is defined as
కాయపుష్టిగల, ధృడగాత్రుడైన. an * man కాయపుష్టిగలవాడు.
|
|
37. Ablution
|
Ablution
is defined as
కడగడము, ప్రక్షాళనము.
|
|
38. Ably
|
Ably
is defined as
ఘనముగా.
|
|
39. Aboard
|
Aboard
is defined as
వాడలో, వాడమీద. he went * వాడమీదికి పోయినాడు.
|
|
40. Abode
|
Abode
is defined as
ఉండిన,నివాసముచేసిన, See To Abide.
|
|
41. Abolition
|
Abolition
is defined as
ఎత్తివేయడము, తోసివేయడము. after the * of this custom ఈమర్యాదను తోసివేసిన తరువాత.
|
|
42. Abominable
|
Abominable
is defined as
అసహ్యమైన, రోతగావుండే, చెడ్డ. * conduct దుర్మార్గము.
|
|
43. Abominably
|
Abominably
is defined as
అసహ్యముగా, రోతగా.
|
|
44. Abomination
|
Abomination
is defined as
detestation, loating అసహ్యము, చీదర, రోత. the objectof destation రోతగా వుండేటిది, అసహ్యముగా వుండేటిది, తలచీదరగా వుండేటిది.wickedness దుష్టత. this is an * ఇది దుష్ట పని, యిది దుర్మార్గము.
|
|
45. Aboriginal
|
Aboriginal
is defined as
అనాదియైన. * waste అనాదిబీడు. * lords or rulersఅనాదిరాజులు.
|
|
46. Aborigines
|
Aborigines
is defined as
plu. The earliest inhabitants of a country ఒక దేశములోఅనాదిగా పశుప్రాయులుగా అడవులలో తిరిగేవాండ్లు, చెంచువాండ్లు మొదలయినవాండ్లు.
|
|
47. Abortion
|
Abortion
is defined as
కడుపు దిగబడడము. * took place గర్భస్రావమైనది. that child is amiserable * ఆ బిడ్డనిండా పీలగావున్నది. or horrible figure, Behind himstands a hideous animal the most horrible * that fancy ever coined.Here it means భీకరమూర్తి, భయంకరమూర్తి.
|
|
48. Abortive
|
Abortive
is defined as
నిష్ఫలమైన, నిరర్థకమైన. an * birth నేలలు తక్కువగా పుట్టిన బిడ్డ.
|
|
49. About, or round
|
About, or round
is defined as
చుట్టూ,చుట్టూరు ,they beat him * the head వాడి తలమీద నాలుగు తట్లా కొట్టినారు. those * him అతని వద్ద వాండ్లు. the suburbs * thecity వూరి బయిటవుండే పేట. she has no jewels * her దాని వొంటి మీదసొమ్ములు లేవు. he came with a sheet * him దుప్పటి చుట్టుకొని వచ్చినాడు. Ihave no money * me నా జేబులో రూకలు లేవు. the town is four miles * ఆపట్టణము చుట్టుకొని వస్తే నాలుగు మయిలుల దూరము వున్నది. all * అంతటా, సర్వత్ర.that road is very far * ఆ దోవ బహు చుట్టు. or concerning గురించి. theyasked him * his head వాడి తలను గురించి విచారించినారు. they came * thatbusiness ఆ పనికిగాను వచ్చిరి. or nearly కొంచెము, యించుమించు, మట్టుకు, వాసి.It is now * 4 o' clock యిప్పుడు దగ్గిర దగ్గెర నాలుగు ఘంటలు. * this timeయింత సేపటికి, యీసేపటికి, యీపాటికి. * half సగము మట్టుకు, సగమువాసి. * twofeet కొంచెము యించుమించు రెండడుగులు. a man * 30 ముప్పై యేండ్ల పాటివాడు. aman * his height వాడి అంత పొడుగాటి మనిషి. or employed upon మీద. youmust have your senses * you నీవు అజాగ్రతగా వుండరాదు. a cow * to calveయీననైవుండే ఆవు. a man * to die చావబొయ్యే మనిషి, అనగా యిప్పుడో యింకాఘడియకో అని వుండేవాడు. when I was * to set out నేను బయలుదేరవలెననివుండగా. * January జనవరి నెల అంతటికి. to bring * a సాధించుట. he broughtthe affair * ఆ పనిని నిర్వహించినాడు. he drove * the town బండి వేసుకొని వూరిచుట్టూ తిరిగినాడు, వూరంతా తిరిగినాడు. Go * your business నీపాటికి నీవుపో,లేచిపో.he looked * నల్దిక్కుల చూచినాడు, వెతికినాడు. what is he about ? వాడు యేమిచేస్తున్నాడు. the flag was blowing * ధ్వజ పటము గాలికి యిటూ అటూ ఆడుతూవుండినది,కొడిగాలికి ఆడుతూ వుండినది. the books were all lying * ఆ పుస్తకములుమూలకు వొకటిగా పడివుండినవి. why should you go * to abuse him ? వాణ్నియెందుకు తిట్టబోతావు. the ship went * వాడ తిరిగినది, మళ్లుకొన్నది.
|
|
50. Above
|
Above
is defined as
మీద, పైన, మించిన, అధికమైన. * two hundred యిన్నూటికిపైన,యిన్నూటికి మించి. his conduct is * suspicion అతని నడతను గురించిఅనుమానము లేదు. this is an undertaking * his strength యిది అతని శక్తికిమించిన యత్నము. the * story యిందాకటి కథ, పైన చెప్పిన కథ. the * storyయిందాకటి కథ, పైన చెప్పిన కథ. the * stated పైన చెప్పిన. while they were *ground వాండ్లు జీవంతులై వుండినప్పుడు. * all ముఖ్యముగా. God is * allఅన్నిటికీ దేవుడు వున్నాడు. he is * receiving rent for his house వాడు తనయింటికి బాడిగే తీసుకోవడము తక్కువగా యెంచుతాడు. he is * his business వాడుతన వుద్యోగమును నీచముగా యెంచుతాడు. he is * the world వాడు కలిగిన వాడైవున్నాడు. In the world * పరమందు.
|
|
51. Above-board
|
Above-board
is defined as
బాహాటముగా, బహిరంగముగా.
|
|
52. Abp
|
Abp
is defined as
ContractionofArchbishop
|
|
53. Abreast
|
Abreast
is defined as
వరసగా, సరిగ్గా, జోడుగా. the corps advanced four * ఆపటాలము వరసకు నలుగురేసిగా వచ్చినది. the two palanquins came * ఆ రేండుపాలకీలు సరిగ్గా వచ్చినవి, జోడుగా వచ్చినవి.
|
|
54. Abridged
|
Abridged
is defined as
సంగ్రహమైన, సంక్షేపము చేయబడ్డ, తగ్గించబడ్డ, తగ్గిన.
|
|
55. Abridgement
|
Abridgement
is defined as
సంగ్రహము, సంక్షేపము, తగ్గించడము, తగ్గడము. on accountof this * of his liberty వాడి స్వతంత్రము యిట్లా తగ్గిపోయినందున.
|
|
56. Abroach
|
Abroach
is defined as
తెరిచిన, మొదలుపెట్టిన. to set * తెరుచుట, ఆరంభించుట. afterthey set the liquor * వాండ్లు సారాయి కారేటట్టు చేసిన తరువాత. he set the pipe* ఆ సీసాయికి బెజ్జము చేసి సారాయిని కారనిచ్చినాడు. they set this business * యీపనికి మొదలుపెట్టినారు. It is easy to set blood * but who is to stanch it ?నెత్తురు కారేటట్టు చేయడము సులభమే గాని కారకుండా నిలిపేవాడు యెవడు. who setthis ancient quarrel new * ? (Shakespeare ) పోయిన జగడాన్ని మళ్లీమొదలుపెట్టినది యెవరు.
|
|
57. Abroad
|
Abroad
is defined as
బయట. both in the house and * ఇంట్లోనున్ను బయటనున్ను. hetravelled * పరదేశము తిరిగినాడు. The people were scattered * జనమునాలుగుతట్లా చెదరిపోయినది. he shed * his grace upon them తనదయనువాండ్లమీద ప్రసరింపచేసినాడు. the secret got * ఆ మర్మము బయటబడ్డది.
|
|
58. Abrogated
|
Abrogated
is defined as
కొట్టివేసిన, తోసివేసిన.
|
|
59. Abrogation
|
Abrogation
is defined as
కొట్టివేయడము, తోసివేయడము.
|
|
60. Abrupt
|
Abrupt
is defined as
ఆకస్మికమైన, అకస్మాత్తైన. or craggy ఒడుదుడుకైన. he gave me *answer ధూర్తత్వముగా వుత్తరవు చెప్పినాడు, కట్టెవిరిచినట్టు వుత్తరము చెప్పినాడు.
|
|
61. Abruptly
|
Abruptly
is defined as
ఆకస్మికముగా, ఆకస్మాత్తుగా, దడీలుమని, కట్టెవిరచినట్టుగా.
|
|
62. Abruptness
|
Abruptness
is defined as
ఆకస్మికత.
|
|
63. Abrus precatorious
|
Abrus precatorious
is defined as
గురిగింజ.
|
|
64. Abscess
|
Abscess
is defined as
విద్రధి, అనగా తేలకుండా వుండే లోనిపుండు.
|
|
65. Absence
|
Absence
is defined as
లేకవుండడము, పరోక్షము. In my * నేను లేనప్పుడు, నాపరోక్షములో.he took leave of * for ten days పది దినములకు లేకుండా వుండడమునకు సెలవుతీసుకొన్నాడు. the pains of * విరహవేదన. * of mind పరాకు, పరధ్యానము.
|
|
66. Absent
|
Absent
is defined as
లేని, లేకవుండే. he is very * వాడికి నిండా పరాకు, వాడికి పరధ్యానమునిండా. he is * to-day వాడు నేడు లేడు. he was then * వాడు అప్పుడు లేడు.
|
|
67. Absentee
|
Absentee
is defined as
లేనివాడు, ఉండనివాడు.
|
|
68. Absolute
|
Absolute
is defined as
సంపూర్ణమైన, స్వతంత్రమైన, స్వేచ్ఛ అయిన, నిరంకుశమైన. an *monarchy నిరంకుశ ప్రభుత్వము. this is * injustice యిది సాక్షాత్తు అన్యాయము వట్టిఅన్యాయము. he is * wisdom వాడు జ్ఞానావతారము.
|
|
69. Absolutely
|
Absolutely
is defined as
బొత్తిగా, శుద్దముగా, నిరంకుశముగా, అవశ్యముగా. this is * falseయిది బొత్తిగా అబద్ధము. he ruled * నిరంకుశ ప్రభుత్వము చేసినాడు.
|
|
70. Absoluteness
|
Absoluteness
is defined as
పరిష్కారము, సంపూర్ణత.
|
|
71. Absolution
|
Absolution
is defined as
విమోచనము, విముక్తి, అనగా పాదిరిచేసే పాపవిమోచనము. thepriest granted him * గురువు అతని పాపవిమోచనము చేసినాడు.
|
|
72. Absorbed
|
Absorbed
is defined as
పీల్చబడ్డ, ఇనికిన. he was * in grief దుఃఖములో ముణిగివుండినాడు. he was * in meditation వాడు తదేక ధ్యానముగా వుండెను. these tenofficers are to remain at Madras until they are * in differentregiments ఆయా రిజిమెంట్లలో యెత్తివేసుకొనే వరకున్ను యీ దొరలు పది మందిన్నిచెన్నపట్టణములో వుండవలసివున్నది.
|
|
73. Absorbent
|
Absorbent
is defined as
పీల్చే ఆకర్షించే. the * vessels నరము, తోలు, మొదలైనవి.blotting paper is * యెర్ర కాగితము తడిని యీడ్చు కొంటున్నది.
|
|
74. Absorbing
|
Absorbing
is defined as
పీల్చే, ఈడ్చుకొనే. * grief కృశింపచేసే దుఃఖము.
|
|
75. Absorpt
|
Absorpt
is defined as
పీల్చిన. See Absorbed.
|
|
76. Absorption
|
Absorption
is defined as
పీల్చడము, ఈడ్చుకోవడము. * in the deity దేవునిలో లీనముకావడము, ఐక్యము కావడము.
|
|
77. Abstemious
|
Abstemious
is defined as
abstinent,మితభోజియైన,an * person మితాహారి, మితభోజి.
|
|
78. Abstemiously
|
Abstemiously
is defined as
మితభోజనముగా.
|
|
79. Abstemiousness
|
Abstemiousness
is defined as
మిత భోజిత్వము. he shewed great * వాడు మహామితభోజనము చేసినాడు.
|
|
80. Abstergent
|
Abstergent
is defined as
నిర్మలముచేసే, శుభ్రముచేసే. soap is * సబ్బు నిర్మలముచేసేటిది.
|
|
81. Abstinence
|
Abstinence
is defined as
మితాహారము, లఘుభోజనము, ఫలాహారము, ఉపోష్యము,అభోజనము.
|
|
82. Abstinent
|
Abstinent
is defined as
మితాహారియైన, లఘుభోజనము చేసే.
|
|
83. Abstract
|
Abstract
is defined as
సంక్షేపమైన, పరిష్కారమైన, స్పష్టమైన. an * noun భావార్థక శబ్దము,ధర్మవాచక శబ్దము. * mediation తదేక ధ్యానము. this is an * truth యిది కేవలనిజము, యిది పరిష్కారముగా నిజము.
|
|
84. Abstracted
|
Abstracted
is defined as
సంక్షేపమైన, సంగ్రహమైన. or absent పరాకైన, పరధ్యానమైన.
|
|
85. Abstractedly
|
Abstractedly
is defined as
బొత్తిగా, శుద్ధముగా, పరిష్కారముగా. with absence of mindపరాకుగా, పరధ్యానముగా.
|
|
86. Abstraction
|
Abstraction
is defined as
పరాకు, పరధ్యానము. or disregard of wordly objectsవిషయ పరిత్యాగము, వైరాగ్యము. or theft &c. అపహారము.
|
|
87. Abstractly
|
Abstractly
is defined as
బొత్తిగా, శుద్ధముగా, పరిష్కారముగా.
|
|
88. Abstruse
|
Abstruse
is defined as
చిక్కైన, కఠినమైన, గూఢమైన, మర్మమైన, అమోమయమైన.
|
|
89. Abstrusely
|
Abstrusely
is defined as
చిక్కుగా, కఠినముగా, గూఢముగా, మర్మముగా.
|
|
90. Abstruseness
|
Abstruseness
is defined as
చిక్కు, కాఠిన్యము, గూఢము, మర్మము.
|
|
91. Absurd
|
Absurd
is defined as
అవ్యక్తమైన, అనుచితమైన, అసంగతమైన.
|
|
92. Absurdity
|
Absurdity
is defined as
అవ్యక్తత, మూఢత.
|
|
93. Absurdly
|
Absurdly
is defined as
అవ్యక్తముగా, మూఢత్వముగా.
|
|
94. Abundance
|
Abundance
is defined as
విస్తారము, యథేష్టము.
|
|
95. Abundant
|
Abundant
is defined as
విస్తారమైన, యథేష్టమైన.
|
|
96. Abundantly
|
Abundantly
is defined as
విస్తారముగా, యథేష్టముగా, శానా.
|
|
97. abuse
|
abuse
is defined as
or reviling తిట్టు, తిట్లు, దుర్భాష. or the ill use of any thingదుర్వినియోగము. or bad practice దుర్మార్గము, దురాచారము, అక్రమము.
|
|
98. Abusive
|
Abusive
is defined as
తిట్టే, దూషించే. * language తిట్లు. Abusively, adv. దూషణగా, తిట్టి, దూషించి.
|
|
99. Abutment
|
Abutment
is defined as
ముట్టుగోడ.
|
|
100. Abyss
|
Abyss
is defined as
అగాధము, పాతాళము. the * of misery అఘోరమైన కడగండ్లు.
|