Ac

1. Acacia Acacia is defined as కనివిందచెట్టు.
2. Academical Academical is defined as పాఠశాలా సంబంధమైన. * persons పాఠశాలా సంబంధమైనవాండ్లు.
3. Academician Academician is defined as పాఠశాలా సంబంధమైన వాడు.
4. Academy Academy is defined as పాఠశాల.
5. Acanthus Acanthus is defined as ఒక విధమైన పుష్పచెట్టు.
6. Acatalectic Acatalectic is defined as సంపూర్ణమైన, ఇది ఛంధస్సులో వచ్చే మాట.
7. Accelerated Accelerated is defined as త్వరపెట్టబడ్డ, తీవ్రించబడ్డ.
8. Acceleration Acceleration is defined as త్వర, తీవ్రము.
9. Accent Accent is defined as స్వరము, ఒత్తిపలికే స్వరము, ఒత్తుపలుకుకు సూచకమైన గురుతు, వానికే,అనే శబ్దములో accent మూడో అక్షరము మీద వున్నది, వాల్మీకి అనే శబ్దములో accentరెండో అక్షరము మీద వున్నది. soft *s తిన్నని పలుకులు. humble *s వినయోక్తులు.fierce *s క్రూరవచనములు.
10. Accentuation Accentuation is defined as ఉచ్చారణ క్రమముగా గురుతులు వేయడము.
11. Acceptability Acceptability is defined as మనోహరత్వము, ఉపయుక్తత, ఇష్టత, హితము. this provesthe * of your advice యిందువల్ల మీరు చెప్పిన బుద్ధి అతనికి యిష్టమైనట్టుతెలుస్తున్నది.
12. Acceptable Acceptable is defined as మనోహరమైన, ప్రియమైన, ఉపయుక్తమైన, ఇష్టమైన, హితమైన, అనుకూలమైన. this rain is very * to the crops యీ వాన పైరుకునిండా అనుకూలమైనది. Unacceptable ప్రతికూలమైన.
13. Acceptableness Acceptableness is defined as హితము, ఇష్టము, ఉపయుక్తత.
14. Acceptably Acceptably is defined as హితముగా, ఇష్టముగా.
15. Acceptance Acceptance is defined as అంగీకారము, పరిగ్రహము, సమ్మతి.
16. Acceptation Acceptation is defined as అంగీకారము, అర్థము, తాత్పర్యము.
17. Accepted Accepted is defined as అంగీకరించిన, పుచ్చుకొన్న, పరిగ్రహించిన, ఒప్పుకొన్న, రూఢియైన. the* meaning or sense రూఢ్యర్థము.
18. Access Access is defined as ప్రవేశము. he found * to them వాండ్ల వద్ద అతనికి ప్రవేశము కలిగినది,అనగా వాడికి వాండ్ల దర్శనము చిక్కినది. he is easy of * అతని వద్ద ప్రవేశముకలగడము సులభము, అనగా అతని దర్శనము కావడము సులభము. there was an *of fever last night నిన్న రాత్రి జ్వరము ముమ్మరముగా వుండినది.
19. Accessary Accessary is defined as దుర్మార్గమునకు సహాయపడేవాడు.
20. Accessible Accessible is defined as ప్రవేశించకూడిన, the house is * thro' the garden ఆ యింట్లోకితోటగుండా ప్రవేశించవచ్చును. he is * through flattery స్తోత్రముగుండా వాడువశ్యుడవుతాడు.
21. Accession Accession is defined as ప్రవేశము. after this * ఆయనకు ప్రవేశమైన తరవాత, అనగాఆయన సింహాసన మెక్కిన తరవాత.
22. Accessory Accessory is defined as దుర్మార్గమునకు సహాయపడే.
23. Accidence Accidence is defined as లఘువ్యాకరణము.
24. Accident Accident is defined as అకస్మాత్తుగా సంభవించిన పని. this was an * యిది తనంతటసంభవించినది, యిది ఆకస్మికము. a misfortune అపాయము, ఆపద. he met withan * వాడికి ఒక ఆపద వచ్చినది. by * అకస్మాత్తుగా, అయత్నపూర్వకముగా. inphilosophy సంభవము, విశేషము, అవివక్షితము.
25. Accidental Accidental is defined as అకస్మితమైన, అకస్మాత్తైన. causeless నిష్కారణమైన.
26. Accidentally Accidentally is defined as అకస్మికముగా, అకస్మాత్తుగా. causelessly నిష్కారణముగా.
27. Acclamation Acclamation is defined as జయధ్వని.
28. Acclimated Acclimated is defined as అలవాటుగల.
29. Acclivity Acclivity is defined as ఎక్కుడు, ఎగుడు. a house was built on the * of the hillకొండ యొక్క యెక్కుడులో వొక యిల్లు కట్టి వుండెను.
30. Accommodating Accommodating is defined as తాళిమిగల, ఓర్పుగల. he is of an * temper వాడుతాళిమిగలవాడు. you should be more * నీకు నిండా తాళిమి వుండవలెను.
31. Accommodation Accommodation is defined as వసతి, ఇమిడిక, పొసగుదల, వొదుగుదల, సమాధానము, రాజీ.can you give me * in your house? మీ యింట్లో నాకు స్థలమిస్తావా. there is ahouse with * for twenty people యిరువై మందికి వసతియైన వొక యిల్లు వున్నది.his giving me these books was a great * యీ పుస్తకములను నాకుఅతడివ్వడము నిండా సహాయమైనది. an * boat వసతిగా వుండే పడవ.
32. Accompaniment Accompaniment is defined as శ్రుతి, మేళము.
33. Accompanying Accompanying is defined as వెంబడించే, అనుసరించే, కూడా వుండే.
34. Accomplice Accomplice is defined as సహకారి, దుర్మార్గమునకు సహాయపడ్డవాడు. I will not be an *in this నేను యీ దుర్మార్గమునకు సహకారిగా వుండను.
35. Accomplished Accomplished is defined as నెరవేరిన, పూర్ణమైన, పరిపక్వమైన, సిద్ధించిన. after theperiod was * ఆ కాలము పరిపక్వమైన తరువాత. after the business was * ఆపని నెరవేరిన తరువాత. after his prophecy was * అతను చేప్పిన ప్రకారముసిద్ధించిన తరువాత. * in archery ధనుర్విద్యా పారంగతుడైన. an * scholar సంపూర్ణపండితుడు, ప్రవీణుడు. an * woman వ్యక్తురాలు, నిపుణురాలు. an * dancer ఆటలోబాగా తీరిన వాడు.
36. Accomplisher Accomplisher is defined as నెరవేర్చేవాడు, నిర్వాహకి.
37. Accomplishment Accomplishment is defined as or elegant art విద్య అనావశ్యకమైన విద్య, అనగా ఆట,పాట, చిత్రము, సాము, మొదలైనవి. of a prophecy సిద్ధి, సిద్ధించడము. after the *of his prophecy సిద్ధి, సిద్ధించడము. after the * of his prophecy వాడునడవబోతున్నదన్నది సిద్ధించిన తరువాత, this prevented the * of this business ఆపని నేరవేరడమునకు యిది అభ్యంతరమైనది. a man of great *s మహాప్రవీణుడు.Drawing is a pretty * చిత్రపని వొక స్వల్పవిద్య.
38. Accompt Accompt is defined as లెక్క. See account.
39. Accomptant Accomptant is defined as లెక్కవాడు. See Accountant.
40. Accord Accord is defined as సమ్మతి. he came of his own * తనకు తానే వచ్చినాడు. All withone * అందుకు వొక మనసుగా, ఏక గ్రీవముగా.
41. Accordance Accordance is defined as అనుగుణ్యము. in * to his wish అయన కోరికకు అనుగుణ్యముగా.in * with his mandate ఆయన యొక్క ఆజ్ఞ ప్రకారము.
42. According to According to is defined as ప్రకారము. * to orders ఆజ్ఞ ప్రకారము. * to him వాడుచెప్పిన ప్రకారము.
43. Accordingly Accordingly is defined as అదే ప్రకారముగా.
44. Accoucheur Accoucheur is defined as మంత్రసానితనము చేసేవాడు.
45. Account Account is defined as of money లెక్క. value ఘనత. a man of * ఘనుడు. people ofno * స్వల్పులు. they made no * of him వాండ్లు వాణ్ని లక్ష్యపెట్టలేదు. Or profitఫలము. this turned to account యిది సఫలమైనది. You will find your * ingoing there నీవు అక్కడికి పోతివా నీకు సఫలమీను. he turned his time to good *సత్కాలక్షేపము చేసినాడు. he turns his land to no * వాడి నేలను వృధాగా వేసిపెట్టుతాడు. Reason నిమిత్తము. on this * యిందు నిమిత్తము. they called him to* for his వాణ్ని యిందుకేమి సమాధానము చెప్పుతావు అని అడిగినారు. Description,explanation వైనము, వృత్తాంతము, చరిత్ర. this is a foolish * యిది పనికిమాలినకధ. I have received accounts from home మా దేశము నుంచి వర్తమానమువచ్చినది. I settled his accounts వాడి లెక్కలను తీర్చినాను, లేక, వాణ్ని చంపినాను.By all accounts he is gone వాడు పోయినాడట. When you blame them, youmust take their ignorance into * వాండ్ల మీద దోషము చెప్పేటప్పుడు వాండ్లఅవజ్ఞతనున్ను నీవు యోచించవలెను. On * of his absence అతను లేనందున. hebought it on his own * దాన్ని తన సొంతానికి కొనుక్కొన్నాడు. on * of the rainవానవల్ల. You must on no * go there నీవు అక్కడికి యెంతమాత్రము పోకూడదు.he is gone to his final * or to his great * చచ్చినాడు.
46. Accountable Accountable is defined as ఉత్తరవాదియైన, జవాబుదారియైన.
47. Accountant Accountant is defined as లెక్కవాడు. of a village కరణము.
48. Account-book Account-book is defined as లెక్కపుస్తకము.
49. Accountred Accountred is defined as ధరించిన, తొడిచిన, ముస్తీబు చేయబడ్డ, సన్నద్ధము చేయబడ్డ. * witha sword ఖడ్గధారియైన, కత్తికట్టుకొన్న. he was then * with two pistols అప్పట్లోవాడు రెండు పిస్తోలులు కట్టుకొని యుండినాడు.
50. Accoutrement Accoutrement is defined as ఆయుధములు, బట్టలు, మొదలైన ముస్తీబు.
51. Accredited Accredited is defined as వకాలత్తు నామాగల అధికారముగల.
52. Accretion Accretion is defined as పెరిగినది, సంభవించినది.
53. Accumulated Accumulated is defined as పోగుచేసిన, ఆర్జించిన, చేరిన, కూడిన. * injustice బహుఅన్యాయము.
54. Accumulation Accumulation is defined as పోగు, రాశి. he left a great * of debts విస్తారముఅప్పుపెట్టి పోయినాడు. * of wealth బహుధనము.
55. Accuracy Accuracy is defined as ఖండితము, పరిష్కారము, శుద్ధత. he wrote this with great *దీన్ని తప్పులు లేకుండా వ్రాసినాడు. a man of great * నిండా ఖండితమైనవాడు.
56. Accurate Accurate is defined as ఖండితమైన, పరిష్కారమైన, శుద్ధమైన. an * translationపరిష్కారమైన భాషాంతరము, సరియైన భాషాంతరము. an * copy శుద్ధప్రతి.
57. Accurately Accurately is defined as ఖండితముగా, సరిగ్గా, పరిష్కారముగా. a copy written *శుద్ధముగా వ్రాసి ప్రతి.
58. Accurateness Accurateness is defined as ఖండితము, పరిష్కారత, శుద్ధత, సుబద్ధత. From the * of thisaccount I saw his talent వాడు దీన్ని వర్నించిన పరిష్కారతవల్ల వాని ప్రజ్ఞ నాకుతెలిసినది.
59. Accursed Accursed is defined as శపించబడ్డ, దౌర్భాగ్యమైన, చెడ్డ, పాపిష్టి.
60. Accusation Accusation is defined as నిందమోపడము, నెపము, అపవాదము. they brought an * oftheft against him దొంగలించినాడని వాడిమీద ఫిర్యాదు తెచ్చినారు.
61. Accused Accused is defined as నిందమోపబడిన. those who are * of doing this యీ పనిచేసినారని అనబడ్డవాండ్లు. the accused ప్రతివాది, నేరము మోపబడ్డవాండ్లు.
62. Accuser Accuser is defined as పిర్యాది, వాది. who is the * in this యీ పని జరిగినట్టుచెప్పేవాడెవడు.
63. Accustomed Accustomed is defined as అభ్యాసపడ్డ, అలవాటుపడ్డ, వాడికపడ్డ, మరిగిన.
64. Ace Ace is defined as పగడ, వంచ. in cards వకచుక్క, దీన్ని ఆసు అంటారు. I was within an* of falling నేను పడడానకు పగడ తప్పింది.
65. Acerbity Acerbity is defined as చెడుపులుసు, క్రౌర్యము.
66. Acescency Acescency is defined as పులిసేగుణము.
67. Acescent Acescent is defined as పులుసుగావుండే.
68. Acetous Acetous is defined as పులిసే.
69. Ache Ache is defined as నొప్పి. heart * మనోవ్యధ. tooth * పండ్లతీపు.ear * చెవిపోటు.
70. Achievement Achievement is defined as కార్యము, సాధించిన కార్యము. or ensigns armorial చిహ్నము.this was a great * మహత్తైన కార్యము. his achievements are two lionsవాడికి బిరుదు రెండు సింహములు.
71. Achilles Achilles is defined as ద్రోణాచార్యులవంటి వక శూరుడు.
72. Achromatic Achromatic is defined as వర్నవిహీనమైన.
73. Acid Acid is defined as పులుసు. * muriatic లవణ ద్రావకము. vitriolic * గంధక ద్రావకము.nitrious * పెట్లుప్పు ద్రావకము.
74. Acidity Acidity is defined as పులుసు.
75. Acidulated Acidulated is defined as పులియబెట్టిన.
76. Acknowledged Acknowledged is defined as వొప్పిన, అంగీకరించిన. or renowned ప్రసిద్ధమైన. It mustbe * that some of them are rich వారిలో కొందరు భాగ్యవంతులుగా వుండేదివాస్తవమే. she is an * beauty అది అందకత్తె యని ప్రసిద్ధురాలైనది.
77. Acknowledgement Acknowledgement is defined as అంగీకారము, వొప్పుకోవడము. or receipt for moneyచెల్లుచీటి. * of a benefit కృతజ్ఞత, ఉపకారస్మృతి. * of a bow ప్రతివందనము. wemake you these acknowledgements for our new dresses మేము కొత్తబట్టలు కట్టుకొన్నాము గనుక తమకు దండము పెట్టుతాము.
78. Acme Acme is defined as శిఖరము, ఊర్ధ్వభాగము, ఉఛ్రాయము. the * of a disease రోగముయొక్క ముమ్మరము. the * of felicity అనందాతిశయము.
79. Acolyte Acolyte is defined as శిష్యుడు.
80. Aconite Aconite is defined as వకతరహా విషమూలిక.
81. Acorn Acorn is defined as కాయ, విత్తు, యిది Oak మొదలైన కొన్ని గొప్ప వృక్షముల యొక్క కాయ,వీటిని పందులు తింటవి.
82. Acoustics Acoustics is defined as ధ్వని విషయక శాస్త్రము.
83. Acquaintance Acquaintance is defined as పరిచయము, యెరుక, నెళువు, యెరిగినవాడు,పరిచయము గలవాడు. he told a mutual * of oursతన్ను నన్ను యెరిగిన వకడితో చెప్పినాడు. this shews his * with grammarయిందువల్ల అతనికి వ్యాకరణమందు పరిచయము కద్దని తెలుస్తుంది. they scraped *with me నన్ను పరిచయము చేసుకొన్నారు. he has many acquaintances అతనికియెరిగినవాండ్లు శానామంది వున్నారు. they are acquaintances of mine వాండ్లునా కెరిగిన వాండ్లు. he has no * with English అతనికి ఇంగ్లీషు పరిచయము లేదు.
84. Acquainted Acquainted is defined as యెరిగిన, పరిచయముగల. I am not * with his name వాడిపేరు నాకు తెలియదు.
85. Acquiescence Acquiescence is defined as సమ్మతి, అంగీకారము. In consequence of his * అతనువొప్పుకొన్నందున.
86. Acquired Acquired is defined as సంపాదించిన, ఆర్జించిన, గ్రహించిన, నేర్చుకొన్న.
87. Acquirement Acquirement is defined as సంపాదించడము. After the * of this forture యీఐశ్వర్యము వచ్చిన తరువాత, ప్రాప్తమైన తరువాత. After the * of this languageయీ విద్యను గ్రహించిన తరువాత. in plural విద్య, పాండిత్యము. a man of greatacquirements మహావిద్వాంసుడు, మహాపండితుడు.
88. Acquisition Acquisition is defined as సంపాద్యము, ఆర్జన. personal * స్వార్జితము.
89. Acquisitiveness Acquisitiveness is defined as విచారించే బుద్ధి. See under Cranology.
90. Acquittal Acquittal is defined as దోషము లేదనడము, నేరము లోదని తీర్పువ్వడము.
91. Acquittance Acquittance is defined as రుణవిమోచనము, చెల్లుచీటి.
92. Acre Acre is defined as నాలుగువేల యెనమన్నూట, నలభైగెజాల చదర భూమి, దీన్ని వొక ఏకరా, లేకవొక కాణి అంటారు.
93. Acrid Acrid is defined as వగరు, కారము, వేండ్రము.
94. Acridity Acridity is defined as వగరు, కారము, వేండ్రము, తీక్ష్ణము, చురుకు. the * of the limepowder burnt his tongue సున్నపు వేండ్రముచేత నాలికెపొక్కింది.
95. Acrimonious Acrimonious is defined as క్రూరమైన, పరుషమైన, కఠోరమైన. * language కర్ణకఠోరమేనమాటలు. * humours in the body శరీరములో వుండే విష నీరు.
96. Acrimoniously Acrimoniously is defined as క్రూరముగా, కఠోరముగా.
97. Acrimony Acrimony is defined as క్రూరత, పరుషత, కఠోరత, తీక్ష్ణత.
98. Across Across is defined as అడ్డముగా. there is a bridge * the river ఆ యేటికి వంతెనకట్టివున్నది. a house * the river యేటికి ఆ తట్టువుండే బంగళా. they went * theriver యేటిని దాటినారు. when I came * him అతడు నాకు యెదురు పడ్డప్పుడు.
99. Acrostic Acrostic is defined as ఒక తరహా చిత్రబంధ కావ్యము, యిందులో ప్రతి చరణము యొక్కమొదటి అక్షరములను కూర్చి చదివితే ఒక మనిషి యొక్కగాని ఒక వస్తువుగాని పేరుఅవుతున్నది.
100. Act Act is defined as క్రియ, పని. religious * కర్మము, వ్రతము. a rash * క్రూర కృత్యము. anoble * ఘనమైన కార్యము. an * in a play అంకము, అనగా నాటకములో ఒక భాగము.an * of parliament or government చట్టము. the * of God or the kingదైవికము రాజికములు. while I was in the * of falling నేను పడుతూ వుండగా. Icaught him in the * వాడు ఆ పని చేస్తూ వుండగా పట్టుకొన్నాను.
101. Acting Acting is defined as బదులుగా పని చేస్తూవుండే. the * judge ఒకరి బదులుగా పనిచూస్తూవుండే న్యాయాధిపతి.
102. Action Action is defined as క్రియ, చలనము, పని, కార్యము, ఆట. the hands of the watch arenot in * ఆ ఘడియారము యొక్క ముండ్లు ఆడలేదు, తిరగలేదు. a good * సత్కర్మము,పుణ్యము. In law వ్యాజ్యము. he brought an * against them వాండ్ల మీదవ్యాజ్యము తెచ్చినాడు. or Battle యుద్ధము. One * took place in the morningand one in the evening తెల్లవారి ఒక యుద్ధము జరిగినది. the * of a medicineమందు యొక్క వ్యాపకము. or gesture అభినయము. he used much * in talkingమాట్లాడడములో అభినయములు నిండా చేసినాడు. Dryden says "To an exactperfection they have brought The action Love : the passion is forgot. "మోహమును గురించిన అభినయమును దివ్యముగా వర్ణించినాడు గాని మోహరసమునువిడిచిపెట్టినాడు.
103. Actionable Actionable is defined as శిక్షవచ్చే, దండన వచ్చే. Opening another man's letter is *ఒకరి జాబును విచ్చితే శిక్ష కలుగును.
104. Active Active is defined as క్రియగల, చలనముగల, చురుకైన, జాగ్రతగల, వుటంకియైన. an * horseచురుకైన, జాగ్రతగల, వుటంకియైన. an * horse చురుకైన గుర్రము. or busy పాటుపడేan * man చురుకుమనిషి, పాటుపడేవాడు. The volcano is not now * ఆఅగ్నిపురము యిప్పుడు మండలేదు. In grammar సకర్మకమైన. an * verb సకర్మకక్రియ. an * disease త్వరలో మనిషిని చంపే రోగము. charity is an * virtue :endurance and temperance are passive virtues ధర్మము ఆచరణ రూపమైనగుణము, సహనమున్ను మితమున్ను అనుభవరూపమైన గుణములు.
105. Actively Actively is defined as చురుకుగా.
106. Activity Activity is defined as చురుకు, జాగ్రత. the * of fever or of a medicine వేగము. Thefire is not in a state of * నిప్పు మండలేదు.
107. Actor Actor is defined as చేసేవాడు. a stage player నటి, ఆడేవాడు, వేషగాడు. We wereactors in this business, and you were only spectators యీ పనిని చేసినవాండ్లు మేము వూరికే చూచిన వాండ్లు మీరు.
108. Actress Actress is defined as ఆటకత్తె , వేషకత్తె.
109. Actual Actual is defined as నిజమైన, వాస్తవ్యమైన, యధార్థమైన, ప్రత్యక్షమైన. or presentతాత్కాలికమైన, ప్రస్తుతమైన. this is * murder యిది సాక్షాత్తు ఖూనిపని. this is *injustice యిది ప్రత్యక్షమైన అన్యాయము. the * holder of the land ప్రస్తుతము .ఆభూమిని అనుభవించేవాడు. the * cautery రక్ష, వాత.
110. Actually Actually is defined as నిజముగా, వాస్తవ్యముగా, యధార్థముగా, ప్రత్యక్షముగా.
111. Actuary Actuary is defined as or Accountant లెక్కలు తీర్పుచేసేవాడు.
112. Actuated Actuated is defined as ప్రేరేపించబడ్డ. In doing this he was * by friendshipస్నేహితమునుబట్టి దీన్ని చేసినాడు. * by terror భయమునుపట్టి. * by love for herదానియందు వ్యామోహముచేత.
113. Acumen Acumen is defined as సూక్ష్మబుద్ధి, కుశాగ్రబుద్ధి.
114. Acute Acute is defined as క్రూరమైన, తీక్ష్ణమైన, చురుకైన. an * lawyer తీక్ష్ణబుద్ధిగలవకీలు. *pain పోటుబుద్ధిగలవకీలు. * pain పోటు, సళుపు. an * disease త్వరలో చంపేరోగము,తక్షణము చంపే రోగము. * intellect తీక్ష్ణబుద్ధి. the * accent ఉదాత్త స్వరము. an *angle అంతర్లంబకాస్రము.
115. Acutely Acutely is defined as కూరుగా, తీక్ష్ణముగా, సూక్ష్మముగా.
116. Acuteness Acuteness is defined as కూరు, తీక్ష్ణత, చురుకు.

Counter Image
( ? + A B C D E F G H I J K L M N O P Q R S T U V
W X Y Z