|
1. Affirmation
|
Affirmation
is defined as
confirmation, declaration నిశ్చయముగాచెప్పడము. ratification, an establishing of what had been before done or decreed రూఢిచేయడము. solemn *, or form of words which is used instead of an oath ప్రమాణమునకు ప్రతిగా స్థిరముగా చెప్పేక్రమము.
|
|
2. Afflicted
|
Afflicted
is defined as
బాధపడే. * with fever జ్వరముతో బాధపడే. he was * blindnessవాడికి నేత్రోపద్రవము కనిపించింది, గుడ్డివాడైనాడు.
|
|
3. Afflicting
|
Afflicting
is defined as
దుఃఖకరమైన, బాధించే.
|
|
4. Affliction
|
Affliction
is defined as
కష్టము, ఆపద, క్లేశము, బాధ, వ్యాకులము, వ్యసనము.
|
|
5. Afflictive
|
Afflictive
is defined as
దుఃఖకరమైన, వ్యసనకరమైన.
|
|
6. Affluence
|
Affluence
is defined as
సంపత్తు, భాగ్యము, పదవి.
|
|
7. Affluent
|
Affluent
is defined as
భాగ్యవంతుడైన, ఐశ్వర్యవంతుడైన. he is in * circumstances వాడుభాగ్యవంతుడై వున్నాడు.
|
|
8. Affluently
|
Affluently
is defined as
ఐశ్వర్యముగా, భాగ్యముగా.
|
|
9. Afflux
|
Afflux
is defined as
సంపద, ప్రవహించడము.
|
|
10. Affray
|
Affray
is defined as
జగడము, గత్తర, కలహము.
|
|
11. Affrayed
|
Affrayed
is defined as
భయపడ్డ, దిగులుపడ్డ. Affray, n. s. జగడము, గత్తర, కలహము.
|
|
12. Affright
|
Affright
is defined as
వెరపు, జడుపు, దిగులు, భయము.
|
|
13. Affrighted
|
Affrighted
is defined as
జడిసిన, బేదిరిన.
|
|
14. Affront
|
Affront
is defined as
అమర్యాద, అవమానము, తిరస్కారము.
|
|
15. Affronted
|
Affronted
is defined as
ఆయాసము పొందిన, రేగిన, ఆగ్రహపడ్డ. he was * at thisయిందుకు ఆయాసపడ్డాడు. he thought himself * by them వాండ్లు తన్ను అమర్యాదచేసినట్టు అనుకొన్నాడు.
|
|
16. Affronting
|
Affronting
is defined as
అవమానమైన, తిరస్కారమైన, అమర్యాదైన.
|
|
17. Affused
|
Affused
is defined as
పైన పోసిన, కమ్మిన.
|
|
18. Affusion
|
Affusion
is defined as
పైన పోయడము, కమ్మడము.
|
|
19. Afield
|
Afield
is defined as
పొలములో బయట.
|
|
20. Afloat
|
Afloat
is defined as
తేలుతూ. the ship is * ఆ వాడ తేలుతుంది. all the land is afloat ఆ నేలంతా ఏక వెల్లువగా వున్నది. that transaction is still * ఆ వ్యవహారముయింకా పరిష్కారము కాలేదు. many rumours are * about this యిందున గురించిఅనేక వదంతులు పుట్టివున్నవి.
|
|
21. Afoot
|
Afoot
is defined as
నడుస్తూ. he came * పాదచారిగా వచ్చినాడు. the army was * allnight ఆ దండు రాత్రి అంతా నడిచినది. he set the business * ఆ పనిని ఆరంభముచేయించినాడు, ఆ పనికి మొదలుపెట్టించినాడు.
|
|
22. Afore
|
Afore
is defined as
ముందర.
|
|
23. Aforesaid, or Aforementioned
|
Aforesaid, or Aforementioned
is defined as
ముందర చెప్పిన.
|
|
24. Aforetime
|
Aforetime
is defined as
పూర్వకాలమందు, పూర్వమందు.
|
|
25. Afraid
|
Afraid
is defined as
బెదిరిన, భయపడ్డ. I was * జడిస్తిని, వెరిస్తిని. this made them *యిందుకు జడిస్తిరి. I am * he is hurt వాడికి గాయము తగిలినదేమో. I am * he isgone వాడు పోయినాడేమో. I am * he will die వాడు చచ్చునేమో. I am * it is notenough అది చాలదేమో. I am * you thought so తమరు అట్లా తలచినారేమో. I am* I cannot come to-day నేడు నేను రాలేనని తోస్తుంది.
|
|
26. Afresh
|
Afresh
is defined as
తిరిగీ, మళ్లీ, పునః.
|
|
27. Africa
|
Africa
is defined as
ఆఫ్రికా దేశము.
|
|
28. Afront
|
Afront
is defined as
యెదురుగా, యెదుట.
|
|
29. Aft
|
Aft
is defined as
వెనక, యిది సముద్రభాష. fore and * ముందూ వెనకా.
|
|
30. After
|
After
is defined as
తర్వాతి, వెనకటి, రెండో, ఉత్తర. an * thought వెనకటి తలంపు.
|
|
31. Afterages
|
Afterages
is defined as
వెనకటి కాలము, ఉత్తరకాలము, పశ్చాత్కాలము.
|
|
32. Afterall
|
Afterall
is defined as
మెట్టుకు, తుదకు, కడకు.
|
|
33. Afterbirth
|
Afterbirth
is defined as
మావి.
|
|
34. Aftercrop
|
Aftercrop
is defined as
రెండో భోగము, రెండో పంట.
|
|
35. Afterdinner
|
Afterdinner
is defined as
భోజనాత్పరము.
|
|
36. Afterlap
|
Afterlap
is defined as
తర్వాత సంభవించిన అపాయము.
|
|
37. Afterlife
|
Afterlife
is defined as
వెనకటి కాలము, వెనకటి వయస్సు. You will be sorry for this in *యిందున గురించి అవతల యేడవబోతావు.
|
|
38. Aftermath
|
Aftermath
is defined as
కసువుయొక్క రెండో కోత.
|
|
39. Aftermost
|
Aftermost
is defined as
వెనకటి.
|
|
40. Afternoon
|
Afternoon
is defined as
మధ్యాహ్నోత్పరము, noon మధ్యాహ్నము. Forenoonమధ్యాహ్నత్పూర్వము, యిది శబ్దతః అయ్యే అర్థము, ప్రయోగములో యిందుకువ్యత్యాసముగా అర్థమౌతున్నది. యేలాగంటే, Breakfast కు తర్వాత. Dinnerపర్యంతము. Morning or Forenoon అంటారు, యిది వ్యవహార యోగ్యమైన కాలము. Icalled on him this morning నేటి దినము ఆయన దర్శనానకు పోయినాను. Dinnerకు మునుపు యెన్ని ఘంటలైనా సరి. morning అంటారు. Dinner కు తర్వాత, Eveningఅంటారు. Afternoon అనగా Dinner కు తర్వాత, అస్తమాన పర్యంతరం, యెవరికైతే రాత్రిళ్ళు భోజనము చేసే మర్యాద కలదో వారికి. Afternoon అనే వ్యవహారములేదు.
|
|
41. Afterpains
|
Afterpains
is defined as
మావినొప్పి.
|
|
42. Afterpart
|
Afterpart
is defined as
వెనకటి భాగము, ఉత్తర భాగము.
|
|
43. Aftertaste
|
Aftertaste
is defined as
వెనకటిరుచి.
|
|
44. Afterthought
|
Afterthought
is defined as
వెనకపుట్టిన యోచన, తర్వాత పుట్టిన తలంపు.
|
|
45. Aftertimes
|
Aftertimes
is defined as
వెనకటి కాలము.
|
|
46. Afterwards
|
Afterwards
is defined as
తర్వాత, పిమ్మట, వెనుక, తదనంతరము.
|