Ai

1. Aid Aid is defined as సహాయము, ఉపకారము, ఆదరణ. medical * వైద్యము, చికిత్స .
2. Aid-de-camp Aid-de-camp is defined as యేడీ కేంపు, అనగా Governor, Commander-in-Chief వీర్ల యొక్క హస్తకుడు, యీ వుద్యోగములో తమ స్నేహితులు లేక, బంధువులుయొక్క కొమాళ్ళను పెట్టుకొంటారు, నిజానుచరుడనవచ్చును.
3. Aigrette Aigrette is defined as తురాయి. made of feather పక్షి రెక్కలతో చేసిన తురాయి. setwith precious stones కలికి తురాయి.
4. Ailing Ailing is defined as రోగము, నలి, నలుకువ.
5. Ailment Ailment is defined as రోగము, నలుకువ, వ్యాధి.
6. Aim Aim is defined as లక్ష్యము, గురి, సూటి. or view యత్నము, ఉద్దేశ్యము. what is your *in writing this letter to him యీ జాబును అతనికి వ్రాయడములో నీ యత్నములోనీ యత్నమేని. he took * at the bird ఆ పక్షిమీద గురిపెట్టినాడు.
7. Aimless Aimless is defined as లక్ష్యము లేని, ఉద్దేశ్యము లేని.
8. Air Air is defined as గాలి, వాయువు, ఆకాశము. he walked upon his hands with his legsin the * కాళ్ళు పైకి యెత్తుకొని, చేతులతో నడచినాడు. or mien ముఖజాడ, పోలిక. heshews great airs or he gives himselves airs అహింకరిస్తాడు, పోకిళ్ళుపోతాడు. as light as * అతిలాఘవమైన. when the story got * యీ కథ బయటపడ్డప్పుడు. in music రాగము.
9. Aired Aired is defined as ఆరబెట్టిన, గాలికి ఆరబెట్టిన, యెండ బెట్టిన. damp paper * at the fireశెగన కాచిన తడి కాకితము.
10. Airily Airily is defined as ఉల్లాసముగా.
11. Airiness Airiness is defined as గాలికి తెరపగా వుండడము. or gaity ఉల్లాసము. on account ofthe * of this room యీ యిల్లు గాలికి తెరపై నందున.
12. Airing Airing is defined as గాలికి ఆరబెట్టడము, గాలి సోకనివ్వడము. or jaunt గాలిసవారి.ఒలాతడము. he gave the books an * ఆ పుస్తకములను గాలికి ఆరబెట్టినాడు.
13. Airpump Airpump is defined as వాయుయంత్రము.
14. Airt Airt is defined as (Scotch:apointofthecompass)దిక్కు, all the airtsthe wind can blow అష్టదిక్కులు.
15. Airy Airy is defined as గాలికి తెరపగా వుండే. an * house గాలికి తెరపగా వుండే యిల్లు. thin orlight తేలికైన, సన్నని. an * diet స్వల్పాహారము. * notions నిరాధారమైన తలంపు, ఒట్టి తలంపు.
16. Aisle Aisle is defined as పక్కసాల్పు,అనగా మాదాగుడి మూడు సాల్పులుగా వుంటుంది, నడిమిసాల్పుnavel అనబడుతున్నది, పక్కసాల్పు aisle అనబడుతున్నది.
17. Ait Ait is defined as తిప్ప, లంక.

Counter Image
( ? + A B C D E F G H I J K L M N O P Q R S T U V
W X Y Z