Al

1. Alabaster Alabaster is defined as అతిశుభ్రమైన సున్నపు తెల్లరాయి, దీనితో ప్రతిమలు చేస్తారు. her *hand దాని తెల్లని చెయ్యి.
2. Alack Alack is defined as అయ్యో, అకటా.
3. Alackaday Alackaday is defined as అయ్యో, అకటా.
4. Alacrity Alacrity is defined as ఉల్లాసము, సంతోషము.
5. Alamode Alamode is defined as సరసముగా.
6. Alangium hexapetalum Alangium hexapetalum is defined as ఊడుగుచెట్టు, అంకోలము, నికోచకము.
7. Alarm Alarm is defined as భయము, దిగులు, గాబరా, అపాయమును తెలియచేయడము. I entertainno * for him అతణ్ని గురించి నాకు భయము లేదు. or tumult అల్లరి, గత్తర. On hisgiving the * of fire నిప్పు అంటుకొన్నదని వాడు అరిచేటప్పటికి. he gave the * ofthe enemy's approach యిదుగో శత్రువులు వచ్చినారని అరచినాడు. I gave himthe * వాడికి యెచ్చరిక చేసినాను. he sounded an * సన్నద్ధులు కమ్మని భాంకావూదినాడు.
8. Alarmed Alarmed is defined as భయపడ్డ. they were * by the watchman తలారివాడు వాండ్లకుయెచ్చరిక చేసినాడు.
9. Alarming Alarming is defined as భయంకరమైన, భయజనకమైన.
10. Alarmingly Alarmingly is defined as భయంకరముగా, భయజనకముగా.
11. Alarum Alarum is defined as ఎచ్చరిక చేసే తుత్తారా, ఎచ్చరిక చేసే గడియారము.
12. Alas Alas is defined as అయ్యో, అకటా, పాపము.
13. Alb Alb is defined as పాదిరి తొడుక్కొనే వక తరహా తెల్ల వుడుపు.
14. Albacore Albacore is defined as లోన సముద్రములో వుండే ఒక తరహా చేప.
15. Albatross Albatross is defined as సముద్రమందు సంచరించే ఒక తరహా బ్రహ్మాండమైన పక్షి.
16. Albeit Albeit is defined as అయినప్పటికిన్ని.
17. Albino Albino is defined as పట్టుపాప.
18. Albion Albion is defined as ఇంగ్లండుదేశము, యిది కావ్యమందు వచ్చే శబ్దము.
19. Albugo Albugo is defined as కనుగుడ్డుమీద పడే పువ్వు.
20. Album Album is defined as ఒక తరహా పుస్తకము.
21. Alcaid Alcaid is defined as కాజీ, తురక న్యాయాధిపతి.
22. Alcaide Alcaide is defined as కాజీ, తురక న్యాయాధిపతి.
23. Alcalde Alcalde is defined as కాజీ, తురక న్యాయాధిపతి.
24. Alchymical Alchymical is defined as రసవాద సంబంధమైన.
25. Alchymist Alchymist is defined as రసవాదము, బంగారు చేసే విద్య.
26. Alcohol Alcohol is defined as (Spirit),మద్యసారము,మద్యములోనిసారాంశము
27. Alcoran Alcoran is defined as కురాను, తురకవేదము.
28. Alcove Alcove is defined as శృంగార మంటపము.
29. Aldebaran Aldebaran is defined as (Tauri)రోహిణిistheconstellationoffivestars,calledయోగతార
30. Alder Alder is defined as వృక్షవిశేషము.
31. Alderman Alderman is defined as పెద్దశెట్టి, వీండ్లకు సీమలో ఒక తరహా magistrate అధికారము కద్దు.
32. Ale Ale is defined as ఒకతరహా బీరుసారాయి.
33. Alehouse Alehouse is defined as కల్లంగడి.
34. Alembic Alembic is defined as బట్టి.
35. Alert Alert is defined as జాగరూకతగల, చురుకుగల. I wish you would be more * నీవుపరాకుగా వుండ రాదు. he was not on the * వాడు అజాగ్రతగా వుండినాడు, వాడుయేమరి వుండినాడు.
36. Alertly Alertly is defined as అజాగ్రతగా, చురుకుగా.
37. Alertness Alertness is defined as జాగ్రత,చురుకు
38. Aleternately Aleternately is defined as add, He read Tamil and Telugu * అరవముతెలుగు వొకటి మార్చి వొకటి చదివినాడు.
39. Alewife Alewife is defined as కల్లు అమ్మేటిది.
40. Alexander Alexander is defined as అలెగ్జాండ రనే రాజు.
41. Alexandrine Alexandrine is defined as ఛందస్సులో నిండా నిడివిగా వుండే ఒక తరహా చరణము.
42. Algebra Algebra is defined as బీజగణితము.
43. Algebraical letters Algebraical letters is defined as బీజగణితాక్షరములు.
44. Algebraist Algebraist is defined as బీజగణితజ్ఞుడు.
45. Alias Alias is defined as అధవా, కాకుంటే. his name is Ramaya * Rangaya వాడికి రామయ్యఅనిన్ని, లేక, రంగయ అనిన్ని పేర్లు గలవు.
46. Alibi Alibi is defined as మరివకచోట వుండడము, స్థలాంతరమందు వుండడము. he proved an *ఆపని జరిగినప్పుడు తాను స్థలాంతరమందు వున్నట్టు రుజువు చేసినాడు.
47. Alien Alien is defined as పరుడు, అన్యుడు.
48. Alienable Alienable is defined as పరాధీనము చేయతగ్గ, దానాదివినిమయములకు అర్హమైన. theselands are not * యీ నేలకు దానాదివినిమయములకు యోగ్యమైనవి కావు.
49. Alienated Alienated is defined as తిప్పబడ్డ, పరాధీనమైన. the money was * ఆ రూకలుపరాధీనమైనవి. his affections were * వాడి మనస్సు విరిగింది, వాడి దయ తప్పింది.
50. Alienation Alienation is defined as పరాధీనము, మనస్సు విరగడము. * of mind చిత్తభ్రమ, బుద్ధివైకల్యము. on account of the * of the money ఆ రూకలు పరాధీనమైనందున.
51. Alight Alight is defined as రగులుతూ, మండుతూ. the fire is still * ఆ నిప్పు యింకా రగులుతూవుంది. the candles are * దీపాలు మండుతూ వున్నవి.
52. Alike Alike is defined as సరిగ్గా మండుతూ వున్నవి.
53. Aliment Aliment is defined as ఆహారము.
54. Alimental Alimental is defined as ఆహారమును గురించిన.
55. Alimentary Alimentary is defined as ఖాద్యసంబంధీయమైన. any * matter ఆహారము. the * canal,meaning, the bowels, n. s. పేగులు, ఆంత్రములు, కడుపు.
56. Alimirah Alimirah is defined as అల్మారా. See Press or Cabinet the word is Portugueze ).
57. Alimony Alimony is defined as మొగుణ్ని విడిచి నిర్దోషురాలుగా వుండే భార్యకు పెట్టిన జీవనాంశము.
58. Aliquot part Aliquot part is defined as మిగలక సరిపాలు పొయ్యే అంశము, అనగా .1 కి 16 4-4-16 సరిపాలుపొయ్యే అంశము.
59. Alive Alive is defined as జీవముతో వుండే. he caught it * దాన్ని ప్రాణముతో పట్టుకొన్నాడు.would any man * have believed it దీన్ని ఒక ప్రాణి నమ్మునా. the cloth isall * with fleas ఆ గుడ్డ పేనులతో నిండి వున్నది. I am perfectly * to what youintend నీవు చేసే యత్నానికి నేను సిద్ధముగా వున్నాను. he is not * to the folly ofhis conduct వాడు చేసిన పిచ్చితనము వాడికి బాగా తెలియలేదు. he is not * to hisown interests తన మేలును గురించి తాను జాగ్రత లేకుండా వున్నాడు. All the townis * about this feast యీ వుత్సవాన్ని గురించి వూరంతా దడవిడలుగా వున్నది,వుత్సాహముగా వున్నది.
60. Alkalescent Alkalescent is defined as క్షారసంబంధమైన.
61. Alkali Alkali is defined as కారము, క్షారము, సౌవర్చ లవణము.
62. Alkaline Alkaline is defined as క్షారసంబంధమైన.
63. All All is defined as అంతా, అన్ని, యావత్తు, సర్వమై, సమస్తమైన. * and sundry పిన్నాపెద్దా.By * means అన్ని విధాల. with * his wit వాడింత తెలిసినవాడైయుండిన్ని. heis lord of * ఆయనే సర్వేశ్వరుడు. * night రాత్రి అంతా. * yesterday నిన్నటిదినమంతా. One and all అందరున్ను. after * మెట్టుకు, తుదకు. at * యెంతమాత్రము. * I pray for is this నేను వేడుకొనేదంతా యిదే. this is * I know నాకుతెలిసినది యింతే, యింతకు మించి నేను యెరగను. I am wet * over నేను శుద్ధముగాతడిసినాను, బొత్తిగా తడిసినాను. * through the country దేశములోనంతా. he was *in * in all to her ఆమెకు కొడుకే ప్రపంచము అతిముఖ్యము. * at once I sawhim coming యింతలో అతడు రావడము చూస్తిని. he was crawling on * foursదోగాడుతూ వుండినాడు. to gamble at * fours ఒకతరహా జూదమాడుట. they losttheir * వారి యావత్తు సొత్తున్ను పోయినది. he left his * to us వాడి యావత్తుసొత్తున్ను మాకిచ్చినాడు. In * there were two hundred men వుండినదంతాయిన్నూరుమంది * hail ! శుభము శుభము.
64. Allayed Allayed is defined as ఉపశమించిన, మట్టుపడ్డ, అణిగిన.
65. Allegation Allegation is defined as రూఢముగా చెప్పిన మాట, స్థిరముగా చెప్పిన మాట. or excuseసాకు, బహానా, పరిహారము.
66. Alleged Alleged is defined as చెప్పిన, అన్న. the letter he is * to have sent అతడుపంపినానన్న జాబు. he is * to have consented అతను వొప్పినాడట.
67. Allegiance Allegiance is defined as ఆజ్ఞాధారకత్వము. I charged him on his * to follow me నీవునాతో కూడా రాకుంటే నీకు రాజు మీద ఆన వున్న దన్నాను. She broke her * to herhusband మొగుడి ఆజ్ఞను తోసివేసింది.
68. Allegorical Allegorical is defined as రూపకముగా వుండే.
69. Allegorically Allegorically is defined as రూపకముగా వుండే.
70. Allegory Allegory is defined as రూపకాలంకారము.
71. Allegro Allegro is defined as ఒకతరహా దరువు, దృతవాద్యము.
72. Allelujah Allelujah is defined as కొన్ని కీర్తనలలో ప్రయోగించే పదము, మంగళము, జయజయదేవఅన్నట్టు.
73. Alleviation Alleviation is defined as ఉపశమనము, ఉపశాంతి.
74. Alley Alley is defined as సందు. A blind * ముట్టుసందు. * at marbles పెద్ద గోలిగుండు.
75. Alliance Alliance is defined as సంబంధము, చుట్టరికము. * by marriage వియ్యము. * with aforeign king విహితము, వొద్దిక.
76. Allied Allied is defined as సంబంధము చేసిన, కలుసుకొన్న, కూడుకొన్న. the * kings ఒకటిగాకూడుకొన్న రాజులు ఒకరి కొకరు సహాయముగా వుండే రాజులు. See To Ally.
77. Allies Allies is defined as విహితులు, అనుకూలులు, సహాయులు.
78. Alligation Alligation is defined as గణితశాస్త్రములో వక సూత్రనామము.
79. Alligator Alligator is defined as మొసలి, మకరి.
80. Alliteration Alliteration is defined as ప్రతి శబ్దమునకు మొదట వచ్చిన అక్షరమే రావడము. as Bewareof the Bear of Bradwardine.
81. Allknowing Allknowing is defined as సర్వము యెరిగిన, సమస్తము తెలిసిన
82. Alllusive Alllusive is defined as సూచకమైన.
83. Allodium Allodium is defined as స్వతంత్రము, మిరాశి.
84. Alloted Alloted is defined as విధించిన, నిర్ణయించిన, నిశ్చయించిన.
85. Allotment Allotment is defined as s నిర్ణయము, విధి, భాగము, విభాగము.
86. Allowable Allowable is defined as ఒప్పుకోతగిన, అంగీకరించ తగిన, న్యాయమైన. his joy at thiswas very * యిందున గురించి వాడు సంతోషపడవలసినది సహజమే న్యాయమే.
87. Allowably Allowably is defined as సహజముగా, తగినట్టుగా.
88. Allowance Allowance is defined as admission అంగీకారము. or deduction తోసియివ్వడము. youmust make allowances for his youth పసివాడని మన్నించ వలసినది. In thisbargain he made me an * of ten rupees యీ బేరములో నాకు పది రూపాయలుతోసి యిచ్చినాడు. pension భరణము, బత్తెము, వర్తన, గ్రాసము. the beggarsreceived their * బిచ్చగాండ్లు తమ వర్తనను తీసుకొన్నారు. these men are on full *the others are on short * వీండ్లకు నిండు బత్తెము దొరుకుతున్నది కడమవాండ్లకుఅర్ధగ్రాసము దొరుకుతున్నది. the government give him even horse *గవర ్మంటువారు అతనికి గుర్రపు శెలవులు సహితము యిప్పిస్తున్నారు.
89. Alloy Alloy is defined as వెండి బంగారు వీటిలో కలిపే రాగి, సీసము మొదలైనవి. happinesswithout * నిష్కల్మషమైన సుఖము.
90. Alloyed Alloyed is defined as కలపడమైనడ, మట్టమైన, వన్నెతక్కువైన. * gold మట్టబంగారు. *silver కందువేండి. unalloyed gold అపరంజి. unalloyed silver చొక్కమైనవెండి.
91. Allsouls Allsouls is defined as ఒక పండుగ.
92. Allspice Allspice is defined as మిరియము వంటి వక తరహా సంభార ద్రవ్యము.
93. Allurement Allurement is defined as తీపి, సరసత, ఆకర్షకము, ఆశకొలిపేటిది, వ్యామోహజనకమైనది. shehad many allurements దానియందు అనేక సరసతలు వుండినవి. she used manyallurements to him in vain వాడి దగ్గెర దాని తసుకులు పనికి రాలేదు.
94. Alluring Alluring is defined as ఆకర్షకమైన, మనోహరమైన, మనోజ్ఞమైన, మరులుకొలిపే,మోహజనకమైన.
95. Alluringly Alluringly is defined as ఆకర్షకరముగా, మనోహరముగా, మోహజనకముగా.
96. Allusion Allusion is defined as గురించినది, సూచన, జాడ. In our conversation he made no *to the marriage మా సంభాషణలో ఆ పెండ్లి యొక్క సూచనను వాడు యెత్తలేదు.
97. Allusively Allusively is defined as సూచనగా.
98. Alluvial Alluvial is defined as ప్రవాహమువల్ల కలిగిన. * soil వొండు.
99. Alluvium Alluvium is defined as వొండు.
100. Ally Ally is defined as సహాయుడు, సంబంధుడు they were allied వాండ్లు కలుసుకొని వుండిరి.the allies కలుసుకొని వుండేవాండ్లు.
101. Almanack Almanack is defined as పంచాంగము.
102. Almighty Almighty is defined as సర్వశక్తుడైన. the * or God * or * God సర్వశక్తుడు, దేవుడు.
103. Almond Almond is defined as బాదాము, బాదాముపప్పు * tree బాదామిచెట్టు. a cake made withalmonds బాదాముపప్పు వేసి చేసిన ఫలహారము.
104. Almonds Almonds is defined as of the throat గవదకాయలు, యివి జలుబుచేస్తే వుబ్బుతవి.
105. Almoner Almoner is defined as రాజధర్మమును విచారించే వుద్యోగస్థుడు.
106. Almost Almost is defined as కొంచెము, తక్కువ, దరీదగ్గెతర, దరీదాపుగా. * one month కొంచె ముతక్కువ ఒక నెల. he is * dead కొన ప్రాణముతో వున్నాడు, మృతప్రాయుడై వున్నాడు. *half అరవాసి. It is * finished ముగియవచ్చినది. a fruit which is * ripeదోరపండు. he is an * Christian వాణ్ని ఖ్రీష్టియ ్వాడనవచ్చును.
107. Alms Alms is defined as భిక్షము, ధర్మము, తిరిపెము. he subsisted on * ముష్టి యెత్తుకొనిజీవించినాడు. * box వుండి, * deed ధర్మము.
108. Almshouse Almshouse is defined as సత్రము, ధర్మశాల, గంజిదొడ్డి.
109. Almug Almug is defined as టేకుచెట్టువంటి ఒక వృక్ష విశేషము.
110. Aloe Aloe is defined as the plant కలబంద. the hedge * plant బ్రహ్మరాకాసిచెట్టు,చాగనారచెట్టు.
111. Aloes Aloes is defined as the drug మూసాంబరము. a precious wood అగరుచెక్క.(గంధరసము SNT).
112. Aloft Aloft is defined as పైన, పైగా, పొడుగున. from * పైననుంచి.
113. Alone Alone is defined as ఒంటిగా, ఏకాంతముగా. leave it * అది వుండేటట్టు వుండనీ, దానిజోలికి పోక. let me * నా జోలికి రావద్దు, నన్నంటవద్దు. or only మాత్రమే. we * didthis మేము మాత్రమే చేస్తిమి. I know this * యిది మాత్రమే నాకు తెలుసునుయింతకు మించి నేనే యెరగను.
114. Along Along is defined as వెంట, వెంబడిగా. he went * the shore తీరము వెంబడిగా పోయినాడు.come * రా, నడువు, కూడారా. go * పో, నడువు. * with him అతనితో కూడా పోతిని,వెంటపోతిని. all * I knew this would happen యిది యిట్లాజరుగపోతుందని నాకుమొదటినుంచి తెలుసును. * side పక్కన, వాడపక్కన, యిది వాడ భాష.
115. Aloof Aloof is defined as దూరాన, తొలిగి, వొదిగి. they stood * తొలిగివుండిరి, దూరముగావుండిరి.
116. Aloud Aloud is defined as బిగ్గర, ఘట్టిగా.
117. Alpha Alpha is defined as గ్రీక్కుభాషలో అకారము. Omega దీర్ఘఓత్వము, యిది గ్రీక్కుజీవాక్షరములలో కొన అక్షరము.
118. Alphabet Alphabet is defined as వర్ణమాల, అక్షరసమామ్నాయము. An * of logic తర్కసంగ్రహము.తర్కముయొక్క ప్రారంభము. An * of electricity సంఘర్షణ జాగ్నిశాస్త్ర సంగ్రహముఆరంభము, శాస్త్ర ప్రారంభము. He scarcely knows the * of lawధర్మశాస్త్రసంగ్రహము సహితం వాడికి తెలియదు, ధర్మశాస్త్రము యెట్టిదో వాడికి తెలియదు.
119. Alphabetical Alphabetical is defined as అక్షరక్రమమైన.
120. Alphabetically Alphabetically is defined as అక్షరక్రమముగా.
121. Alpine Alpine is defined as కొండలమీది. * country కొండలమీది దేశము. in the * regions ofIndia పర్వత ప్రదేశమునందు.
122. Alps Alps is defined as మహత్తైన పర్వతము. the * of India హిమవత్పర్వతము.
123. Already Already is defined as అప్పుడే, మునుపే, పూర్వమే. In the year * mentioned పైనచెప్పిన సంవత్సరములో. I have * told you నీతో మునుపే చేప్పియున్నాను.
124. Also Also is defined as కూడా, సహితము, మరిన్నీ, యిదిగాక. this * యిదిన్ని. I * నేనున్ను. hecame here * యిక్కడికిన్ని వచ్చినాడు, వాడున్ను వచ్చినాడు.
125. Altar Altar is defined as బలిపీఠము, హోమగుండము.
126. Alteration Alteration is defined as మారడము, వ్యత్యాసము, భేదము, వికారము, దిద్దుబాటు, సవరింపు.what * shall I make నేనేమి దిద్దేది.
127. Alterative Alterative is defined as భేదిమందు.
128. Altercation Altercation is defined as వాగ్వాడము, వివాడము, ఘర్షణ, జగడము.
129. Altered Altered is defined as మారుపడ్డ, వ్యత్యాసపడ్డ, వికారమైన. the house is now quite *దినము విడిచి దినము. these were * streaks of black and red ఒక పట్టెనలుపుఒక పట్టెయెరుపుగా వుండినవి.
130. Alternately Alternately is defined as ఒకటి విడిచి ఒకటిగా, ఒకటి మార్చి ఒకటిగా.
131. Alternation Alternation is defined as ఒకటి విడిచి వొకటి. on account of the * of the crops ofsambha and karoo సంభాకు తరవాత కారు, కారుకు తరవాత సంభా యిట్లా క్రమముగాపండడము వల్ల.
132. Alternative Alternative is defined as గత్యంతరము, వేరేగతి. I have no * నాకు వేరే విధి లేదు. heoffered me an * యిది వద్దంటే వేరే దారి చూస్తానన్నాడు. each * is painful యెటుచేసినా ఉపద్రవమే.
133. Although Although is defined as అయినప్పటికిన్ని. * he went వాడు పోయినప్పటికిన్ని. althoughhe did not go పోకపోయినప్పటికిన్ని.
134. Altitude Altitude is defined as ఔన్నత్యము, ఉచ్ఛత్వము.
135. Altogether Altogether is defined as బొత్తిగా,శుద్ధముగా,యెంత మాత్రము, మెట్టుకు. * this will doమెట్టుకు యిది సరిపడును. * it is ten rupees అంతా యేకానికి పదిరూపాలు. this is *wrong యిది అన్నివిధాల తప్పు.
136. Alum Alum is defined as పటికారము.
137. Alvine Alvine is defined as కడుపు సంబంధమైన. * excretion పురీషము.
138. Always Always is defined as యేవేళ, యెప్పటికిన్ని, యెల్లప్పుడు, నిరంతరము. he * laughs atthis యిందున గురించి యేవేళా నవ్వుతాడు.

Counter Image
( ? + A B C D E F G H I J K L M N O P Q R S T U V
W X Y Z