|
1. An
|
An
is defined as
ఒక, * old man ఒకముసలివాడు. పాత యింగ్లీషులో, * you pleaseఅంటే, if you please అని అర్థము.
|
|
2. An Obstructive
|
An Obstructive
is defined as
A stubborn useless wretch వట్టజడుడు,మూర్ఖుడు, శుంఠుడు.
|
|
3. Ana
|
Ana
is defined as
(sixteenth part, of a rupee &c. ) అణ.
|
|
4. Anachronism
|
Anachronism
is defined as
కాలవ్యత్యాసముగా చెప్పడము, ఒకకాలమందు నడిచిన దాన్ని మరిఒక కాలములో నడిచినట్టు కాలవ్యత్యాసముగా చెప్పడముగా చెప్పడము అనగా ద్వాపరయుగమందు వుండిన అర్జునుడు కలియుగమందు వుండిన టీపుసుల్తానుతో మాట్లాడినాడన్నట్టుకాల అసంగతనముగా చెప్పడము.
|
|
5. Anakim
|
Anakim
is defined as
giants రాక్షసులలో ఒక కులము.
|
|
6. Analogical
|
Analogical
is defined as
సంబంధమైన, సమానమైన, తుల్యమైన.
|
|
7. Analogically
|
Analogically
is defined as
సంబంధమైన, సమానముగా, తుల్యముగా.
|
|
8. Analogous
|
Analogous
is defined as
సంబంధమైన, సమానమైన, తుల్యమైన.
|
|
9. Analogy
|
Analogy
is defined as
సంబంధము, సాదృశ్యము.
|
|
10. Analysis
|
Analysis
is defined as
విభజన, పరిశీలన, విమర్శ. of a sentence పదచ్చేదము.
|
|
11. Analytical
|
Analytical
is defined as
విభజించే, పరిశీలన చేసే.
|
|
12. Analytically
|
Analytically
is defined as
విభజనగా, విడివిడిగా.
|
|
13. Ananas
|
Ananas
is defined as
(pineapple) అనాసపండు.
|
|
14. Anarchy
|
Anarchy
is defined as
అరాజకము, అనాయకము.
|
|
15. Anathema
|
Anathema
is defined as
శాపము.
|
|
16. Anathematized
|
Anathematized
is defined as
శపించబడ్డ, శాపగ్రస్తమైన.
|
|
17. Anatomical
|
Anatomical
is defined as
అంగఛేద సంబంధమైన.
|
|
18. Anatomist
|
Anatomist
is defined as
అంగఛేదము చేసి విమర్శించే వైద్యుడు.
|
|
19. Anatomy
|
Anatomy
is defined as
అంగఛేదము చేసి ఆయా అంగవిన్యాసములను విమర్శించే విద్య.
|
|
20. Ancestor
|
Ancestor
is defined as
కూటస్థుడు, పూర్వికుడు.
|
|
21. Ancestors
|
Ancestors
is defined as
పెద్దలు, పూర్వీకులు, కూటస్థులు.
|
|
22. Ancestral
|
Ancestral
is defined as
పూర్వికుల సంబంధమైన. he inherited the * estates వాడిపెద్దలాస్తి వాడికి వచ్చినది.
|
|
23. Ancestry
|
Ancestry
is defined as
పెద్దలు, పూర్వీకులు, కూటస్థులు.
|
|
24. Anchor
|
Anchor
is defined as
లంగరు. the beam of an * యీసకర్ర. he weighed * లంగరుయెత్తినాడు తీసినాడు. he cast * లంగరు వేసినాడు. the ship was at * ఆ వాడకులంగరువేశి ఉండినది. a sheet * పెద్ద లంగరు. metaphorically జీవాధారము.ప్రాణధారము. he is the sheet * of our hopes మాకు అతడే జీవాధారము. This isthe * of my hopes యిదే నా ప్రాణాధారము, పట్టు కొమ్మ.
|
|
25. Anchored
|
Anchored
is defined as
లంగరువేసిన, లంగరుచేసిన.
|
|
26. Anchoret, Anchorite
|
Anchoret, Anchorite
is defined as
వనవాసి, వానప్రస్థుడు, సన్యాసి.
|
|
27. Anchourage
|
Anchourage
is defined as
వాడలు లంగరుచేసే ప్రదేశము, లంగరు వేయడానికై యిచ్చే వర్తన రూకలు.
|
|
28. Ancient
|
Ancient
is defined as
పురాతనమైన, ప్రాచీనమైన, ముసిలి. * history పూర్వకాలపు కథ.
|
|
29. Anciently
|
Anciently
is defined as
పూర్వకాలమందు.
|
|
30. And
|
And
is defined as
మరిన్ని, న్ని, న్ను. he * I went there వాడున్ను నేనున్ను పోతిమి,వాడు నేను పోతిమి. more * more మరిమరీ. here * there అక్కడక్కడ. day *night రాత్రీపగలు. now * then అప్పుడప్పుడు. It fell down * broke పడిపగిలినది.he came * sat down వచ్చి కూర్చుండినాడు. Tell me * I will do it నాతోచెప్పినట్టైతే చేస్తాను. God is a spirit * they that worship him must worshiphim in spirit * in truth దేవుడు ఆత్మే అయినందున అతణ్ని పూజించే వాండ్లు ఆత్మలోసత్యముగా పూజించవలెను. * yet అయినా, అయినప్పటికిన్ని.
|
|
31. Andiron
|
Andiron
is defined as
ఇంగ్లిషు యిరవపొయ్యికి ముందర నాటివుండే యినప కమ్ములు.
|
|
32. Androgynal
|
Androgynal
is defined as
పురుషలింగము స్త్రీలింగమున్ను గలది. The idol లింగము,శివలింగము.
|
|
33. Andropogin, muriaticum
|
Andropogin, muriaticum
is defined as
The roots called వట్టి వేళ్ళు.
|
|
34. Andropogon
|
Andropogon
is defined as
కామంచికసువు.
|
|
35. Anecdote
|
Anecdote
is defined as
పొడికధ, వృత్తాంతము, చరిత్ర.
|
|
36. Anemone
|
Anemone
is defined as
ఒకతరహా పుష్పము.
|
|
37. Anent
|
Anent
is defined as
గురించి.
|
|
38. Aneurism
|
Aneurism
is defined as
నరమువుబ్బి నెత్తురు కట్టుకొనే కణితి మొదలైన రోగము.
|
|
39. Anew
|
Anew
is defined as
కొత్తగా, తిరిగీ, మళ్లీ, పునః.
|
|
40. Angel
|
Angel
is defined as
దేవదూత. a lovely woman or child అతిసుందరవతి, అందముగావుండే బిడ్డ. or coin అయిదు రూపాయల బంగారు నాణెము.
|
|
41. Angelle, Angellical
|
Angelle, Angellical
is defined as
దివ్య or దివ్యమైన.
|
|
42. Anger
|
Anger
is defined as
కోపము.
|
|
43. Angered
|
Angered
is defined as
కోపించిన, రేచబడ్డ.
|
|
44. Angle
|
Angle
is defined as
కోణము, మూల. having eight angles అష్టకోణములుగల.
|
|
45. Angler
|
Angler
is defined as
గాలము వేసి చేపలు పట్టేవాడు.
|
|
46. Anglice
|
Anglice
is defined as
ఇంగ్లిషు భాషలో. a curnam * a clerk కరణమనే మాటకు యింగ్లిషులోa clerk అని అంటారు.
|
|
47. Anglicism
|
Anglicism
is defined as
ఇంగ్లిషు భాషియ్యము, ఇంగ్లిషు జాతియ్యము.
|
|
48. Anglicized
|
Anglicized
is defined as
ఇంగ్లిషుభాష మర్యాదగా చేసిన.
|
|
49. Anglo-Indians
|
Anglo-Indians
is defined as
పరంగివాండ్లు, చటకారివాండ్లు.
|
|
50. Anglo-Saxons
|
Anglo-Saxons
is defined as
వేయేండ్లకిందట ఇంగ్లిషుదేశములో వుండిన ఒక కులస్థులు.
|
|
51. Angrily
|
Angrily
is defined as
కోపముగా.
|
|
52. Angry
|
Angry
is defined as
కోపముగల, కోపముగావుండే. an * person కోపిష్టి. he was *కోపముగా వుండినాడు. an * ulcer మంటలుగా వుండే పుండు.
|
|
53. Anguish
|
Anguish
is defined as
వేదన, ఆరాటము, పరితాపము. he was then in * వాడప్పుడు నిండాఆరాటపడుతూ వుండెను.
|
|
54. Angular
|
Angular
is defined as
కోణములుగల, మూలలు గల.
|
|
55. Angularly
|
Angularly
is defined as
కోణముగా, మూలగా.
|
|
56. Anights
|
Anights
is defined as
రాత్రిళ్లు, రాత్రికాలములో.
|
|
57. Animadversion
|
Animadversion
is defined as
ఆక్షేపణ, చీవాట్లు. they made no animadversions on hisletter అతని జాబుమీద యేమిన్ని ఆక్షేపణలు చేయలేదు. they made someanimadversions on his conduct వాడు చేసిన పనికి కొన్ని చీవాట్లు పెట్టినారు,దొబ్బులు పెట్టినారు.
|
|
58. Animal
|
Animal
is defined as
జంతువు, ప్రాణి. by way of contempt పశువు, గొడ్డు.
|
|
59. Animalcules
|
Animalcules
is defined as
కండ్లకు అగుపడని సన్నపురుగులు.
|
|
60. Animate
|
Animate
is defined as
చేతనమైన, సజీవియైన, ప్రాణియైన. all things whether * orinanimate చేతనాచేతనములైన అన్ని వస్తువులు.
|
|
61. Animated
|
Animated
is defined as
ప్రాణముగల, సజీవియైన, ప్రాత్సాహముగల, చురుకుగల, సరసమైన.that image looks as if it was * ఆ విగ్రహము సజీవిగా వున్నట్టు అగుపడుతున్నది.the child's face is * with joy ఆ బిడ్డ ముఖము సంతోషము చేత వికాసముగావున్నది. an * picture తద్రూపముగా వుండే పటము. or urged ప్రేరేపించబడ్డ. hewrote it in an * style సరసముగా వ్రాసినాడు, దివ్యముగా వ్రాసినాడు. there wasan * discussion మహత్తైన వివాదము జరిగినది.
|
|
62. Animating
|
Animating
is defined as
ఉత్సాహకరమైన. * intelligence ఉత్సాహకరమైన సమాచారము. *prospects సంతోషకరమైన ఆశలు.
|
|
63. Animation
|
Animation
is defined as
జీవము కలగచేయడము, ధైర్యము, ఉత్సాహము. suspended *మూర్చ. he spoke with great * మహావుత్సాహముగా మాట్లాడినాడు.
|
|
64. Animosity
|
Animosity
is defined as
చలము, వైరము, పగ, ద్వేషము.
|
|
65. Anise
|
Anise
is defined as
సొంపు.
|
|
66. Anker
|
Anker
is defined as
పది గాలములు పట్టే పీపాయి.
|
|
67. Ankle
|
Ankle
is defined as
చీలమండ. * rings అందెలు, మువ్వలు, గజ్జగొలుసు మొదలైనవి.
|
|
68. Anklet
|
Anklet
is defined as
పాదభూషణము.
|
|
69. Anna
|
Anna
is defined as
(name of the fraction one sixteenth) అణా. The Telugu nameis వీసము.
|
|
70. Annalist
|
Annalist
is defined as
ఆయా సంవత్సరమందు నడిచిన చరిత్రను క్రమముగా వ్రాసేవాడు.
|
|
71. Annals
|
Annals
is defined as
ఆ యా సంవత్సరమందు నడిచిన దాన్ని క్రమముగా వ్రాసిన చరిత్ర.
|
|
72. Annexed
|
Annexed
is defined as
కూర్చిన, చేర్చిన, జంటించిన. in the * account యిందుతో కూడాచేర్చిన లెక్కలో.
|
|
73. Annihilated
|
Annihilated
is defined as
నాశనమైపోయిన, పాడైపోయిన, నిర్మూలమైపోయిన, హతమైన.
|
|
74. Annihilation
|
Annihilation
is defined as
నాశము, నిర్మూలము, పాడు, ధ్వంసము. but the true word isనిర్వాణము. q. v.
|
|
75. Anniversary
|
Anniversary
is defined as
యాటా వచ్చే, ప్రతి సంవత్సరము వచ్చే.
|
|
76. Anno Domini
|
Anno Domini
is defined as
ఖ్రీష్టుపుట్టిన సంవత్సరము. 1842 A. D. ఖ్రీష్టు పుట్టిన 1842 సం||
|
|
77. Annotation
|
Annotation
is defined as
టీకా, వ్యాఖ్యానము.
|
|
78. Annotator
|
Annotator
is defined as
వ్యాఖ్యాత, వ్యాఖ్యానకారుడు.
|
|
79. Annoyance
|
Annoyance
is defined as
బాధ వేధ, ఉపద్రవము తొందర. he felt much * at theirknowing this యిది వాండ్లకు తెలిసినదని వాడు నిండా విచారపడ్డాడు.
|
|
80. Annoyed
|
Annoyed
is defined as
చీదరపడ్డ, అసహ్యపడ్డ, తొందరపడ్డ, సంకటపడ్డ, హింసపడ్డ. I was * athim వాడిమీద నాకు అసహ్యము వచ్చినది.
|
|
81. Annoying
|
Annoying
is defined as
యాటా వచ్చే, ప్రతి సంవత్సరమున్ను వచ్చే. the plantain is an *plant అరటిచెట్టు ఒక సంవత్సరములో పుట్టి పెరిగి నశించేటిది. he paid them an *visit సంవత్సరానికి ఒక మాటు వారి దర్శనానికి పోతూ వచ్చినాడు. an * feast యాటావచ్చే పండుగ, ఉత్సవము.
|
|
82. Annually
|
Annually
is defined as
యాటా, ప్రతి సంవత్సరమున్ను.
|
|
83. Annuitant
|
Annuitant
is defined as
వర్థాశనము తీసుకొనేవాడు.
|
|
84. Annuity
|
Annuity
is defined as
వర్షాశనము.
|
|
85. Annular
|
Annular
is defined as
వలయాకారముగా వుండే, గుండ్రముగా వుండే, యిది గ్రహణమునుగురించిన మాట. na * exlipse వలయగ్రహణము.
|
|
86. Annulled
|
Annulled
is defined as
రద్దుచేయబడ్డ, కొట్టివేయబడ్డ, తోసివేయబడ్డ.
|
|
87. Annulling
|
Annulling
is defined as
రద్దుచేయడము.
|
|
88. Annunciation
|
Annunciation
is defined as
తెలియచేయడము, ప్రకటన.
|
|
89. Anodyne
|
Anodyne
is defined as
ఉపశాంతి, ఉపశాంతియైన ఔషధము.
|
|
90. Anointing
|
Anointing
is defined as
చరమడము, అంటడము, అభ్యంజనము, అభిషేకము.
|
|
91. Anomaious
|
Anomaious
is defined as
వ్యతిరిక్తమైన, వ్యత్యయమైన, విపరీతమైన.
|
|
92. Anomaly
|
Anomaly
is defined as
వ్యతిరిక్తము, వ్యత్యయము, విపరీతము.
|
|
93. Anon
|
Anon
is defined as
తక్షణము, మరీ. I will come * యిదుగో వస్తిని.
|
|
94. Anonymous
|
Anonymous
is defined as
పేరులేని అనామధేయమైన, వూరుపేరులేని.
|
|
95. Anonymously
|
Anonymously
is defined as
పేరు లేకుండా, వూరుపేరు లేకుండా.
|
|
96. Another
|
Another
is defined as
మరివొకడు, వేరే ఒకడు, మరి ఒకటి, యింకొకటి, వేరే ఒకటి. one with *సరాసరి, సగటున, సగటుమీద. * yet మరీ ఒకడు, మరీ ఒకడు, మరీ ఒకటి. they beatone * ఒకరిని ఒకరు కొట్టుకొన్నారు. one after * ఒకడొకడుగా, ఒకటొకటిగా. onegoes and * comes ఒకడుపోతే మరి వకడు వస్తాడు. I told him one thing and did* నేను ఒకటి చెప్పితే వాడు ఒకటి చేసినాడు.
|
|
97. Answer
|
Answer
is defined as
ఉత్తరవు, జవాబు, ప్రత్యుత్తరము. Question and * ప్రశ్నోత్తరములు. in* ప్రత్యుత్తరముగా.
|
|
98. Answerable
|
Answerable
is defined as
ఉత్తరవాదియైన, జవాబు చెప్పవలసిన. I will be * for itఅందుకు నేను ఉత్తరవాదిని. he laid out the money without any * advantage ఆరూకలను శెలవు చేసినాడు గాని దానికి తగిన ఫలము లేదు.
|
|
99. Answering
|
Answering
is defined as
సరియైన, యీడైన, సమానమైన. In the year Vilambi * to1838 దో సంవత్సరమునకు సరియైన విళంబి సంవత్సరములో.
|
|
100. Ant
|
Ant
is defined as
చీమ. black * నల్లచీమ. large black * గండుచీమ, కొండచీమ. red *యెర్ర చీమ. the fire * or tree * కొరివి చీమ. white ants చేదుళ్ళు. wingedwhite ants వుసుళ్ళు. the great white * చెదుళ్ళగూడు. the large destructivewhite * గొర్రెచెద, లేడిచెద. a white * hill పుట్ట. the red earth in a white *hill పుట్ట కూడు. a winged sort of * రెక్కచీమ. * lion చీమపులి. the spider *కట్టెచీమ.
|
|
101. Antagonism
|
Antagonism
is defined as
వైరము, శత్రుత్వము.
|
|
102. Antagonist
|
Antagonist
is defined as
వైరి, విరోధి, యెదిరి, శత్రువు. the * forces యెదిరిబలము.
|
|
103. Antagonistic
|
Antagonistic
is defined as
యెదిరించిన, యెదటి. * power యెదటిబలము.
|
|
104. Antarctic
|
Antarctic
is defined as
దక్షిణదిక్కు సంబంధమైన. the * pole దక్షిణధృవము.
|
|
105. Ante
|
Ante
is defined as
పూర్వ,అగ్ర,యిదిలాటి్భాషలోఅవ్యయము
|
|
106. Antecedent
|
Antecedent
is defined as
సర్వనామశబ్దము చేత పరామర్శించబడ్డ శబ్దము, అనగా, hebrought the books upon which I found my own mark యిందులోసర్వనామమైన. which అనే పదమునకు books అనేపదము antecedent అవుతున్నది.* to 1800 అన 1800 రో సంవత్సరమునకు పూర్వము * to his arrival వాడు చేరకమునుపు.
|
|
107. Antecedently
|
Antecedently
is defined as
పూర్వము, ముందుగా.
|
|
108. Antechamber
|
Antechamber
is defined as
ముందరిగది, మొదటిగది.
|
|
109. Antediluvan
|
Antediluvan
is defined as
అనాదియైన, జలప్రళయమునకు పూర్వమైన. the antediluviansకృతయుగస్థులు. See on కలియుగము. an W. on Vish. p. Lxv.
|
|
110. Antelope
|
Antelope
is defined as
జింక. the female goat * లేడి. the male * ఇర్రి. * eyedహరిణాక్షియైన.
|
|
111. Antemeridian
|
Antemeridian
is defined as
మధ్యాహ్నత్పూర్వమైన.
|
|
112. Antennae
|
Antennae
is defined as
పురుగుయొక్క కొమ్ములు, లేక, మీసాలు.
|
|
113. Antepenultimate
|
Antepenultimate
is defined as
శబ్దాంతమందువుండే రెండు అక్షరములకు యివతలి అక్షరము,యేలాగంటే, dictionary అనే శబ్దములో A అనే అక్షరము.
|
|
114. Anterior
|
Anterior
is defined as
ముందరి, పూర్వపు.
|
|
115. Antgher
|
Antgher
is defined as
కింజల్కము, పుష్పము నడుమవుండే జుంజురు.
|
|
116. Anthem
|
Anthem
is defined as
ధ్యానశ్లోకము, కీర్తన.
|
|
117. Anthill
|
Anthill
is defined as
పుట్ట.
|
|
118. Anthology
|
Anthology
is defined as
చాటుపద్యముల పుస్తకము.
|
|
119. Anthropophagi
|
Anthropophagi
is defined as
నరమాంస భక్షకులు, రాక్షసులు.
|
|
120. Anti
|
Anti
is defined as
హరింపచేసే, విరుద్ధమైన, ప్రతి. anti-venomous విషహరమైన. thusanti-venomous విషమును హరింపచేసే, విరిచే. anti-choler వాంతి భ్రాంతినినివారణముచేసే. anti-braminical బ్రాహ్మణులకు ప్రతియైన, విరుద్ధమైన.
|
|
121. Antichamber
|
Antichamber
is defined as
ముందరగది, మొదటిగది.
|
|
122. Antichrist
|
Antichrist
is defined as
ఖ్రీస్తవిరోధి.
|
|
123. Antichristian
|
Antichristian
is defined as
ఖ్రీస్ఠుమతమునకు విరుద్ధమైన.
|
|
124. Anticipated
|
Anticipated
is defined as
ముందుగా భావించుకొన్న, ముందుగా గ్రహించిన, ముందుమించుకొన్న.
|
|
125. Anticipation
|
Anticipation
is defined as
ముందు మించడము, ముందుగా గ్రహించడము, అగామి చింత,ముందు రాబోయ్యే దాన్ని గురించి మోద ఖేదములను చెందడము.
|
|
126. Antick
|
Antick
is defined as
కోణంగి, కోణంగి తనము. to play anticks కోణంగి చేష్టలు చేసుట.
|
|
127. Antick, Antic
|
Antick, Antic
is defined as
వికారమైన, కోణంగియైన. * tricks కోణంగి చేష్టలు.
|
|
128. Antidote
|
Antidote
is defined as
విరుగుడు, పరిహారము, మాటు. an * for poison విషానికి విరుగుడు.this was an * to his fears వాడి భయానికి యిది పరిహారమైనది.
|
|
129. Antimonarchical
|
Antimonarchical
is defined as
రాజప్రభుత్వము కారాదనే, రాజనేమాట కూడదనే.
|
|
130. Antimony
|
Antimony
is defined as
సురుమా. the sulphuret of * నీలాంజనము, కాటుకరాయి.
|
|
131. Antinomian
|
Antinomian
is defined as
పాషండుడు, మతదూరుడు.
|
|
132. Antinomin
|
Antinomin
is defined as
మతదూరుడు.
|
|
133. Antipathy
|
Antipathy
is defined as
అసహ్యత, వైరము, పగ, ద్వేషము.
|
|
134. Antiphlogistic
|
Antiphlogistic
is defined as
ఉష్ణోపశమనమైన, కాకను అణిచే.
|
|
135. Antipodes
|
Antipodes
is defined as
ప్రతిచరణులు, యెదురు పాదస్థులు, అనగా భూగోళము మీద మనముఒకతట్టు వుండగా దీనికి సరిగ్గా అవతలితట్టు వుండే వాండ్ల యొక్క పాదములు మనపాదములున్ను యెదురెదురుగా వుంటవి గనుక వాండ్లు ప్రతిచరణులు అని అనబడుతారు.
|
|
136. Antiquarian, Antiquary
|
Antiquarian, Antiquary
is defined as
పురాతన వృత్తాంతములు మొదలైన వాటినివిచారించేవాడు, బహుకాలాలనాటి వస్తువులను సంగ్రహించి పెట్టేవాడు.
|
|
137. Antiquated
|
Antiquated
is defined as
వాడికలేని, చెల్లని, తోపుడైన, వికారమైన. * words యిప్పట్లోచెల్లని మాటలు. * custom or usage యిప్పట్లో వాడికలేని మర్యాద. an * dressపూర్వకాలపు రీతిగా వుండే వుడుపు. this is an * claim యిది బహుకాలము చెల్లినందునచెల్లని వ్యాజ్యము.
|
|
138. Antique
|
Antique
is defined as
పూర్వకాలపు, పురాతన. * beauty పురాతన సౌందర్యము, అనగా అతిసౌందర్యము. his features were really * i. e. beautiful వాడు అతిసౌందర్యవంతుడు.
|
|
139. Antiquity
|
Antiquity
is defined as
పూర్వకాలము, ప్రాచీనత్వము, పూర్వకాలమునాటి వస్తువు,పూర్వకాలపువాండ్లు. this book is a great * యీ పుస్తకము బహుకాలాల నాటిది.this proves the * of this book యిందువల్ల యీ గ్రంధము యొక్క ప్రాచీనత్వముతెలుస్తున్నది.
|
|
140. Antiscorbutic, Antiscorbutical
|
Antiscorbutic, Antiscorbutical
is defined as
Sourvy అనే రోగహరమైన.
|
|
141. Antiscriptural
|
Antiscriptural
is defined as
బైబిలుకు విరుద్ధమైన, అశాస్త్రియ్యమైన.
|
|
142. Antiseptic
|
Antiseptic
is defined as
కుళ్ళిపోనియ్యకచేసే, చెడిపోనియ్యకచేసే.
|
|
143. Antisocial
|
Antisocial
is defined as
సహవాస భంజక, సహవాస వినాశక.
|
|
144. Antispasmodic
|
Antispasmodic
is defined as
శూలహరమైన, శూలరోగమును పోగొట్టే.
|
|
145. Antistrophe
|
Antistrophe
is defined as
ఒకతరహా పద్యము.
|
|
146. Antithesis
|
Antithesis
is defined as
విపరీతము, విరుద్ధత, అనగా పదములకు, లేక, వాక్యములకు వుండేవిరుద్ధము.
|
|
147. Antithetical
|
Antithetical
is defined as
విపరీతమైన, విరుద్ధమైన.
|
|
148. Antitype
|
Antitype
is defined as
దృష్టాంతము, పురోసూచక వస్తువు, గురుతు.
|
|
149. Antlers
|
Antlers
is defined as
దుప్పికొమ్ములు.
|
|
150. Anus
|
Anus
is defined as
అపానము, గుదము.
|
|
151. Anvil
|
Anvil
is defined as
దాగిలి, పట్టేద. that business is still upon the * ఆ పని యింకాఆలోచనలోనే వున్నది.
|
|
152. Anxiety
|
Anxiety
is defined as
చింత, వ్యాకులము, విచారము, ఆరాటము, వేదన. he shewed no * toplease them వాడికి వాండ్లకు సంతోషపెట్టవలెననే చింతలేదు.
|
|
153. Anxious
|
Anxious
is defined as
చింతగల, విచారముగల, వ్యాకులముగల, తపించే. an * personవిచారము గలవాడు. he was * to escape తప్పించుకొని పారిపోవలేననే విచారముగలవాడై వుండెను.
|
|
154. Anxiously
|
Anxiously
is defined as
చింతగా, విచారముగా, వ్యాకులముగా.
|
|
155. Anxiousness
|
Anxiousness
is defined as
చింత, విచారము, వ్యాకులము.
|
|
156. Any
|
Any
is defined as
యెవడైనా, యెడైనా. at * place యొక్కడనైనా. at * time యెప్పుడైనా. at *rate యెట్లాగైనా, యేవిధానైనా, మెట్టుకు. Is that * great matter అది అంతగొప్పపనా. Is there * more యింకా వున్నదా. are there * other reasons వేరేహేతువులు యేవైనా కలవా. in * wise యెట్లాగైనా. * body or * one యెవడైనా. * onebook or * one యెవడైనా. * one book యేదైనా ఒక పుస్తకము. * thing you like నీకుకావలసినది యేదైనా. this is * thing but right యిది బొత్తిగా అన్యాయము, యిదిమహా అన్యాయము. this book is any thing but easy యీ గ్రంధము యెంతమాత్రము సులభము కాదు. this one is if * thing the oldest వాటికన్నా యిదికొంచెము పాతదేమో. I am * thing but well నాకు యెంత మాత్రము వొళ్ళుకుదురులేదు. For * thing I know he is dead For * thing I care he my do soవాడు అట్లా చేస్తే చేయనీ నాకేమి.
|