|
1. Apace
|
Apace
is defined as
త్వరగా, వడిగా, దినే దినే, నానాటికి. the child is growing * ఆ బిడ్డత్వరగా పెరుగుతున్నది, నానాటికి పెరుగుతూ వున్నది.
|
|
2. Apart
|
Apart
is defined as
ప్రత్యేకముగా, విడిగా, పృధక్కుగా. he sat * కడగా కూర్చుండినాడు. thetrees are wide * ఆ చెట్లు యెడమ యెడముగా వున్నవి. joking * is this trueయెగతాళి వుండనీ యిది నిజమా. Relationship * I consider him a good scholarవాడికి నాకు వుండే బంధుత్వము పడి వుండనీ వాడు మంచి పండితుడనే దాన్ని యోచిస్తాను.the garden * the house is not worth having తోట వుండనీ యిల్లు పనికిరాదుthere were three families each * మూడు సంసారములు వేరే వేరేగా వుండినవి. *from this యిదిన్నిగాక, యిదిమినహ.
|
|
3. Apartment
|
Apartment
is defined as
అర, అంకణము. the women's * ఆడవాండ్లు వుండేకట్టు,అంతఃపురము.
|
|
4. Apathetic
|
Apathetic
is defined as
నిశ్చింతభావము గల, ఉదాసీనత గల.
|
|
5. Apathy
|
Apathy
is defined as
నిశ్చింత భావము, ఉదాసీనత,
|
|
6. Ape
|
Ape
is defined as
కోతి, తోకలేని కోతి.
|
|
7. Aperient
|
Aperient
is defined as
and n. s. భేదిచేసే, భేదికరమైన, భేదిమందు. It acted as an *యిది భేది మందుగా వుపయోగించినది.
|
|
8. Aperture
|
Aperture
is defined as
సందు, రంధ్రము, ద్వారము.
|
|
9. Apex
|
Apex
is defined as
శిఖరము, మొన. when we reached the * of the hill కొండ కొనకుపొయ్యేటప్పటికి.
|
|
10. Aphorism
|
Aphorism
is defined as
సూత్రము, వ్యవస్ఠ.
|
|
11. Aphrodisiac
|
Aphrodisiac
is defined as
and n. s. వీర్యవృద్ధికరమైన, వీర్యవృద్ధికరమైనమందు.
|
|
12. Apiary
|
Apiary
is defined as
తేనేగూడు.
|
|
13. Apiece
|
Apiece
is defined as
తలా. they gave ten rupees * తలా పది రూపాయలు యిచ్చినారు. hegave us ten rupees * మాకు తలా పది రూపాయలు యిచ్చినాడు.
|
|
14. Apis
|
Apis
is defined as
నంది,నందికేశ్వరుడినామము
|
|
15. Apish
|
Apish
is defined as
కోతిచేష్టలుగల, అనుకరించే.
|
|
16. Apitpat
|
Apitpat
is defined as
దడదడలుగా, my heart went * at hearing this దీన్ని విని నాగుండె దడదడ లాడింది, కొట్టుకొన్నది.
|
|
17. Apocalypse
|
Apocalypse
is defined as
బైబిలులో కడపటి కాండయొక్క పేరు.
|
|
18. Apocalyptical
|
Apocalyptical
is defined as
పైన చెప్పిన కాండ సంబంధమైన.
|
|
19. Apocope
|
Apocope
is defined as
శబ్దము యొక్క అంత్యాక్షరలోపము.
|
|
20. Apocrypha
|
Apocrypha
is defined as
బైబిలులో చేరివుండే అప్రసిద్ధ కాండల యొక్క నామము,మిథ్యోపనిషత్తు.
|
|
21. Apocryphal
|
Apocryphal
is defined as
అప్రసిద్ధమైన, అనిశ్చితమైన, అబద్ధమైన. an * story కట్టుకధపుక్కిటి పురాణము.
|
|
22. Apogee
|
Apogee
is defined as
సూర్యాది గ్రహములు తమ చారమందు భూగోళమునకు దూరముగా వుండేస్థానము, లేక, కాలము. The quick apogee శిఘ్రోచ్ఛ sighrochha Colebr.2. 401.
|
|
23. Apollyon
|
Apollyon
is defined as
ధ్వంసకుడు, నాశకుడు, యిది శైతాను పేరు.
|
|
24. Apologetic
|
Apologetic
is defined as
అపరాధక్షాపకమైన.
|
|
25. Apologist
|
Apologist
is defined as
అపరాధక్షాపణ చేసుకొనేవాడు, సమాధానము చెప్పేవాడు.
|
|
26. Apologue
|
Apologue
is defined as
కధ, కట్టుకధ, నీతికధ.
|
|
27. Apology
|
Apology
is defined as
అపరాధక్షాపణము, సమాధానము, సాకు. he would not listen tomy * నేను చేసుకొన్న అపరాధక్షమమును అతను వినలేదు. this is a mere * for acarriage దీనికి బండి యని ఒక పేరా.
|
|
28. Apostacy, Apostasy
|
Apostacy, Apostasy
is defined as
స్వధర్మ త్యాగము, మతభ్రష్టత్వము.
|
|
29. Apostate
|
Apostate
is defined as
మతభ్రష్టుడు.
|
|
30. Apostle
|
Apostle
is defined as
ఖ్రిష్టువుయొక్క ముఖ్య శిష్యుడు, మతప్రచారము చేయడానకై పంపబడ్డగురువు.
|
|
31. Apostleship
|
Apostleship
is defined as
గురుత్వము, గురువుయొక్క ధర్మము.
|
|
32. Apostolic, Apostolical
|
Apostolic, Apostolical
is defined as
గురుసంబంధమైన.
|
|
33. Apostrophe
|
Apostrophe
is defined as
in Spelling సంగ్రహముగా వ్రాయడము, సంక్షేపముగా పలకడము,సంగ్రహముగా వ్రాయడానకై వేసే గురుతు, యేలాగంటే cannot అనే శబ్దమునకు can'tఅని వ్రాసినట్టు or a sudden address in a discourse కావ్యమందు ఒకడితోసంభాషణ చేస్తూవుండగా లటక్కున మరి ఒకడికై తిరిగి మాట్లాడడము.
|
|
34. APothecary
|
APothecary
is defined as
ముందులంగడివాడు. apothecary's shop ముందులంగడి.
|
|
35. Apotheosis
|
Apotheosis
is defined as
దేవుణ్నిగా పెట్టుకోవడము. after his * వాణ్ని దేవుణ్నిగా పెట్టుకొన్న తరువాత.
|
|
36. Appalled
|
Appalled
is defined as
దిగులుపడ్డ, అడలిన.
|
|
37. Appalling
|
Appalling
is defined as
భయంకరమైన, అడలేటట్టుచేసే.
|
|
38. Apparatus
|
Apparatus
is defined as
ఉపకరణములు, సామాను, సరంజామాను, సామగ్రీ. ploughing *కలపసామాను.
|
|
39. Apparel
|
Apparel
is defined as
ఉడుపు, వస్త్రము, బట్టలు.
|
|
40. Apparelled
|
Apparelled
is defined as
తొడుక్లొన్న, ధరించిన, అలంకరించుకొన్న. he was poorly *బీదబట్టలు వేసుకొన్నాడు, బీదవేషము వేసుకొని వుండినాడు.
|
|
41. Apparent
|
Apparent
is defined as
అగుబడే, కనుబడే, స్పష్టమైన, స్ఫుటమైన, తేటైన. this is an *error యిది చూపుకు అబద్ధముగా వున్నది, పైకి అబద్ధముగా వున్నది. * friendship పైస్నేహము, బాహ్య స్నేహము. the injustice of this is * యిందులో అన్యాయముస్పష్టముగా వున్నది. an heir * యువరాజు, సింహాసమును యెక్కడానకు బాధ్యతగలవాడు. I will make this * దీన్ని తేట పరుస్తాను.
|
|
42. Apparently
|
Apparently
is defined as
చూపుకు, పైకి.
|
|
43. Apparition
|
Apparition
is defined as
భూతము, దయ్యము, పిశాచము.
|
|
44. Appeal
|
Appeal
is defined as
మొర, ఫిర్యాదు, వక న్యాయస్థలములో చేసిన తీర్పు సమ్మతిలేక దానికిపైగా వుండే న్యాయస్థలములో ఫిర్యాదు చేసుకోవడము, ఉత్తర సభకు పోవడము.
|
|
45. Appearance
|
Appearance
is defined as
అగుబడడము, ప్రత్యక్షము, రూపు, ఆకారము. at its first * itseemed to be new మొదట చూడగానే కొత్తదిగా అగుబడ్డది. there is no * of feverజ్వరము యొక్క జాడ కానము. as soon as he made his * వాడు హాజరు కాగానే. hemade a noble * వాడు జంభముగా అగుపడ్డాడు. he did not make his * todayయీవేళ అగుబడలేదు. he assumed the * of a friend స్నేహభావమునువహించినాడు. three years after his * on earth ఆయన భూమిలో అవతరించినమూడేండ్లకు తరువాత. To all * this is a new one అన్నివిధాల చూపుకు యిదికొత్తదిగా వున్నది. To save appearances he paid the money ఆ రూకలను చెల్లించిమానము దక్కించు కొన్నాడు. His Appearance on earth, శరీరము. This is thephrase in the Introduction to Menu. See As Jron Nov.1827 page 158.
|
|
46. Appeased
|
Appeased
is defined as
శాంతి పొందిన, ఉపశమించిన, అణిగిన.
|
|
47. Appellant
|
Appellant
is defined as
పై న్యాయాధిపతివద్ద ఫిర్యాదు చేసుకొన్నవాడు. the usualexpression is అప్పీలువాది.
|
|
48. Appellation
|
Appellation
is defined as
పేరు, నామము.
|
|
49. Appendage
|
Appendage
is defined as
చేరినది, ఉపాంగము, ఉపకరణము, నిరర్ధకమైన ఉపకరణము. thatgarden is an useless * to this house ఆ తోట ఆ యింటికి నిరర్ధకమైన ఉపభాగము:అనగా ఆ తోట ఆ యింటితో చేరి ఉండడము వ్యధ ్ము. They think the tails andears of the dogs useless appendages కుక్కలకు తోకలున్ను చెవులున్నుపనికిమాలిన అంగములని తలుస్తారు. a coach is an * of luxury రథము భాగ్యానికిఅంగము. a traveller must free himself from all needless appendagesప్రయాణము పొయ్యేవాడు పనికిరాని వుపకరణములను విడిచిపెట్టవలెను.
|
|
50. Appended
|
Appended
is defined as
చేర్చిన.
|
|
51. Appendix
|
Appendix
is defined as
చేరినది. an * to an book ఉపగ్రంధము, గ్రంధము యొక్కఉపభాగము.
|
|
52. Appertaining
|
Appertaining
is defined as
సంబంధించిన, చేరిన. * to this case వ్యాజ్యముతో చేరిన.
|
|
53. Appertenance
|
Appertenance
is defined as
ఒకటితో చేరినది.
|
|
54. Appetence
|
Appetence
is defined as
ఆశ, ఇచ్ఛ.
|
|
55. Appetite
|
Appetite
is defined as
ఆకలి, క్షుత్తు. desire ఆశ, కాంక్ష. walking gives one an *నడవడము ఆకలిని కలుగజేస్తుంది. want of * మందము.
|
|
56. Applause
|
Applause
is defined as
శ్లాఘన, నొప్పులు.
|
|
57. Apple
|
Apple
is defined as
పండు, కాయ, రేగిపండు, సీమలోవుండే, ఒకతరహా ముఖ్యమైన పండు.other sorts of fruit యింకా కొన్ని పండ్లకు యీ పేరు కద్దు, అనగా. custard *సీతాఫలము. the great red custard * రామాఫలము. the love * తక్కాళి పండు.the rose * అల్లోనేరేడుపండు, అంబునేరేడుపండు, రాజజంబుపండు. thorn *ఉమ్మెత్తకాయ. wood * వెలక్కాయ. * pie అప్పిలుపండు వేసి చేసిన ఫలహారము. in *pie అప్పిలుపండు వేసి చేసిన ఫలహారము. in * pie order గరాగరిగా. the * of thethroat గుండెకాయ. he kept her as the * of his eye దాన్ని కన్నుగా పెట్టుకొనివుండినాడు. this was the * of discord to them వాండ్లు కలహపడేది దీనికోసరమే,వాండ్ల కలహానికి మూలమిదే. that house has been the * of discord to threepersons ఆ యింటికై ముగ్గురు పోటి చేస్తారు.
|
|
58. Appliance
|
Appliance
is defined as
సాధనము, ఉపకరణము.
|
|
59. Applicability
|
Applicability
is defined as
యోగ్యత, ఉపయుక్తత. this shows the * of the ruleయిందుచేత ఆ సూత్రము యొక్క వుపయోగము తెలుస్తుంది.
|
|
60. Applicable
|
Applicable
is defined as
తగిన, యోగ్యమైన, ఉపయోగమైన, పొందికైన.
|
|
61. Applicant
|
Applicant
is defined as
అడిగేవాడు, కోరేవాడు.
|
|
62. Application
|
Application
is defined as
the act of putting వేయడము, పూయడము, చరమడము,లేపనము, పట్టు. after the * of this money to that purpose ఆ పనికి యీరూకలు వినియోగమైన తరువాత. the * of a fable or text ఫలితార్థము, సారాంశము.this is a wrong * of the word యిది తప్పు ప్రయోగము. intense study శ్రద్ధ,ఆసక్తి. a request మనివి, అడగడము.
|
|
63. Appointed
|
Appointed
is defined as
నియమించిన, యేర్పరచిన.
|
|
64. Appointment
|
Appointment
is defined as
ఆజ్ఞ, నియామకము, నిర్నయము, విధి. he made me a soldierand gave me my appointments (plu.) నన్ను సిపాయి వుద్యోగములో పేట్టి దానికికావలసిన వుడుపు మొదలైనదంతా యిచ్చినాడు. After my * as doctor నన్నుడాక్టరుగా నియమించిన తరువాత. After he gained this * అతనికి యీ వుద్యోగముచిక్కిన తరువాత. he kept this * అతడు నియమించిన స్థలములో నియమించిన వేళకుసిద్ధముగా వుండినాడు. I have an * in town today నేడు పట్టణములో ఫలాన చోటికిఫలాని వేళకు వస్తానని మాట యిచ్చివున్నాను. he broke his * ఫలాని చోటికి ఫలానివేళకు వస్తానన్నమాట తప్పినాడు.
|
|
65. Appolectical
|
Appolectical
is defined as
సన్నిపాతము, జన్ని ఆకస్మికముగా స్మారకమునున్నుసత్తువనున్ను పోగొట్టి తీసుకొనిపొయ్యే జన్ని.
|
|
66. Appollo
|
Appollo
is defined as
సూర్యుడు, సాహిత్య, సంగీత చిత్ర విద్యాధి దేవత.
|
|
67. Appophthegm
|
Appophthegm
is defined as
ప్రసిద్ధమైనమాట, విశేషవచనము, పెద్ధలు చెప్పిన విశేషము.
|
|
68. Appoplectic
|
Appoplectic
is defined as
సన్నిపాత సంబంధమైన.
|
|
69. Apposite
|
Apposite
is defined as
తగిన, యుక్తమైన, పొందికైన.
|
|
70. Appositely
|
Appositely
is defined as
తగినట్టుగా, యుక్తముగా, పొందికగా.
|
|
71. Appositeness
|
Appositeness
is defined as
తగివుండడము, పొందిక. this proves the * of theinstance యిందువల్ల యీ దృష్టాంతము తగినదైనట్టు తెలుస్తున్నది.
|
|
72. Apposition
|
Apposition
is defined as
పొందిక, చేరిక.
|
|
73. Appraisement
|
Appraisement
is defined as
మతించడము, వెల యేర్పరచడము. according to his *యేర్పరచిన వెల ప్రకారము.
|
|
74. Appraiser
|
Appraiser
is defined as
వెల యేర్పరచేవాడు.
|
|
75. Appreciable
|
Appreciable
is defined as
యెంచతగిన గణ్యమైన. between these two there is no *difference యీ రెంటికిన్ని భేదము యెంచదగినదిగా వుండలేదు.
|
|
76. Appreciation
|
Appreciation
is defined as
మతింపు, గణ్యత, తారతమ్యము.
|
|
77. Apprehension
|
Apprehension
is defined as
fear భయము. I entertain no apprehensions regardinghim అతణ్ని గురించి నాకు భయములేదు. conception బోధ, అవగాహన గ్రాహత్య,seizure పట్టుకోవడము. after the * of the thieves ఆ దొంగలు పట్టుబడ్డ తరువాత.this is quite beyond my * యిది నాకు యెంత మాత్రము అవగాహన కాలేదు.
|
|
78. Apprehensive
|
Apprehensive
is defined as
గ్రాహకమైన. the * powers గ్రాహకశక్తి. I was * that hewas dead వాడు చచ్చినాడని నాకు అనుమానముగా వుండెను.
|
|
79. Apprentice
|
Apprentice
is defined as
పని నేర్చుకొనే చిన్నవాడు, పనివాడు, అనగా వొడంబడిక వ్రాసి యిచ్చికూడు గుడ్డకు వకడివద్ద వుండి పని నేర్చుకొనేవాడు.
|
|
80. Apprenticeship
|
Apprenticeship
is defined as
ఒకడివద్ద పిల్లకాయ కూటిగుడ్డకు వుండి పని నేర్చుకొంటాననివొడంబడిక మూలముగా యేర్పడి యుండే వాయిదా. During my * నేను వాడి చేతికిందవుండి పని నేర్చుకొంటూ వుండగా.
|
|
81. Approach
|
Approach
is defined as
దగ్గిరించడము, సమీపించడము.
|
|
82. Approaching
|
Approaching
is defined as
దగ్గిరించే, సమీపించే. his hour is now * వాడికి కాలముదగ్గిరించినది.
|
|
83. Approbation
|
Approbation
is defined as
అంగీకారము. this met with his * దీన్ని అతడు మేచ్చినాడు.
|
|
84. Appropriate
|
Appropriate
is defined as
తగిన, అనుగుణమైన, రూఢియైన. he called it by its * nameదానికి రూఢిగా వుండే పేరున పిలిచినాడు.
|
|
85. Appropriated
|
Appropriated
is defined as
నియమించబడ్డ, యేర్పరచబడ్డ, వినియోగపరచబడ్డ. the house *to the hospital ఆశిపత్రిగా నియమించబడ్డ యిల్లు.
|
|
86. Appropriately
|
Appropriately
is defined as
తగినట్టుగా, న్యాయముగా.
|
|
87. Appropriateness
|
Appropriateness
is defined as
పొందిక, యిమిడిక. this proves the * of the nameయిందువల్ల ఆ పేరు యొక్క సార్థకనామధేయత తెలుస్తుంది.
|
|
88. Appropriation
|
Appropriation
is defined as
వ్రయము, యేర్పరచఢము. this proves his * of themoney యిందువల్ల ఆ రూకలు తాను వ్రయము చేసినట్టు తెలుస్తున్నది, తానే తిన్నట్టుతెలుస్తుంది. after the * of this name to him వాడికి యీ పేరును పెట్టిన తరువాత.wrongful * దుర్వ్రయము.
|
|
89. Approval
|
Approval
is defined as
అంగీకారము. after his * of this అతడు దీన్ని వొప్పుకొన్న మీదట.he offered a horse for my * యీ గుర్రము నీకు సమ్మతాయని అడిగినాడు.
|
|
90. Approved
|
Approved
is defined as
ప్రసిద్ధమైన, అంగీకరించబడ్డ. he is an * scholar అతడుప్రసిద్ధమైన పండితుడు.
|
|
91. Approver
|
Approver
is defined as
or kings evidence కడమ ఖైడీల మీద సాక్షిగా పలికే ఖైది.
|
|
92. Approximating
|
Approximating
is defined as
సమీపించే, దగ్గిరించే. war was now * యింతలో యుద్ధముతటస్ఠమైనది.
|
|
93. Approximation
|
Approximation
is defined as
సమీపించడము, దగ్గిరించడము.
|
|
94. Appulse
|
Appulse
is defined as
సంఘట్టనము.
|
|
95. Appurtenance
|
Appurtenance
is defined as
సంఘట్టనము.
|
|
96. Apricot
|
Apricot
is defined as
ఒకతరహా పండు.
|
|
97. April
|
April
is defined as
నాలుగో నెల. * fool యెగతాళికి యేమార్చబడ్డవాడు.
|
|
98. Apron
|
Apron
is defined as
బట్టలు మురికి కాకుండా ముందరి తట్టు పైన కట్టుకొన్న గుడ్డ. of a Bishop గొప్ప పాదిరి వేసుకొనే ఒక తరహా వుడుపు. of a cannon ఫిరంగి చెవిమూత.
|
|
99. Apropos
|
Apropos
is defined as
సమయానికి, వేళకు. he came * సమయానికి వచ్చినాడు. this wasvery * యిది యెట్లా సంభవించవలసినదో అట్లాగే సంభవించినది.
|
|
100. Apt
|
Apt
is defined as
fit తగిన, అర్హమైన, ఉపయుక్తమైన. he is an * scholar అతడుచురుకుబుద్ధి గలవాడు. they are * to drink వాండ్లకు తాగే గుణము కద్దు an * phraseతగిన మాట. glass is * to break గ్లాసు పగిలిపొయ్యేటిది. women are * toquarrel ఆడవాండ్లు జగడానికి యెక్కడ యెక్కడ అని వుంటారు. cold bathing is * tocause fever or we are * to get fever from cold bathing చల్ల నీళ్ళలోస్నానము చేస్తే మనకు జ్వరము వచ్చును. or ready ఉచితమైన, యోగ్యమైన, సిద్ధమైన.quick చురుకైన. this thread is * to break యీ తాడు తెగిపొయ్యేటిది. inclinedఇచ్ఛగల. children are * to get the small pox పిల్లకాయలకు అమ్మవారుపోయడము కద్దు. he is * to go to sleep in the middle of business పని చేస్తూవుండగా అతడు నిద్రపొయ్యే దుస్స్వభావము కలదు.
|
|
101. Aptitude
|
Aptitude
is defined as
యోగ్యత, ఉపయోగత, భావము, స్వభావము. or clevernessబుద్ధిచురుకు.
|
|
102. Aptly
|
Aptly
is defined as
తగినరీతిగా,ఉపయోగముగా.
|
|
103. Aptness
|
Aptness
is defined as
యోగ్యత, ఉపయోగత, ఉపయుక్తత, ఔచిత్యము. in learning చురుకుబుద్ధి.
|