|
1. Aqua-fortis
|
Aqua-fortis
is defined as
పెట్లుప్పు ద్రావకము, వెండి బంగారు కరిగే నిప్పు ద్రావకము.
|
|
2. Aqua-marine
|
Aqua-marine
is defined as
ఒక తరహా పచ్చరాయి.
|
|
3. Aquarius
|
Aquarius
is defined as
కుంభరాశి.
|
|
4. Aquatic
|
Aquatic
is defined as
జలసంబంధమైన, జలచరమైన. * animals జలజంతువులు. * fowlsజలపక్షులు. An * excursion జలవిహారము, అనగా పడవమీద యెక్కి వేడుకగాపోవటము.
|
|
5. Aquavitae
|
Aquavitae
is defined as
బ్రాంది సారాయికి ఒక పేరు.
|
|
6. Aqueduct
|
Aqueduct
is defined as
కాలవ.
|
|
7. Aquery
|
Aquery
is defined as
జలసంబంధమైన.
|
|
8. Aquilline nose
|
Aquilline nose
is defined as
గరుడముక్కు.
|