|
1. Arctures
|
Arctures
is defined as
read`Arcturus
|
|
2. Arun
|
Arun
is defined as
పరుగు, పరిగెత్తడము this is above the common * ఇది సామాన్యము కాదు. he took a * పరుగెత్తినాడు. in the common * of affairs వ్యవహారధోరణిగా. in the long * తుదకు, మెట్టుకు. If he goes on in this way, in the long * he must be ruined వాడు యిట్లా ప్రవర్తిస్తే తుదకు చెడుతాడు. they gave him the * of the house ఆ యింట్లో వాడి మనసు వచ్చినట్టు నడవ నిచ్చినారు. ducks,pigeons and pigs had the * of the house ఆ యింటిలో బాతులు పావురాళ్ళు పందులు యథేచ్చగా తిరుగుతూ వుండినవి. It came down by the * లటక్కున వూడిపడ్డది.
|
|
3. Arunaway
|
Arunaway
is defined as
పారిపొయ్యేవాడు, పారిపొయ్యేటిది.
|
|
4. Arustle
|
Arustle
is defined as
a sound of leaves, &c. మర్మరధ్వని, చటచటమనే ధ్వని.
|
|
5. Arab
|
Arab
is defined as
అరబ్బివాడు, అరబ్బిగుర్రము.
|
|
6. Arabesque
|
Arabesque
is defined as
చిత్రవిచిత్రమైన, వికారమైన, మశీదులు, గోపురములు, రధములువీటిమీద. Ornaments in * గచ్చు లేక రాతి పనిలో తురక మర్యాదగా పువ్వులు తీగెలుగాచేసిన చిత్రములు.
|
|
7. Arabian
|
Arabian
is defined as
అరబ్బిదేశస్థుడు. The Arabian Nights Entertainments కధలపుస్తకము.
|
|
8. Arabic
|
Arabic
is defined as
సాగుబడికి యోగ్యమైన, దున్నతగిన. * land సాగుబడికి యోగ్యమైన నేల.
|
|
9. Arbiter
|
Arbiter
is defined as
మధ్యవర్తి.
|
|
10. Arbitrarily
|
Arbitrarily
is defined as
తన మనస్సు వచ్చినట్టు, స్వేచ్ఛగా, యధేచ్ఛగా, నిరంకుశముగాthey decided it * తను మనస్సు వచ్చినట్టుగా తీర్చినారు.
|
|
11. Arbitrariness
|
Arbitrariness
is defined as
స్వేచ్ఛ, యధేచ్ఛ, నిరంకుశత్వము.
|
|
12. Arbitrary
|
Arbitrary
is defined as
స్వేచ్ఛైన, యధేచ్ఛైన, స్వతంత్రమైన, నిరంకుశమైన. * conductస్వేచ్ఛా ప్రవృత్తి. an * prince నిరంకుశుడైన రాజు. he is an * man కామచారిగావున్నాడు. depending on no rule నిబంధన లేని, కట్టులేని. this is an * meaningయిది స్వతంత్రమైన అర్ధము, అనగా యిట్లా అర్థము కద్దు. యీ అర్ధము యెట్లా వచ్చినదంటేఅందుకు సమాధానము లేదని భావము. this form of the verb is * యీక్రియారూపమునకు నిబంధన లేదు.
|
|
13. Arbitration
|
Arbitration
is defined as
మధ్యస్థము. they brought their suit to * వాండ్లు తమవ్యాజ్యమును మధ్యస్థమునకు తీసుకొని వచ్చిరి.
|
|
14. Arbitrator
|
Arbitrator
is defined as
మధ్యవర్తి. a jury of five arbitrators పంచాయతి వాండ్లు.
|
|
15. Arbitress
|
Arbitress
is defined as
మధ్యవర్తిగా వుండే స్త్రీ.
|
|
16. Arbour
|
Arbour
is defined as
పొదరిల్లు, కుంజము, తోటలో పొదరిల్లువలె కట్టి తీగెలు పారవిడిచిన లతాగృహము.
|
|
17. Arbutus
|
Arbutus
is defined as
ఒక తరహా చెట్టు.
|
|
18. Arc
|
Arc
is defined as
అర్ధచంద్రాకృతి, విలువంపు, మండలములో ఒక భాగము.
|
|
19. Arcade
|
Arcade
is defined as
శాల, పంచపాళి.
|
|
20. Arcadia
|
Arcadia
is defined as
ఒక దేశము పేరు, కావ్యములో యీ పేరు అందానికి స్వర్గానికిసమానముగా వుదాహరిస్తారు. Botany Bay is a perfect Arcadia అనగా రెండోస్వర్గము వలనే ఉన్నది. an Arcadian ఆ దేశస్థుడు.
|
|
21. Arcana
|
Arcana
is defined as
మర్మములు.
|
|
22. Arcanum
|
Arcanum
is defined as
మర్మము.
|
|
23. Arch
|
Arch
is defined as
waggish చమత్కారమైన, వింతైన, చోద్యపు. an * boy చమత్కారముగల పిల్లకాయ. he made an * remark చమత్కారముగా ఒక మాట చెప్పినాడు. orchief ప్రధానమైన, ప్రబలమైన, ముఖ్యమైన. the * enemy ప్రబల విరోధి, అనగాశైతాను. an * deciever మహా మోసగాడు. an * impostor మహా కపటి. * apostateమహా పతితుడు యిది సైతాను పేరు.
|
|
24. Archangel
|
Archangel
is defined as
ప్రధాన దూత.
|
|
25. Archanism
|
Archanism
is defined as
(using ancient language) ప్రాచీన భాష, ఆష ్ము.
|
|
26. Archbishop
|
Archbishop
is defined as
మహా గురువు, రాజగురువు.
|
|
27. Archbishopric
|
Archbishopric
is defined as
రాజగురువు యొక్క అధికారము, రాజగురువు యొక్క అధికారముకింద వుండే రాజ్యము.
|
|
28. Archdeacon
|
Archdeacon
is defined as
రాజగురువుకు రెండో వాడు.
|
|
29. Archdeaconry
|
Archdeaconry
is defined as
రెండో గురుత్వము, అతని చేతికింద వుండే దేశము.
|
|
30. Archduchess
|
Archduchess
is defined as
అర్చిడ్యూకు యొక్క భార్య.
|
|
31. Archduke
|
Archduke
is defined as
ఒక తరహా రాజు.
|
|
32. Arched
|
Arched
is defined as
కమానుగా కట్టిన, విలువంపుగా చేసిన, విలువంపైన, అర్ధచంద్రాకారమైన. * roof కమాను రీతిగా కట్టిన పై కప్పు.
|
|
33. Archer
|
Archer
is defined as
విలుకాడు.
|
|
34. Archery
|
Archery
is defined as
విలువిద్య, ధనుర్విద్య.
|
|
35. Archetype
|
Archetype
is defined as
మూలమూర్తి, ఆదిమూలము.
|
|
36. Arch-fiend
|
Arch-fiend
is defined as
శైతాను.
|
|
37. Archiepiscopal
|
Archiepiscopal
is defined as
ప్రధాన బిషపు సంబంధమైన.
|
|
38. Archipelago
|
Archipelago
is defined as
చిన్న చిన్న దీవులు గల సముద్రము.
|
|
39. Architect
|
Architect
is defined as
or builder కట్టేవాడు, శిల్పి. the great * ప్రపంచ సృష్టికర్త. hewas the * of his own fortunes వాడి ఐశ్వర్యమునకు వాడే కారకుడు.
|
|
40. Architecture
|
Architecture
is defined as
యిండ్లు మొదలైనవి కట్టే విద్య, వాస్తుశాస్త్రము. From the * ofthis house it seems to be built by a Musulman యీ యింటి కట్టడపు వైఖరిచూస్తే తురకవాడు కట్టినట్టు తోస్తున్నది.
|
|
41. Architrave
|
Architrave
is defined as
తల్లి దూలము, స్తంభము యొక్క బోదె.
|
|
42. Archives
|
Archives
is defined as
ప్రాచీన దస్తావేజులు, ఆ దస్తావేజులు పెట్టే కొట్టు. local * దండకవిల.
|
|
43. Archly
|
Archly
is defined as
చమత్కారముగా, చోద్యముగా.
|
|
44. Archness
|
Archness
is defined as
చమత్కారము, చురుకుబుద్ధి.
|
|
45. Arcot
|
Arcot
is defined as
ఆర్కాటు అనే పట్టణము. South * మంజుకుప్పము.
|
|
46. Arctic
|
Arctic
is defined as
ఉత్తర సంబంధమైన, ఉత్తరపు. the * pole ఉత్తరధ్రువము. the * circleఉత్తరధ్రువ ప్రాంత్యము.
|
|
47. Arctures
|
Arctures
is defined as
స్వాతీనక్షత్రము.
|
|
48. Ardency
|
Ardency
is defined as
ఉద్రేకము, ఉగ్రము. from the * of his love అతి మోహము చేత.
|
|
49. Ardent
|
Ardent
is defined as
ప్రచండమైన, ఉగ్రమైన, తీక్ష్ణమైన, వేగమైన. * love అతిమోహము.
|
|
50. Ardently
|
Ardently
is defined as
అత్యాశగా, ఆతురముగా.
|
|
51. Ardity, Aridness
|
Ardity, Aridness
is defined as
శుష్కత్వము, ద్రవము లేమి.
|
|
52. Ardour
|
Ardour
is defined as
ఉద్రేకము, తీక్ష్ణత, చురుకు. the * of love మోహోద్రేకము.
|
|
53. Arduous
|
Arduous
is defined as
కఠినమైన, కష్టమైన, దుష్కరమైన.
|
|
54. Arduousness
|
Arduousness
is defined as
కఠినము, కష్టము, దుర్ఘటము, ప్రయాస. from the * of thisundertaking యీ ప్రయత్నము దుర్ఘటమైనందువల్ల.
|
|
55. Are
|
Are
is defined as
వున్నారు, where are you going యెక్కడికి పోతావు.
|
|
56. Area
|
Area
is defined as
ప్రదేశము, స్థలము. the * within a house ముంగిలి.
|
|
57. Arecants
|
Arecants
is defined as
వక్కలు, పోకలు, వక్కలు. the * tree పోకచెట్టు. a mouthful of *ఒక విడెము. the word Areca is corrupted from the Canarese అడికెadikeh.
|
|
58. Areconts
|
Areconts
is defined as
read, `Areca nuts.'
|
|
59. Arena
|
Arena
is defined as
స్థలము, ప్రదేశము, రంగము, జట్టివాండ్లు, సాము చేసే బయలు. hedescended into the * argument వాడు వివాదమునకు ఆరంభించినాడు.
|
|
60. Argand-lamp
|
Argand-lamp
is defined as
ఒక తరహా దీపము.
|
|
61. Argent
|
Argent
is defined as
ధావళ్యమైన.
|
|
62. Argilla
|
Argilla
is defined as
బంకమన్ను.
|
|
63. Argillaceous
|
Argillaceous
is defined as
బంకమట్టి సంబంధమైన. * earth రేగడభూమి, బంకమట్టిభూమి.
|
|
64. Arguing
|
Arguing
is defined as
తర్కము, న్యాయము.
|
|
65. Argument
|
Argument
is defined as
తర్కము. a reason న్యాయము, హేతువు. a position advancedపక్షము. or contents సంక్షేపము, సంగ్రహము. the * of the Bharata is statedin the first book భారతకథ యొక్క సంక్షేపము, ఆదిపర్వములో చెప్పియున్నది. theyheld an * తర్కించినారు. he used his poverty as an * that I should excusehim నేను తన్ను మన్నించవలసిన దానికి తన పేదతనము హేతువుగా చెప్పినాడు. this isno * యిది ఒక హేతువు కాదు. the * he produced is very weak వాడు చెప్పినన్యాయము బహు దుర్బలముగా వున్నది. he is your enemy but that is not *for your committing murder వాడు నీ శత్రువైనప్పటికిన్ని వాణ్ని నీవు చంపినందుకుశత్రుత్వము ఒక సమాధానము కాదు. argument in favour of an act సాధకము. *against an act బాధకము. admitting for argument's sake that what hesays is true వాడు చెప్పినది న్యాయ ప్రకారము వాస్తవ్యమైనప్పటికిన్ని.
|
|
66. Argumentation
|
Argumentation
is defined as
వాగ్వాదము, పోరు, రచ్చ.
|
|
67. Argumentative
|
Argumentative
is defined as
తర్కంచే, తార్కిక.
|
|
68. Argus
|
Argus
is defined as
వెయ్యికండ్లు గలవాడు, యిది నెమలి పేరు. he is a perfect * or heis * eyed వాడికి ఒకటిన్ని దాగదు.
|
|
69. Argute
|
Argute
is defined as
తీక్ష్ష, తీక్ష్ణమైన.
|
|
70. Arian
|
Arian
is defined as
యిది ఖ్రిష్టియన్ మతములో ఒక భేదము.
|
|
71. Arid
|
Arid
is defined as
యెండిన, శుష్కించిన. an * soil యెండిపోయిన భూమి.
|
|
72. Aries
|
Aries
is defined as
మేషము, మేషరాసి.
|
|
73. Aright
|
Aright
is defined as
సరిగ్గా, చక్కగా, తప్పక, తప్పు లేక.
|
|
74. Arisen
|
Arisen
is defined as
లేచిన, పుట్టిన, ఉదయించిన.
|
|
75. Aristocracy
|
Aristocracy
is defined as
the great the noble the fashionable దొరలు, ప్రభువులురాజులు, అధికారులు. a kind of government (as opposite to monarchy.) ఒకరాజు అని నియమము లేక ప్రభువులు చేసే రాజ్యభారము, దేశములో వుండే పెద్దమనుష్యులు చేసే రాజ్యభారము. The * of wealth ధనమదము. The * దొరలు The *educate their sons in this manner దొరలు తమ బిడ్డలకు యీ క్రమమముగా శిక్షచెప్పుతున్నారు (ఇది దూషణ పదము.)
|
|
76. Aristocrat
|
Aristocrat
is defined as
a proud tyrant తలకొవ్వినవాడు, గర్విష్ఠుడు.
|
|
77. Aristocratic, Aristocratical
|
Aristocratic, Aristocratical
is defined as
proud tyrannical గర్విష్ఠుడైనఅభిజనమదముగల. * insolence అభిజనమదము, ( ఇది దూషణ పదము ).
|
|
78. Aristolochia Indica
|
Aristolochia Indica
is defined as
a sovereign remedy for snake bitesదూలకోవిల'ఈశ్వర'See Wight's Eassay in Madras Spectator of 3r March 1848 with an outline print.
|
|
79. Arithmetic
|
Arithmetic
is defined as
గణితము, గణిత శాస్త్రము, లెక్క.
|
|
80. Arithmetical
|
Arithmetical
is defined as
గణిత శాస్త్ర సంబంధమైన. * progression ఏకోత్తరవృద్ధి. the *superiority was on their side వాండ్లు సంఖ్యలో అధికముగా వుండిరి.
|
|
81. Arithmetically
|
Arithmetically
is defined as
గణితశాస్త్ర ప్రకారము.
|
|
82. Arithmetician
|
Arithmetician
is defined as
గణితజ్ఞుడు, గణితశాస్త్రము తెలిసినవాడు.
|
|
83. Ark
|
Ark
is defined as
of the flood పెద్దవాడు, అనగా జల ప్రళయమందు నోవా తనసంసారముతో కూడా అనేక జంతువులను పోషించినవాడు. a chest in which the lawkept దేవుడి శాసనమును వుంచిన పెట్టె, దేవమందాసనము. is the word used inthe Roman Catholic Telugu version of Old Testament. A common box; as, a meal * పెట్టె పిండిపోసి పెట్టే పెట్టె.
|
|
84. Arm
|
Arm
is defined as
of the body చెయ్యి, బాహువు, భుజము. he came with a bookunder his * చంకలో పుస్తకము పెట్టుకొని వచ్చినాడు. he came with his wife onhis * వాండ్లు ఆలుమగడు చేతులు గూర్చుకొని వచ్చిరి. lend me your * చెయ్యియియ్యి.the upper * సందిలి, రెట్ట. he took her in his arms దాన్ని కౌగిలించుకొన్నాడు.she took his * వాడి చెయ్యి గూర్చుకొన్నది. * of a tree పెద్ద కొమ్మ. an * ofthe sea చెయ్యివలె వుండే సముద్రము, కైయి. the * of a chair కురుచి యొక్కచెయ్యి. an * chair చేతులు గల కురిచి. the length of the extended armsబారెడు. he kept them at arms length వాడు వాండ్లకు చొరవ యివ్వలేదు, దగ్గెరచేరనియ్యలేదు. I am just keeping fever at arms length జ్వరము రానివ్వకుండావుపాయముగా గడుపుతున్నాను. he was within arm's reach of me వాడు నా చేతికిఅందే దూరములో వుండినాడు. a child in arms చేతిబిడ్డ. he received them withopen arms ఆహా వస్తిరా యని నిండా సన్మానించినాడు. with a strong * భుజబలము గలవాడై. the priest made them over to the secular * వీండ్లనుపాదిరి లౌక్యులైన అధికారుల చేతికి వొప్పగించినాడు. the * Artilelry ఫిరంగుల దళము. the arm of Cavalry తురుపుసవార్లు. in the plural ఆయుధములు. Both gunsand small arms ఫిరంగులున్ను, తుపాకులున్ను. side arms కత్తి, బాకు, పిస్తోలుమొదలైనవి. they flew to arms ఆయుధములు యెత్తుకొన్నారు. they took up armson his behalf వాడికై జగడానకు పోయిరి. they were up in arms against himవాడి మీదికి యుద్ధానికి వచ్చిరి. a man at arms ఆయుధపాణియైన బంట్రోతు. coat ofarms కుల బిరుదు ముద్ర అనగా వెంకటగిరి కాళహస్తి తంజావూరు యీలాటిసంస్థానాలకు వారి వారికి, సింహము, పంది, కటారి, అర్ధచంద్రుడు యిలాటిముద్రలు వుంటవి, యీ ప్రకారమే Europe దేశస్థులైన దొరలలో ప్రతి వంశమునకున్ను ఒక ముద్ర వుంటుంది. ఆ ముద్రకు coat of arms అని పేరు.
|
|
85. Armada
|
Armada
is defined as
యుద్ధవాడల సమూహము, అనగా మున్నూరుయేండ్ల కిందట యెంగిలండుమీదికి వచ్చిన యుద్ధవాడల సమూహము యొక్క పేరు.
|
|
86. Armadillo
|
Armadillo
is defined as
ఉడుమువంటి ఒక జంతువు, దీని వొంటి మీద వెంట్రుకలు లేవు. దీన్నితెలుగులో అలుక, ఆలుగ, ఆలువ యనిన్ని అంటారు. సంస్కృతములో నఖమృగమనియంటారు.
|
|
87. Armament
|
Armament
is defined as
సైన్యము, దండు, యుద్ధవాడలు.
|
|
88. Armed
|
Armed
is defined as
having hands చేతులుగల. having weapons ఆయుధములుధరించిన. covered with armour జీరా వేసుకొన్న. four * చతుర్భుజుడైన. long *అజానుబాహువైన. an * force దండు.
|
|
89. Armenia
|
Armenia
is defined as
అరిమినియా యనే దేశము.
|
|
90. Armenian
|
Armenian
is defined as
అరిమిని దేశస్థుడు, అరిమినివాడు, అరిమినివాండ్ల భాష.
|
|
91. Armful
|
Armful
is defined as
సందెడు. an * of straw సందెడుగడ్డి.
|
|
92. Armhole
|
Armhole
is defined as
చొక్కాయ యొక్క చెయి సందు.
|
|
93. Armillary
|
Armillary
is defined as
వలయాకారము.
|
|
94. Armistice
|
Armistice
is defined as
or a truce యిన్నాళ్ళదాకా యుద్ధము చేయకూడదని ఉభయత్రులుగానియమించుకొన్న కాలము.
|
|
95. Armless
|
Armless
is defined as
భుజములు లేని, చేతులు లేని.
|
|
96. Armlet
|
Armlet
is defined as
బాహుపురి, సందిటి తాయిత్తులు మొదలైన భుజ భూషణములు.
|
|
97. Armorer
|
Armorer
is defined as
ఆయుధములు చేసేవాడు.
|
|
98. Armorial
|
Armorial
is defined as
కులబిరుదు సంబంధమైన. * bearings కులబిరుదులు.
|
|
99. Armory
|
Armory
is defined as
ఆయుధశాల, అస్త్రశాల.
|
|
100. Armour
|
Armour
is defined as
కవచము, జీరా.
|
|
101. Armour-bearer
|
Armour-bearer
is defined as
ఆయుధములు మోసేవాడు.
|
|
102. Armourer
|
Armourer
is defined as
ఆయుధములు చేసేవాడు.
|
|
103. Armouty
|
Armouty
is defined as
ఆయుధశాల, అస్త్రశాల.
|
|
104. Armpit
|
Armpit
is defined as
చంక.
|
|
105. Army
|
Army
is defined as
సేన, దండు.
|
|
106. Aroma
|
Aroma
is defined as
వాసన, గంధము.
|
|
107. Aromatic
|
Aromatic
is defined as
పరిమళమైన, సుగంధమైన. * po wders గంధపొడి.
|
|
108. Arose
|
Arose
is defined as
లేచినది,ఉదయించినది,పుట్టినది,కలిగినది, See to Arise.
|
|
109. Around
|
Around
is defined as
and adv. చుట్టూ. he looked * చుట్టూరు చూచెను, నల్దిక్కులచూచెను.
|
|
110. Aroused
|
Aroused
is defined as
నిద్ర లేచిన, మేలుకొన్న,రేగిన, ప్రేరేపించబడ్డ. he was * by thisయిందువల్ల వాడికి ఆగ్రహము వచ్చినది.
|
|
111. Arow
|
Arow
is defined as
వరసగా, పంఙ్తిగా
|
|
112. Aroynt
|
Aroynt
is defined as
ఛీ పో.
|
|
113. Arquebuse
|
Arquebuse
is defined as
ఒక తరహా పూర్వ కాలపు తుపాకి.
|
|
114. Arrack
|
Arrack
is defined as
సారాయి. * shop సారాయి అంగడి.
|
|
115. Arraignment
|
Arraignment
is defined as
దావా, నెపము.
|
|
116. Arrangement
|
Arrangement
is defined as
క్రమము, యేర్పాటు, పరిష్కారము.
|
|
117. Arrant
|
Arrant
is defined as
చెడ్డ, దుష్ట. an * lie చెడ్డ, అబద్ధము. an * rogue చెడ్డ దొంగ.
|
|
118. Arras
|
Arras
is defined as
చిత్రవిచిత్రమైన తెర, అనగా అలంకారానికై గోడ కనబడకుండా కట్టే చిత్రవిచిత్రమైన గుడ్డ.
|
|
119. Array
|
Array
is defined as
of battle వ్యూహము, మోహరము. or dress ఉడుపు, వేషము. thearmy stood in battle * ఆ దండు యుద్ధసన్నద్ధముగా నిలిచినది. in full *శృంగారముగా.
|
|
120. Arrayed
|
Arrayed
is defined as
క్రమపరచిన, అలంకరించిన. * in order of battle వ్యూహముగాయేర్పరచిన. she came * in silk పట్టు బట్టలు శృంగారించుకొని వచ్చింది. Sun arosearrayed in glory యశోభూషితుడై సూర్యుడు వుదయించెను. he came * in armsఆయుధములు ధరించుకొని వచ్చెను.
|
|
121. Arrear, Arrears
|
Arrear, Arrears
is defined as
నిలువ, బాకి. the salary in arrears will be paid offనిలువ సంబళము చెల్లించబడును. the work fell in * ఆ పని వెనక పడ్డది. after hebrought up the arrears వెనకపడ్డ పనిని సరిచేసిన తరువాత.
|
|
122. Arrest
|
Arrest
is defined as
అడ్డగింపు, ఆటంకము, అభ్యంతరము, పట్టుకోవడము. he made thisrequest in * of judgement తీర్పు చేయడానికి అభ్యంతరముగా యీ మనివిచేసుకొన్నాడు.
|
|
123. Arrested
|
Arrested
is defined as
అడ్డగించబడ్డ, ఆటంకము చేయబడ్డ, పట్టుకోబడ్డ. my attention was *at the sight చూచి వెరగుపడ్డాను.
|
|
124. Arret
|
Arret
is defined as
ఆజ్ఞ, శాసనము.
|
|
125. Arrival
|
Arrival
is defined as
వచ్చి చేరడము, ప్రవేశము, రాకడ. on its * అది చేరిన మీదట.
|
|
126. Arrogance
|
Arrogance
is defined as
దురహంకారము, గర్వము,మదము, పొగురు.
|
|
127. Arrogant
|
Arrogant
is defined as
దురహంకారముగల, గర్వముగల, పొగరు పట్టిన.
|
|
128. Arrow
|
Arrow
is defined as
బాణము, అంబు.
|
|
129. Arrow-root
|
Arrow-root
is defined as
మెట్టతామర, అర్రోడు. at Calcutta it is called సేంగారాsengarah. in Kalicut it is called Kooa కువ్వ. The word అర్రోడు, corruptedfrom the English name is alone in use.
|
|
130. Arse
|
Arse
is defined as
గుద్ద.
|
|
131. Arsenal
|
Arsenal
is defined as
ఆయుధశాల.
|
|
132. Arsenic
|
Arsenic
is defined as
పాషాణము. golden coloured * గౌరీపాషాణము. * realgarనెల్లిపాషాణము. white oxide of * ఉల్లిపాషాణము, తెల్లపాషాణము. yellowsulphuret of * దొడ్డి పాషాణము.
|
|
133. Arson
|
Arson
is defined as
యిల్లు తగులబెట్టిన నేరము.
|
|
134. Art
|
Art
is defined as
Thou * to do this నీవు యిది చేయవలసినది.
|
|
135. Artery
|
Artery
is defined as
నాడి, పెద్దనరము, ముఖ్యమైన నరము.
|
|
136. Artful
|
Artful
is defined as
తంత్రమైన, కుత్రిమముగల, కపటమైన.
|
|
137. Artfully
|
Artfully
is defined as
కపటముగా, తంత్రముగా.
|
|
138. Artfulness
|
Artfulness
is defined as
కపటము, తంత్రము, గారడీతనము, మాయ, వంచన.
|
|
139. Artichoke
|
Artichoke
is defined as
ఒక తరహా గడ్డ ,దీన్ని చెన్నపట్నములో హాటీచోకు అంటారు.
|
|
140. Article
|
Article
is defined as
( a thing ) పదాథ ్ము, ద్రవ్యము, వస్తువు, సొమ్ము, సరుకు. a part ofspeech ఉపపదము. A, an, the అనే వుపపదములు. an * of food భోజనద్రవ్యము.a condition of a Convenant నియమము, నిబంధన, వొడంబడిక. a clause ofan account పద్దు, సంగతి. there is an * regarding the war in today'snewspaper నేటి ప్రసిద్ధ పత్రికలో యుద్ధమును గురించి ఒక ప్రకరణము వున్న ఒక పద్దువున్నది. the articles of religion మతము యొక్క నిబంధనము; an * of faithసిద్ధాంతము. this is an * of faith with them యిది వారి సిద్ధాంతము. articlesof peace సమాధాన వొడంబడిక. he was under articles to me నాకు వొడంబడికవ్రాసి యిచ్చి నా చేతి కింద వుండినాడు. articles used in cookery వంటసామగ్రీ. * offood భోజన సామగ్రీ. articles of earthen ware కుండచట్లు, పింగాండ్లు. In the *of death మరణావస్థ యందు.
|
|
141. Articular
|
Articular
is defined as
శరీరము యొక్క,కీళ్ళ సంబంధమైన, స్పష్టమైన, విశదమైన. * speechస్పష్టమైన మాట.
|
|
142. Articulate
|
Articulate
is defined as
స్పష్టమైన, స్ఫుటమైన. an * sound అర్థవద్ధ్వని.
|
|
143. Articulately
|
Articulately
is defined as
స్పష్టముగా, స్ఫుటముగా.
|
|
144. Articulation
|
Articulation
is defined as
ఉచ్చారణ. of joints కీలు, గెణుపు. the articulations of acane బెత్తము యొక్క గెణుపులు.
|
|
145. Artifice
|
Artifice
is defined as
యుక్తి, కుయుక్తి, ఉపాయము, తంత్రము.
|
|
146. Artificer
|
Artificer
is defined as
పనివాడు, శిల్పి.
|
|
147. Artificial
|
Artificial
is defined as
కృత్రిమమైన, కల్పితమైన, మాయమైన. a river is a naturalstream but a canal is * యేరు దేవకృతమైనది, కాలవ మనుష్య కృతమైనది. RiceCotton &c. are natural productions but Cloth Paper &c. are *productions బియ్యము, పత్తి మొదలైనవి దేవ నిర్మితమైన వస్తువులు, గుడ్డ,కాకితముమొదలైనవి మనుష్య కృతమైన వస్తువులు. her beauty is not natural but * దానికిపెట్టు చాయే గాని పుట్టు చాయ లేదు. an * flower తజ్జాతిగా చేసిన పుష్పము. an *lake చెరువు. * gold విశ్వామిత్రమైన బంగారు, మాయ బంగారు. an * pearlచిప్పముత్యము, ఉమ్మాయముత్యము. * diamond తోరమల్లి. the * globeమనుష్యులచేత చేయబడ్డ భూగోళము. * piety కపటమైన భక్తి. * politeness దొంగవినయము. * wants అధికపోకిళ్ళు.
|
|
148. Artificially
|
Artificially
is defined as
కృత్రిమముగా, మనుష్యకృతముగా, నేర్పుగా. Lands * irrigatedమనుష్యులచేత నీళ్లు కట్లబడ్డ భూములు.
|
|
149. Artillery
|
Artillery
is defined as
పిరంగులు. In this battle they use no * యీ యుద్ధములో వాండ్లుపిరంగులు వాడలేదు. Small arms and * తుపాకులున్ను పిరంగులున్ను a piece of *పిరంగి. ten pieces of * పది పిరంగులు the * of love శృంగార చేష్టలు దుష్టులుయిత్యాది.
|
|
150. Artisan
|
Artisan
is defined as
పనివాడు, శిల్పి, అనగా వడ్లవాడు, కంసలవాడు, కమ్మరవాడుకంచరవాడు, చిత్రగాడు, వీండ్లు మొదలైన వాండ్లు.
|
|
151. Artish
|
Artish
is defined as
పనివాడు, శిల్పి, అనగా వడ్లవాడు, కంసలవాడు, కమ్మరవాడుకంచరవాడు, ముచ్చెవాడు వీండ్లు మొదలైన వాండ్లు.
|
|
152. Artless
|
Artless
is defined as
సాధువైన, నిష్కపటియైన. or awkward మోటైన.
|
|
153. Artlessly
|
Artlessly
is defined as
సాధువుగా, నిష్కపటముగా.
|
|
154. Artlessness
|
Artlessness
is defined as
సాధుత్వము, నిష్కాపట్యము. or awkwardness మోటతనము.
|
|
155. Artocarpur Integrifolia
|
Artocarpur Integrifolia
is defined as
-Thejacktreeపనసచెట్టు, Rox. 3. 522.
|
|
156. Arum
|
Arum
is defined as
శివకరణిక, పురుషరత్నము అనే పువ్వు, మగ లింగమనే చెట్టు.the Canadi Dictionary says బలురక్కసిగడ్డ. and W. says కంద.
|