|
1. Atear
|
Atear
is defined as
( a rent ) చింపి, చినుగు, ఇది సుశబ్దము కాదు. *s of gum చెట్టులోనుంచి కారిన బంక.
|
|
2. Ateazle
|
Ateazle
is defined as
a comb to teazle wool బొచ్చు చిక్కు తీశే దువ్వెన.
|
|
3. Athrust
|
Athrust
is defined as
పోటు, తాకు, పొడుపు, గెంటు. he made four thrusts with hissword నాలుగు మాట్లు పొడవవచ్చినాడు. at a single thrust the deer killed him ఆ జింక వొకే పోటున చంపినది.
|
|
4. ATortoiseshell cat
|
ATortoiseshell cat
is defined as
తాబేటి పెంకు వర్ణముగల పిల్లి.
|
|
5. Atoss
|
Atoss
is defined as
the act of tossing ఎగరవేయడము, రువ్వడము, పైకి తట్టడము.
|
|
6. Atruss
|
Atruss
is defined as
గోచి, లంగోటి, బుడ్డను బిగించి యీడ్చికట్టే లంగోటి. of straw కట్ట,మోపు, దిండు. a * of sallad కూరకామలకట్ట.
|
|
7. Atup
|
Atup
is defined as
( a Scotch word ) a ram పొట్టేలు. a * lamb గొర్రె యొక్కపోతుపిల్ల.
|
|
8. At
|
At
is defined as
లోకి, వద్ద, అందు. what is he * వాడు యేమి చేస్తాడు. he was then *the gate గడప దగ్గెర వుండినాడు. he entered * the window కిటికీ గుండా దూరెను.he threw a stone * me నా మీద రాయి వేసినాడు. he frowned * me నన్ను ఉరిమిచూచినాడు. she laughed * me నన్ను చూచి నవ్వినది. he fired * the mark butdid not hit it గురి చూచి కాల్చినాడు గాని తగులలేదు. * the well బావి దగ్గెర. thedog barked * him ఆ కుక్క వాణ్ని చూచి మొరిగింది. the cow ran * him ఆ యావువాణ్ని కుమ్మపోయినది. * these words he rose యీ మాటలు విని లేచినాడు. * howmuch a yard do they sell this cloth యీ గుడ్డ గెజ మెట్లా అమ్ముతారు. * ten o'clock పది ఘంటలకు. * this యిందుకు. he was disgusted * this యిందుకు.he was disgusted * this యిందుకు అసహించినాడు. grieving * her absenceఅది లేనందుకు వ్యాకులపడి. he was surprised * it అందున గురించి ఆశ్చర్యపడ్డాడు.he was frightened * this యిందుకు భయపడ్డాడు. I was * this expense foryou నీ నిమిత్యమై యీ వ్రయము పడ్డాను. he was angry * this యిందున గురించికోపగించుకొన్నాడు. * all యెంత మాత్రము. not * all యెంత మాత్రము లేదు. thereis no body * all యేవరూ లేరు. there is nothing * all ఒకటీ లేదు. he did notweep * all వాడు యేడవనే లేదు, వాడు బొత్తిగా యేడవ లేదు. * the bottomఅడుగున. a child * the breast చంటిబిడ్డ. * dawn ఉదయాన. I came here * hisdesire అతని ఉత్తరువు మీద యిక్కడికి వచ్చినాను. * a distance దూరాన. heknocked * the door తలుపును తట్టినాడు. he lives * ease సుఖముగా వున్నాడు,క్షేమముగా వున్నాడు. * the end తుదను, తుదకు. * every word మాటమాటకు. * agreat expens, బహు వ్యయము దగ్గెర. I has no servants * hand నా దగ్గెరపనివాండ్లు వుండలేదు. If you have that book * hand ఆ పుస్తకము నీ వద్ద వుంటే.I received it * his hands అతని చేతిగుండా తీసుకొంటిని. when summer is *hand యెండకాలము తటస్థమయ్యేటప్పటికి. I was then * home యింట్లో వుంటిని. *last తుదకు, కడాపట. * least మెట్టుకు, అధమం, కడకు, యెంత తక్కువైనా.If they don't come I * least will come వాండ్లు రాకుంటే నేనైనా వస్తాను.Not being * leisure to go there అక్కడికి పోతీరక. * length తుదకు, కడాపట.Look * this దీన్ని చూడు. I was * a loss what to do నాకు ఒకటీ తోచక వుంటిని.* most నిండా వుంటే. the child is * most five years old ఆ బిడ్డకు నిండా వుంటేఅయిదేండ్లువుండును. * night రాత్రిలో. so late * night యింత రాత్రిలో, రాత్రి యింతపొద్దుపోయి. * no time was hethere వాడు అక్కడ ఒకనాడూ వుండలేదు. * noonమధ్యాహ్నమందు. * once ఒక దెబ్బన. all * once అంతా ఒకే దెబ్బన, అకస్మాత్తుగా,they are now * peace శాంతముగా వున్నారు, సమాధానముగా వున్నారు. * pleasureయధేచ్ఛగా, ఇష్టము చొప్పున. * present యిప్పట్లో. * random అనియమముగా,వూరికె, మొత్తముగా, సగటున, they shot * random గురిలేక వూరికే కాల్చినారు. aword spoken * random మొత్తముగా చెప్పిన ఒక మాట. * the rate of tenrupees పది రూపాయలు చొప్పున. * the present rate యిప్పటి వెలకు. * any rateమెట్టుకు యెట్లాగైనా, యే విధాననైనా. If you cannot do all the work today *any rate do half of it. నేటిలోగా ఆ పని అంతా చేయకుంటే మెట్టుకు సగమైనాచెయ్యి. you must go there * any rate నీవు యే విధాననైనా అక్కడికి పోవలెను. theship is * sea ఆ వాడ సముద్రములో వున్నది. he lay * my side నా పక్కనపండుకొన్నాడు. * sight చూచిన క్షణము. * full speed అతి త్వరగా. the work is *a stand పని నిలిచి వున్నది.I was * a stand యెటూ తోచక వుంటినిని. * the timehe arrived వాడు వచ్చి చేరినప్పుడు. ten * a time తడవకు పదేసి. * that timeఅప్పుడు, అప్పట్లో, ఆ కాలమందు. * one time ఒకప్పుడు. * times అప్పటప్పటికి, ఒకఒక వేళ. they are * variance వాండ్లు ద్వేషముగా వున్నారు. they are * warయుద్ధము చేస్తున్నారు, కలహపడుతున్నారు. he was * his wit's end for a dinnerకూటికి యెట్లా అని మిణకరిస్తున్నాడు. he isnow * work పని మీద వున్నాడు. * theworst or * the best మెట్టుకు. * my saying this నేను యిట్లా చెప్పినందున. * hisconsenting అతని సమ్మతి మీద. * going out I met him బయట పోతూ వుండగావాడు నాకు యెదురుపడ్డాడు. * him, again ! మళ్ళీ వాడి మీద యుద్ధములో వుసుకొలిపేమాట.
|
|
9. Ate
|
Ate
is defined as
భోజనముచేసినది,తిన్నది
|
|
10. Atheism
|
Atheism
is defined as
దేవుడు లేదనే మతము, నాస్తిక మతము, శూన్యవాదము.
|
|
11. Atheist
|
Atheist
is defined as
దేవుడు లేదనేవాడు, నాస్తికుడు, శూన్యవాది. a practical * దేవుడనేతలంపు లేనివాడు.
|
|
12. Atheistic, Atheistical
|
Atheistic, Atheistical
is defined as
దేవుడు లేదనే మతముగల, నాస్తిక మతసంబంధమైన,దైవ తిరస్కారమైన.
|
|
13. Athirst
|
Athirst
is defined as
దప్పికగా, దాహముగా.
|
|
14. Athlete
|
Athlete
is defined as
జెట్టివాడు (commonly) a contender for victoryజయమునకు పోరాడే వాడు.
|
|
15. Athletic
|
Athletic
is defined as
దృఢగాత్రుడైన, బలిష్ఠుడైన, పుష్టిగల.
|
|
16. Athwart
|
Athwart
is defined as
అడ్డముగా.
|
|
17. Atilt
|
Atilt
is defined as
వొరిగి. the dish is * ఆ తట్ట వొరిగి వున్నది.
|
|
18. Atlantic
|
Atlantic
is defined as
Africa కున్ను America కున్ను మధ్యవుండే సముద్రము.
|
|
19. Atlas
|
Atlas
is defined as
a mountain ఒక పర్వత నామము. a book of maps దేశాదేశ పఠములుగల పెద్ద పుస్తకము. a sort of silk అతలషు అనే ఒక తరహా పట్టు.
|
|
20. Atmosphere
|
Atmosphere
is defined as
ఆకాశము, భూగోళమును చుట్టుకొని వుండే వాయువు. on accountof the thickness of the * I could not see the hill మబ్బుగా వుండడము చేత ఆకొండ తెలియలేదు, మంచు కమ్ముకొన్నందున ఆ కొండ తెలియలేదు. on account of theclearness ofthe * ఆకాశము స్వచ్ఛముగా వుండడము వల్ల, నిర్మలముగా వుండడమువల్ల. He lives in an * of learning విద్వగోష్ఠిలో వున్నాడు. they live in an * ofignorance and vice వాండ్లు అజ్ఞానగ్రస్తులై వున్నారు, వాండ్లను అజ్ఞానమున్ను,దుర్మార్గమున్ను చుట్టుకొన్నవి.
|
|
21. Atmospheric, Atmospherical
|
Atmospheric, Atmospherical
is defined as
వాయువు సంబంధమైన, భూగోళమునుఆవరించుకొని వుండే గాలి సంబంధమైన. * air సహజమైన ఘాలి.
|
|
22. Atom
|
Atom
is defined as
అణువు, రేణువు, నలుసు. he has not an * of food వాడికి రవంతైనాఆహారము లేదు. there is not an * of reason for this దీనికి యీషత్తైనా కారణములేదు. he broke it to atoms దాన్ని తుత్తుమురుగా చేసినాడు.
|
|
23. Atomic, Atomical
|
Atomic, Atomical
is defined as
అణుప్రాయమైన. * bodies పరమాణువులు.
|
|
24. Atonement
|
Atonement
is defined as
ప్రాయశ్చిత్తము, పరిహారము, పాపనివృత్తి. he did me an injuryand as some * he obtained me this situation నన్ను గురించి ఒక అన్యాయమునుజరిగించి దానికి పరిహారముగా నాకు యీ వుద్యోగము ఇచ్చినాడు.
|
|
25. Atop
|
Atop
is defined as
పైన, మీద.
|
|
26. Atrocious
|
Atrocious
is defined as
అతిదుష్ట, అతిపాపిష్ఠి, మహాచెడ్డ.
|
|
27. Atrociously
|
Atrociously
is defined as
అతిదుష్టతనముగా, అతిపాపిష్ఠిగా. * wicked అతిపాపిష్ఠియైన.
|
|
28. Atrociousness
|
Atrociousness
is defined as
అతిపాపిష్ఠితనము, అతిదుర్మార్గము.
|
|
29. Atrocity
|
Atrocity
is defined as
దుర్మార్గము.
|
|
30. Atrophy
|
Atrophy
is defined as
క్షయరోగము.
|
|
31. Attached
|
Attached
is defined as
అంటించిన, చేరిన. a kite with a tail * to it తోక గల ఒకఘాలిపటము. a paper attached to the wall గోడకు అంటించిన కాకితము. he ismuch * to you వాడికి నీ యందు నిండా విశ్వాసము. Five servants * to thisoffice యీ కచ్చరితో చేరిన అయిదుగురు నవుకర్లు. Some land * to this villageయీ వూరితో చేరిన కొంత నేల. all of them are * to his opinion అందరున్ను అతనిఅభిప్రాయమునే అనుసరించి వున్నారు.
|
|
32. Attachment
|
Attachment
is defined as
fidelity, regard, స్నేహము, అనురాగము, విశ్వాసము. bywarrant జప్తి. * to a faith or creed మతాభిమానము. after the * o hisproperty వాడి సొత్తు జప్తి అయిన తరువాత.
|
|
33. Attack
|
Attack
is defined as
పైబడడము, పైబడికొట్టడము, దూరడము. the enemy made fourattacks upon the town ఆ పట్టణము మీద శత్రువులు నాలుగుమాట్లు వచ్చి పడ్డారు.I had an * of fever yesterday నిన్న నాకు జ్వరము తగిలింది.
|
|
34. Attacked
|
Attacked
is defined as
పైబడ్డ, దూరిన, కనిపించిన. the corn was * by insects ఆపయిరుకు చీడ పట్టింది. he was * by fever వాడికి జ్వరము తగిలింది. the sugarwhich is * by ants చీమలు ముసురుకొన్న చక్కెర.
|
|
35. Attainable
|
Attainable
is defined as
పొందతగ్గ, లభించతగ్గ. learning is * by application శ్రద్ధచేతవిద్య సాధ్యమయ్యేటిది.
|
|
36. Attainder
|
Attainder
is defined as
రాజనిగ్రహము, రాజు చేసిన బహిష్కారము, వెలి. the kingreversed their * వెలివేసి యుండిన వాండ్లను రాజు మళ్ళీ చేర్చుకొన్నాడు.
|
|
37. Attained
|
Attained
is defined as
చేరిన, చెందిన, పొందిన, లభించిన, చెయికూడిన.
|
|
38. Attainment
|
Attainment
is defined as
లభ్యమయ్యేటిది, ప్రాప్తమయ్యేటిది. that is easy of * అదిసులభముగా లభ్యమయ్యేటిది. difficult of * దుర్లభము, దుర్ఘటము. the * of ourwishes is prevented by this యిది మా యిష్ట సిద్ధికి అభ్యంతరమైనది. a man ofgreat attainments విద్వాంసుడు. his attainments are trifling వాడునేర్చుకొన్నది స్వల్పము. a man of classical attainments సాహిత్య సంపన్నుడు.
|
|
39. Attainted
|
Attainted
is defined as
నేరము, మోపబడ్డ, దోషగ్రస్తుడైన, నిగ్రహింపబడ్డ, రాజుచేనిగ్రహింపబడ్డ.
|
|
40. Attempt
|
Attempt
is defined as
యత్నము, ప్రయత్నము, they made an * upon his life వాణ్నిచంపవలెనని చూచినారు.
|
|
41. Attendance
|
Attendance
is defined as
the act of waiting on or serving పరిచర్య, పూడిగము.there is not much to do but only regular * is requisite అక్కడచేయవలసినది నిండా యేమి లేదు అయితే క్రమముగా పోయి హాజరుగా వుండవలెను.the * at the feast was thin ఆ వుత్సవానికి వచ్చిన ప్రజ కొంచెము. they are in * హాజరుగా వున్నారు, కనిపెట్టుకొని వున్నారు. they are not in * వాండ్లు హాజరుగావుండలేదు. they gave * there అక్కడ హాజరైనారు. I danced * upon him for tendays పది దినములు అతని దగ్గెర వృధాగా తిరుగుతూ వుంటిని. medical * was givento the poor బీదలకు వైద్యము చేయబడ్డది. I procured the * of a doctor ఒకవైద్యుడు వచ్చి హాజరయ్యేటట్టు చేసినాను.
|
|
42. Attendant
|
Attendant
is defined as
పరిచారకుడు, పనివాడు.
|
|
43. Attended
|
Attended
is defined as
(Shak, ', says ) " Enter the Queen, attended, " సపరివారముగారాణీ పాత్ర ప్రవేశము.
|
|
44. Attensted
|
Attensted
is defined as
చేవ్రాలుగల, సాక్షి చేవ్రాలుగల. a bond * by three winessesముగ్గురి సాక్షి చేవ్రాలుగల పత్రము. an * copy of this paper యీ దస్తావేజుకుఅధికారి చేవ్రాలుగల నకలు. the truth of this has been * by thousands దీని యొక్కవాస్తవ్యమును లక్షమంది పలికివున్నారు.
|
|
45. Attention
|
Attention
is defined as
ధాన్యము, లక్ష్యము, గమనము. her beauty attracted his entire* వాడి మనసంతా దాని అందము మీద పోయినది. Every thing attracts the * of achild బిడ్డల యొక్క మనసు అన్నిటి మీద పారుతుంది, బిడ్డలకు అంతా చోద్యమే. hereads with * అక్కరగా చదువుతాడు. he diverted or distracted their * వాండ్లుపరాకు పడేటట్టు చేసినాడు. he fixed his * on this వాడి మనసును దానిమీదవుంచినాడు. he did this to disturb or divert my attention నా మనసుకుకలత బుట్టేటట్టు దీన్ని చేసినాడు. he read the letter with * ఆ జాబును తదేకధ్యానముగా చదివినాడు. he paid or shewed much * to me నన్ను నిండాసన్మానించినాడు. Lend me your * రవంత దయచేసి వినండి. the attentions whichhe paid her ఆపెకు అతను చేసిన మర్యాదలు. they paid no * to my orders నావుత్తరవును లక్ష్య పెట్టలేదు.
|
|
46. Attentive
|
Attentive
is defined as
జాగ్రతగల. Be * జాగ్రతగావుండు. పరాకులేక వుండు.
|
|
47. Attentively
|
Attentively
is defined as
జాగ్రతగా, ఎచ్చరికగా, పరాకు లేక.
|
|
48. Attenuated
|
Attenuated
is defined as
సన్నము, కావడము.
|
|
49. Attestation
|
Attestation
is defined as
ప్రమాణము, సాక్ష్యము.
|
|
50. Attic
|
Attic
is defined as
(Belonging to Attica) అట్టి కాదేశ సంబంధమైన, ఉత్కృష్టమైన,శ్రేష్ఠమైన. * elegance అతి శృంగారము. * ease అతిసౌఖ్యము. the attics of ahouse నాలుగు అయిదు అంతస్తులు గల మిద్దె యింటి కొనను వుండే చిన్న గది.
|
|
51. Attire
|
Attire
is defined as
ఉడుపు, వేషము. Royal ఒ రాజవేషము.
|
|
52. Attired
|
Attired
is defined as
అలంకరింపబడ్డ, తొడుక్కొన్న.
|
|
53. Attitude
|
Attitude
is defined as
వైఖరి, తీరు. he painted her in a sitting * దాన్ని కూర్చున్నవైఖరిగా వ్రాసినాడు. while affairs were in this * వ్యవహారము యీ రీతిని వుండగా
|
|
54. Attorney
|
Attorney
is defined as
వకీలు, లాయరు, గుమాస్తా, వ్యవహారము చూచేవాడు. * generalగవనరు మంటు వకీలు. a village * గ్రామకరణము. a power of * అధికార పత్రిక.
|
|
55. Attraction
|
Attraction
is defined as
ఆకర్షణము. the power of alluring మనోహరత. this poem hasmany attractions for the native reader, but none for the English criticయీ కావ్యము యీ దేశస్థులకు మనోహరమైనది గాని యింగ్లిషు వాండ్లకు రమ్యము కాదు.యిష్టము కాదు. Personal attractions సౌందర్యము. attraction of gravitationభూగోళాకర్ణణ శక్తి.
|
|
56. Attractive
|
Attractive
is defined as
ఆకర్షించే, మనోహరమైన.
|
|
57. Attractiveness
|
Attractiveness
is defined as
మనోహరత్వము.
|
|
58. Attributable
|
Attributable
is defined as
ఆరోపించతగ్గ. this fever is * to your eating fruit నీవుపండ్లు తిన్నందున జ్వరము వచ్చినది, నీవు పండ్లు తిన్ణది యీ జ్వరానికి కారణము. thisdelay is not * to him యీ ఆలస్యము వాడివల్ల వచ్చినది కాదు.
|
|
59. Attribute
|
Attribute
is defined as
ధర్మము, లక్షణము, గుణము, విశేషణము. the divine attributesఈశ్వరమహిమలు. the divine attributes are mercy, justice, power, wisdom,eternity, &c. కరుణ, నీతి, శక్తి, జ్ఞానము, నిత్యత్వము మొదలైనవి దేవుని యందు వుండేగుణములు.
|
|
60. Attributed
|
Attributed
is defined as
ఆరోపించపడ్డ. this poem is * to him యీ కావ్యము అతనుచెప్పినదంటారు. this error is attributed to haste యీ తప్పు అవసరము చేతకలిగిన దంటారు. this quarrel is * to him యీ కలహము వాడివల్ల పుట్టినదంటారు.
|
|
61. Attribution
|
Attribution
is defined as
స్తుతి, స్తోత్రము, మెప్పు, కొనియాడడము.
|
|
62. Attrition
|
Attrition
is defined as
వొరియడము, రాపిడి. this fire was produced by * యీ నిప్పుమథించుట చేత పుట్టినది. grieving for sin పశ్చాత్తాపము.
|