Av

1. Avail Avail is defined as ఉపయోగము, ప్రయోజనము. It is of no * యిది పనికిరాదు, యిదినిష్ప్రయోజనము.
2. Available Available is defined as ఉపయోగించతగ్గ. the money is not now * ఆ రూకలు యిప్పుడువొదగదు. when the money became * ఆ రూకలు వుపయోగానికి వచ్చినప్పుడు. Itwill be * here after వెనకటికి వుపయోగించును.
3. Avalanche Avalanche is defined as గండశైలము, ఒడుదుడుకుగా వుండే బ్రహ్మాండమైన గుండురాయి,బ్రహ్మాండమైన మంచుగడ్డ.
4. Avantguard Avantguard is defined as సేనాముఖము, దండు యొక్క ముందరి పారా.
5. Avarice Avarice is defined as రూకల మీద అత్యాశ, లోభిత్వము.
6. Avaricious Avaricious is defined as రూకలమీద అత్యాశగల, లోభియైన.
7. Avariciously Avariciously is defined as రూకలమీద అత్యాశగా.
8. Avariciousness Avariciousness is defined as రూకలమీద అత్యాశ, లోభిత్వము.
9. Avast Avast is defined as తాళు తాళు, నిలువు నిలువు.
10. Avatar Avatar is defined as ( Appearance, Manifestation, Epiphany ) అవతారము. Somemodern English writers use this Macaulay, in Edinb. Rev. Oct.1844.page. 332.
11. Avaunt Avaunt is defined as ఛీపో.
12. Ave Ave is defined as దండము, శుభము, యిది. Latin భాష.
13. Avemary Avemary is defined as రోమ ్ కేథలిక్కు మతములో Virgin Mary విషయమైన ఒక స్తోత్రము.
14. Avenger Avenger is defined as శాస్తి చేసేవాడు, కసిదీర్చుకొనేవాడు, శిక్షించేవాడు.
15. Avenue Avenue is defined as శాల, అనగా తోటవాకిలి మొదలుకొని యింటిదాక వుండేశాల.
16. Average Average is defined as సదాసరి, సగటు. On an * సరాసరి మీద, సగటున. the * attendanceof boys is one hundred సరాసరి నూరుమంది పిల్లకాయలు వుంటారు.
17. Averment Averment is defined as చెప్పడము, స్థిరముగా చెప్పడము, స్థాపించి చెప్పడము దృఢముగాచెప్పడము.
18. Averse Averse is defined as ప్రతికూలమైన, అయిష్టమైన, అసమ్మతమైన. they are averse to himవాడికి వాండ్లు ప్రతికూలముగా వున్నారు. I was * to do this దీన్ని చేయడానికి నాకుఅయిష్టముగా వున్నది.
19. Averseness Averseness is defined as అయిష్టము, అసమాధానము.
20. Aversion Aversion is defined as అసహ్యము, చీదర, పగ, ద్వేషము. he shewed an * to themవాండ్ల మీద చీదరగావున్నాడు.
21. Averted Averted is defined as తిప్పుకొన్న, మళ్ళించుకొన్న. with * eves or face ముఖముమళ్ళించుకొని, తిప్పుకొని.
22. Aviary Aviary is defined as పక్షిశాల, పక్షులను పెంచడానకై వుండే యిల్లు.
23. Avidity Avidity is defined as అత్యాశ, ఆతురము.
24. Avocation Avocation is defined as వ్యాపారము, వృత్తి, పని. he had other avocations అతనికివేరే వ్యాపారములు వున్నవి. he had many avocations that he could notattend to this వాడికి అనేక వ్యాపారములున్నవి గనక వాడికి దీని మీద బుద్ధిపోదు.
25. Avoidable Avoidable is defined as తప్పించుకో తగ్గ, మానుకోతగ్గ, నివర్తించుకోతగ్గ, వర్జించతగ్గ. this is not * యిది నివర్తించుకో తగ్గది కాదు.
26. Avoirdupois Avoirdupois is defined as భారీసరుకులు తూచడానకై వుండే పదహారు ఔన్సులుగల పౌను అనేపడికట్టు.
27. Avowal Avowal is defined as నిశ్చయముగా చెప్పడము.
28. Avowed Avowed is defined as ఒప్పుకొన్న.
29. Avowedly Avowedly is defined as బాహాటముగా, స్పర్టముగా, రూఢీగా. they are * enemies వాండ్లుస్పష్టముగా శత్రువులు.
30. Avulsion Avulsion is defined as tearing away పెరికివేయడము, చీల్చి వేయడము.

Counter Image
( ? + A B C D E F G H I J K L M N O P Q R S T U V
W X Y Z