Bi

1. Bigotry Bigotry is defined as మతవైరము, మతాగ్రహము, స్వమతవిషయకదురభిమానము.
2. Bilberry Bilberry is defined as కోరిందపండ్లు, నల్ల గుత్తిపండ్లు, వీటివంటి ఒక తరహా అడివిచిన్నపండ్లు.
3. Bilboes Bilboes is defined as సంకెళ్ళు, బొండకొయ్య, బొండమాను.
4. Bile Bile is defined as a boil పుండు, గడ్డ.
5. Biliary ducts Biliary ducts is defined as పైత్య సంబంధమైన నరములు, పిత్తనరములు.
6. Bilious Bilious is defined as పైత్య సంబంధమైన. * attack పిత్తవికారము. * vomitingపైత్య సంబంధమైన. * attack పైత్యపువాంతి. a * fever పైత్యజ్వరము.the * humour పైత్య ప్రకృతి.
7. Bill Bill is defined as a bird's * ముక్కు . or account లెక్క, చీటి. a * of exchangeహుండి. a * of inditement ఫిర్యాదు. in parliament మనివి, అర్జి.the * of rights యిది ఒక చట్టము పేరు. * of leading సరుకులపట్టి.* of mortality చచ్చినవాండ్ల పట్టి, ఖానెసుమారులెక్క. * of fare భోజనపదార్థములపట్టి. * of Sale విక్రయచీటి. or advertisement ప్రకటన కాకితము. a knife for hedging పాళకత్తి, మచ్చుకత్తి.
8. Billet Billet is defined as చీటి. of wood వంట చెరుకు, మొద్దుకట్టె. a ticket forquartering soldiers విడిది చీటి, అనగా సోజరుకు ఫలానివాడు,యింట్లో చోటు యివ్వవలసిందని యిచ్చిన చీటి. a love letter నాయకుడునాయకికి వ్రాసుకొనే చీటి.
9. Billet-doux Billet-doux is defined as a love letter నాయకుడు నాయకికి వ్రాసుకొనే చీటి.
10. Billiards Billiards is defined as దంతపుగుండ్లాట, యిందులో నిమ్మపండ్లంత రెండుతెల్ల దంతపు గుండ్లున్ను ఒక యర్ర గుండున్ను వుంటుంది. వీటినితోసేకర్ర Cue or Mace అనబడుతున్నది.
11. Billingsgate Billingsgate is defined as యిది లండన్ పట్టణములో ఒక బజారుపేరు.* langauge బండుబూతు.
12. Billion Billion is defined as నూరు కౌట్లు.
13. Billow Billow is defined as అల, సముద్రపు అల.
14. Billowy Billowy is defined as అలలుగల.
15. Bin Bin is defined as తొట్టి, గాదె. corn * వడ్లకళంజము.
16. Bindes Bindes is defined as కట్టేవాడు. a book * పుస్తకములు జిల్దు కట్టేవాడు.
17. Binding Binding is defined as జిల్దు.
18. Binnacle Binnacle is defined as వాడలో కుంబాసు పుండే పెట్టె.
19. Biographer Biographer is defined as మనిషి యొక్క కీర్తిని, లేక, చరిత్రను వర్ణించేవాడు.
20. Biographical Biographical is defined as మనిషి యొక్క చరిత్ర సంబంధమైన. a * accountof Sancara శంకర విజయము.
21. Biography Biography is defined as చరిత్ర, ఒక మనిషి యొక్క చరిత్ర. the * of Nala నల చరిత్ర.
22. Bipartite Bipartite is defined as ద్విభాగముగా వుండే. a * agreement యిద్దరుగా చేరివ్రాసి యిచ్చిన వొడంబడిక, పరస్పరము వ్రాసుకొన్న వొడంబడిక.the Amaracosa (a certain Vocabulary) is tripartiteఅమర కోశము మూడు కాండలుగా వున్నది.
23. Biped Biped is defined as ద్విపాజ్ఙంతువు. or man పశుప్రాయుడైన మనిషి ద్విపాత్పశువు.
24. Birch Birch is defined as ఒక తరహా చెట్టు. or twig చువ్వ, దీనితో పల్లెకూటపుపిల్లకాయలను కొట్టుతారు. he wielded the * twenty yearsయిరువైయేండ్లు పల్లెకూటము చెప్పినాడు.
25. Birchen Birchen is defined as Birch అనే మానితో చేసిన.
26. Bird Bird is defined as పక్షి, పిట్ట. a chintz of bird's eye pattern బొట్లు బొట్లుగా వుండే చీటిగుడ్డ. a bird's eye view ఒక తరహా చిత్రము,ఆకాశమునుంచి చూచే పక్షికి వూరు మొదలైనవి యేరీతిగా అగుబడుతున్నవోఅదే రీతిగా వ్రాసిన పఠము. the * that weaves a hanging bottle-shaped nest గిజిగాడు. the tailor * జీనువాయిపిట్ట. the maina *గోరింకపిట్ట. the paddy * బహుదినాలుగా బందేఖానాలో పడివుండేవాడు.
27. Bird-lime Bird-lime is defined as జిగురు, బంక, పక్షులను పట్టే పిసును.
28. Birth Birth is defined as జన్మము, పుట్టుక. a man of * or a man of high *కులీనుడు. or childbed ప్రసూతి, ప్రసవము. a leper by * పుట్టుపాప. or employment ఉద్యోగము. this gave * to many disputesయిందువల్ల అనేక కలహములు పుట్టినవి. she gave * to a childఅది బిడ్డ కన్నది. he had his * there అక్కడ పుట్టినాడు. new *పునజ ్న్మము, పునజ ్న్మము. a place in a ship స్థానము, ఉనికిపట్టు.the soldiers went to their respective births సోజర్లు వాండ్ల వాండ్ల స్థానానికి పోయినారు.
29. Birthday Birthday is defined as పుట్టినదినము.
30. Birtheful Birtheful is defined as ఉల్లాసముగల, ఉత్సాగముగల, సంతోషముగా వుండే.
31. Birthplace Birthplace is defined as జన్మభూమి, పుట్టినచోటు.
32. Birth-right Birth-right is defined as పుట్టుకచేత వచ్చిన స్వాతంత్య్రము. this is my *యిది నా పిత్రార్జితము.
33. Biscuit Biscuit is defined as బిస్కత్తు, చక్కిలము, పాల కాయవంటిది.
34. Bisection Bisection is defined as రెండుగా ఖండించడము.
35. Bishop Bishop is defined as ప్రధాన గురువు, పెద్దపాదిరి. (ధర్మాధిపతి. ST ). atJerusalem the word is Vakeel! See Robinson's BiblicalResearches in Palestine 3. 456. (A. D. 1841). * at chessశకటము, రథము, వొంటె.
36. Bishopric Bishopric is defined as ప్రధాన గురుత్వము.
37. Bishops-weed Bishops-weed is defined as వోమపుచెట్టు, వోమము, ఖురాసానివామము.The Sansc. name is దీప్యము, కరాలము. (Hyoscyamus)
38. Bismuth Bismuth is defined as తగరమువంటి ఒక లోహము.
39. Bisnagur Bisnagur is defined as అనగా విజయనగరము.
40. Bison Bison is defined as మనుబోతు, కారెనుము, కార్బోతు.
41. Bissextile Bissextile is defined as or Leap-year అధిక సంవత్సరము, అనగా మూడేండ్లకుఒకమాటు ఫిబ్రవరి నెలకు 29 తేదులు వచ్చే సంవత్సరము.
42. Bister Bister is defined as a brown colour చామని చాయ.
43. Bias Bias is defined as పక్షము, పక్షపాతము, వొగ్గు. I saw his * in their favorఅతడు వాండ్లతట్టు వొరిగివుండేటట్టు తెలిసింది. the * changes the direction of the bowl ఆగుండు కొంచెము వంకరగా వుండుటవల్లసరిగ్గా పారలేదు.
44. Biasphemy Biasphemy is defined as దైవదూషణ, దైవనింద. (F. and R. say దూషణము. SNT.and BNT. say ఈశ్వరనింద.) Observe, that the common Hindu expressionsof adulation "you are my father and my mother; you are my God, are blasphemy in the judgment of the English: this is * నీవు నాతండ్రి, తల్లి, నా దేవుడు అని పరులను అనడము తన తండ్రి, తల్లి, దేవుణ్నిఅవమానము చేయడముగా వున్నది.
45. Bib Bib is defined as బిడ్డరొమ్ముగుడ్డ, అనగా బిడ్డలరొమ్ముబట్టలకు మురికి తగలకుండామెడకు కట్టి రొమ్మున వేలాడవిడిచేగుడ్డ.
46. Bibber Bibber is defined as Wine bibber తాగుబోతు.
47. Bibbing Bibbing is defined as తాగుబోతుతనము.
48. Bible Bible is defined as (LiterallyThe books)గ్రంధములు,The new Sanscrit edition says ధర్మపుస్తకము. other versions say ఖ్రీస్తుమత గ్రంధము. Namesof the Books in the Bible: as rendered in the Sanscrit.Canarese, Tamil, and Bengali versions. OLD TESTAMENT ఆదిభాగము,పాతవొడంబడిక. NEW TESTAMENT అంతభాగము, ధర్మపుస్తక శేషాంశ: (SNT). Genesis అది పుస్తకము, మొదటి ఆగమము, మోశేయొక్క మొదటికాండExodus యాత్రాపుస్తకము, రెండో ఆగమము, రెండో ఆగమము, రెండోకాండ. Leviticus లేవేయ పుస్తకము, మూడో ఆగమము. Numbers గణనా పుస్తకము, నాలుగో ఆగమము. Deut ద్వితీయవివరణ, అయిదో ఆగమము.Joshua యెహోశూయ, యేశవా పుస్తకము. Judges విచార కర్తృ వివరణ, న్యాయాధిపతుల పుస్తకము. Ruth రూథ, రుత్తె. Sam. శిమూయేల్, శమువేల్.Kings రాజావళి, రాజులు. Chronicles వంశావళి దినముల ఆగమము.Neh. నిహిమేయ, నెఖెమీయ, Esther హెష్టరు, యేస్తరు. Job అయాబు,యోబుడు. Psalms గీతము, సంగీతములు, కీర్తనములు. Proverbs హితోపదేశము,సాలోమని వాక్యములు, సామితెలు. Eccl. ఉపదేశక, ప్రసంగి యొక్క పుస్తకము, ప్రసంగియబోధనము, Song పరమగీత, సాలోమని ఉత్తమమైనపాట,శలోమోన కీర్తనము. Isaiah యిశయియ, యోశాయా. Jerem యిరిమియి, యేరేమియ.Lamentations విలాపము, యేడ్వడము, దుఃఖాలాపనము. Ezekiel యిశికేయల్, యెశేకియే. Daniel దానీయెల్. Hosea హేశెయి. Joelయోయెల్. Amos ఆమొస్. Obad. ఉబియ. Jonah యూనస్. Micah మీఖా.Nahum నహూం Habak హబక్కుక్. Zeph. సిఫనియ. Haggai హగేయZechariah సిఖరీయరు. Malachi మలాఖి. Names of the Books of the New Testament, "ధర్మపుస్తకస్య శేషాంశః " (SNT). Matthew మథి, మత్తేయు. Mark మార్క, మార్కు. Luke లూక, లూకా. John యోహ ్ ,యోవాను. Acts ప్రేరితవారిక్రియలు, ఆపోస్తల నడతలు. Romansరౌమీయ, రౌమర, Cor. కరింతీయ, కోరింధల. Gal. గలాతియ. Revelationsప్రకాశితభవిష్యద్వాక్యము, ప్రకటనము; బైలు పెట్టిన విశేషము, ప్రత్యక్షపుపుస్తకము.
49. Biblical Biblical is defined as బైబిలుసంబంధమైన.
50. Bibliographer Bibliographer is defined as గ్రంధములు, వ్రాసేవాడు, యిది కాకుండా, ఆయా గ్రంధముల యొక్కవుత్పత్తి స్థితులను వివరించి వ్రాసేవాడు.
51. Bibliomania Bibliomania is defined as పుస్తకాలపిచ్చి, ఒట్టిపుస్తకాల ఆడంబరము.
52. Bibulous Bibulous is defined as సీల్చే, యీడ్చే. a brick is * యిటికరాయి నీళ్ళనుయీచ్చుకొంటుంది. * paper తడిని పీల్చేకాకితము.
53. Bice Bice is defined as ఆకాశనీలవర్ణము.
54. Bickering Bickering is defined as కలహము, రచ్చ, పోరాటము.
55. Bid Bid is defined as SeetoBid, Do as you are bid ఆజ్ఞ ప్రకారముచెయ్యి. cannot you do as you are bid? చెప్పిన ప్రకారము చెయ్యి.
56. Bidden Bidden is defined as ఆజ్ఞాపించబడ్డ, పిలువబడ్డ.
57. Bidder Bidder is defined as ఏలములో అడిగేవాడు.
58. Bidding Bidding is defined as ఆజ్ఙ, పిలవడము, ఏలములో అడగడము.
59. Biennial Biennial is defined as రెండు సంవత్సరాలకు ఒకమాటుసంభవించే. a * leaseరెండేండ్లకు ఒకసారి చేసే గుత్త.
60. Bier Bier is defined as పాడె, కటుక, శవవాహనము.
61. Biestings Biestings is defined as జున్నుపాలు, చీముపాలు.
62. Bifucated Bifucated is defined as పంగలుగా వుండే, పాయలుగా వుండే. a * branch పంగలకొమ్మ.
63. Big Big is defined as పెద్దడైన, గొప్పైన, లావైన. a * dog పెద్దకుక్క. you are biggerthan me నా కంటే నీవు పెద్దవాడవు. after the child grew big ఆబిడ్డపెద్దపెరిగినతరువాత. as * as a cocoanut టెంకాయంత. he used * langugeఅహంకరించి మాట్లాడినాడు, గర్వముగా మాట్లాడినాడు. She has a * belly:or she is * with child అది కడుపుతోవున్నది. * with hope I visited him నిండా ఆశతో అతనిదర్శనము చేసుకొంటిని.
64. Bigamist Bigamist is defined as రెండు పెండ్లాలుగలవాడు.
65. Bigamy Bigamy is defined as పెండ్లిమీద పెండ్లిచేసుకోవడము.
66. Bigbellied Bigbellied is defined as కడుపుతోవుండే, గర్భిణియైన.
67. Biggin Biggin is defined as a cup గిన్నె. a child's cap బిడ్డకళాయి.
68. Bight Bight is defined as ఉచ్చు, ఉరి.
69. Bigly Bigly is defined as గర్వముగా, అహంకారముగా.
70. Bigness Bigness is defined as లావు, వొమ్ము, వురుపు.
71. Bignonia Indica Bignonia Indica is defined as Trumpet flower కలిగొట్టు పువ్వు,పాటలపుష్పము. D.
72. Bigot Bigot is defined as దురభిమాని, మతవైరి, మూఢత్వముగా తనమతమే మతమనేవాడు,మతములో బహుదురాగ్రహము గలవాడు. they are great bigots అన్యమతస్థుల ముఖము చూడకూడదనే వాండ్లు.
73. Bigoted Bigoted is defined as దురభిమానియైన, మతవైరముగల, తనమతమే మతమనే.
74. Bistoury Bistoury is defined as సత్రము చేసే కత్తి.
75. Bit Bit is defined as తునక, తండు, ముక్క, తునియ. there is not a * of reasonin this యిందులో రవంతైనా న్యాయములేదు. a * of glass అద్దపుతునక.a * of butter వెన్నపూస. a * of cloth గుడ్డ తునక, పేలిక. a * orpiece of wood మాను, కర్ర, చెక్క. a * of ground కొంచెము నేల. a * of food కబళము. I have not eaten a * to-day నేను నేడు ఒక కబళమన్నాతినలేదు, ఒక మెతుకన్నా తినలేదు. a little * రవంత. every * యావత్తు.a * of an account కొంచెములెక్క. a * of a child కూన. she did notstir a * అది రవంతైనా కదలలేదు. * by * he ate all of it రవంతరవంతగా దాన్ని అంతా తినివేసినాడు. To break to bits పొడిచేసుట.the * of a bridle కళ్ళెపు కుక్కలు. I have got the * but ro bridleనోటికి వేసే యినప కళ్ళెము వున్నదిగాని దానికి తగిలించి యీడ్చేవారులేదు.
76. Bitch Bitch is defined as ఆడకుక్క. a * fox ఆడనక్క. * of wolf ఆడతోడేలు.a whore లంజ.
77. Bite Bite is defined as కాటు.
78. Bitten Bitten is defined as కొరికిన
79. Bitter Bitter is defined as చేదైన. the * melon వెర్రి పుచ్చకాయ. or cruel క్రూరమైన.a * foe క్రూరశత్రువు. or intense అతి, చెడ్డ. he is in * grief వాడు అతివ్యాకులముగా వున్నాడు. this was a bitter disappointment యిది మహత్తైన భంగము. * cold చెడ్డచలి, పాడుచలి. bitters చేదైనకషాయము.
80. Bitterly Bitterly is defined as క్రూరముగా, అతిశయించి. he reviled her * దాన్నినిండా తిట్టినాడు.
81. Bittern Bittern is defined as తుంపొడిపక్షి, రాయితొలిచే గాడు అనే పక్షి. See Goatsucker.
82. Bitterness Bitterness is defined as చేదు. or malice చలము, పగ, విరోధము, వైరము. * of grief మహద్వాకులము. the * of death చావు భయము.
83. Bitumen Bitumen is defined as మట్టితైలము. also a crystallized foliated gypsumor stalactite శిలాజిత్తు.
84. Bituminous Bituminous is defined as మట్టితైల సంబంధమైన.

Counter Image
( ? + A B C D E F G H I J K L M N O P Q R S T U V
W X Y Z