|
1. Blabbed
|
Blabbed
is defined as
బయిటపడ్డ, బయిలుపడ్డ.
|
|
2. Black
|
Black
is defined as
or Blackness నలుపు కప్పు. a blackmoor నల్లవాడు, అనగాసద్దీవాడు. to wear * నల్లవుడుపు వేసుకొని వుండినది. Collyrim కాటుక.
|
|
3. Black pulse
|
Black pulse
is defined as
(nameofasortofgrain),మినుములు.
|
|
4. Blackamoor
|
Blackamoor
is defined as
అబ్బీవాడు, సిద్దీవాడు. this is never applied to thepeople of India.
|
|
5. Blackberries
|
Blackberries
is defined as
(add,) they are as plentiful as * అవి కుక్కల మురికిగా వున్నవి.
|
|
6. Blackberry
|
Blackberry
is defined as
కలివే పండ్లవంటి ఒక తరహా అడివి పండ్లు.
|
|
7. Blackbird
|
Blackbird
is defined as
కోకిలవంటి వకపక్షి.
|
|
8. Blackbook
|
Blackbook
is defined as
పాప పురాణము.
|
|
9. Blackcattle
|
Blackcattle
is defined as
పశువులు, గొడ్లు.
|
|
10. Blackened
|
Blackened
is defined as
నల్లబడ్డ. * with smoke పొగచూరిన.
|
|
11. Blackest
|
Blackest
is defined as
మహానలుపైన. the * wickedness చెడు దుర్మార్గము.
|
|
12. Blackguard
|
Blackguard
is defined as
పోకిరి.
|
|
13. Blackguardism
|
Blackguardism
is defined as
పోకిరితనము.
|
|
14. Blackguardly
|
Blackguardly
is defined as
పోకిరితనముగా.
|
|
15. Blackhole
|
Blackhole
is defined as
or dungeon అతి నిర్భంధమైన చెరసాల.
|
|
16. Blacking
|
Blacking
is defined as
శప్పాతుకు పూసే కాటుక.
|
|
17. Blackish
|
Blackish
is defined as
కొంచెము నలుపైన, పొగురైన.
|
|
18. Black-lead
|
Black-lead
is defined as
నల్ల సీసము.
|
|
19. Blackleg
|
Blackleg
is defined as
పోకిరి, జూదగాడు.
|
|
20. Blackletter
|
Blackletter
is defined as
పాత యింగ్లీషు అక్షరములు, ప్రాచీన యింగ్లీషు లిపి.
|
|
21. Blackmail
|
Blackmail
is defined as
or protection money తమ్మును దోచుకోకుండా వుండడానకైకాపులు పాళయ గాండ్లకు యిచ్చే కట్ణము.
|
|
22. Blackness
|
Blackness
is defined as
నలుపు, నైల్యము. from the * of the night రాత్రిఅంధకారముగా వుండినందున.
|
|
23. Blacksmith
|
Blacksmith
is defined as
కమ్మరవాడు, కరమలవాడు.
|
|
24. Blackstone
|
Blackstone
is defined as
కత్తెరరాయి, నల్లరాయి.
|
|
25. Blackthorn
|
Blackthorn
is defined as
ఒక తరహా అడివి చెట్టు.
|
|
26. Blacktown
|
Blacktown
is defined as
That part of Madras which is within the townwalls చన్నపట్ణము, అనగా ప్రహరికిలోగా వుండే పట్టణము. the *and it's suburbs చెన్నపట్టణమున్ను దానిచుట్టూ పేటలున్ను.
|
|
27. Blacky
|
Blacky
is defined as
నల్లవాడు, యిది ప్రయోగించరాని శబ్దము.
|
|
28. Bladder
|
Bladder
is defined as
మూత్రపుతిత్తి, ఉచ్చబుడ్డ, దీన్ని గాలితో నిండించి మూతినిబిగించికట్టి నీళ్ళలో వేసుకొని యీదుతారు. the gall * పైత్యపుతిత్తిSand in the * సికతామేహము, మూత్రకృఛ్ఛ్ర రోగము.
|
|
29. Blade
|
Blade
is defined as
of a weapon అలుగు. of grass & c. ఆకు. when corn is in the* పయిరు ఆకులో విడిచినప్పుడు. of an oar వడవతోనే కర్రయొక్క కొన ఆకు.Shoulder * రెక్క. a gay young * సొగసుగాడు, ధీరుడు, ఘట్టి చిన్నవాడు.
|
|
30. Bladebone
|
Bladebone
is defined as
Shoulder-blade రెక్క.
|
|
31. Blain
|
Blain
is defined as
బొబ్బ, కురుపు.
|
|
32. Blamable
|
Blamable
is defined as
నింద్యమైన, దూష్యమేన, కారాని, చెడ్డ.
|
|
33. Blamably
|
Blamably
is defined as
తప్పుగా, అతిగా. he was * severe వాడికి అంత క్రౌర్యముకారాదు. he was * negligent అతి అజాగ్రత్తగా వుండినాడు.
|
|
34. Blame
|
Blame
is defined as
నింద, నెపము, తప్పు. this word has no plural.
|
|
35. Blameless
|
Blameless
is defined as
నిరపరాధియైన, నిర్దోషియైన, తప్పులేని.
|
|
36. Blamelessly
|
Blamelessly
is defined as
నిరపరాధముగా, నిర్దోషముగా, తప్పులేక.
|
|
37. Blamelessness
|
Blamelessness
is defined as
నిరపరాధిత్వము, నిర్దోషిత్వము.
|
|
38. Blameworthy
|
Blameworthy
is defined as
నిందార్హమైన, దూష్యమైన.
|
|
39. Bland
|
Bland
is defined as
శాంతమైన, సౌమ్యమైన, తిన్నని, మృదువైన. * languageమృదువైన మాటలు.
|
|
40. Blandishment
|
Blandishment
is defined as
మృదుభాషణములు, తియ్యనిమాటలు, చల్లనిమాటలు.or fondling లాలన, బుజ్జగింపు.
|
|
41. Blank
|
Blank
is defined as
వ్రాయనిది, వ్రాయక విడిచిన స్థలము. he left blanks for the names పేర్లకుగాను వుత్తచోట్లు విడిచి పెట్టినాడు. his life is nowa perfect * వాడు యిప్పుడు మిక్కిలి నిర్విణ్నుడై వున్నాడు. In a lotteryఉత్తచీట్లు.
|
|
42. Blanket
|
Blanket
is defined as
కంబళి, గొంగళి.
|
|
43. Blaring
|
Blaring
is defined as
అరిచే, వాగే.
|
|
44. blarney
|
blarney
is defined as
humbug వట్టి నోటిమాటలు, మాయమాటలు, బుజ్జగింపు మాటలు.
|
|
45. Blashphemer
|
Blashphemer
is defined as
దేవుణ్ని గురించి అమర్యాదగా మాట్లాడేవాడు, దూషణగామాట్లాడేవాడు. (SNT. and BNT. నిందకుడు.)
|
|
46. Blasphemously
|
Blasphemously
is defined as
అమర్యాదగా, దైవదూషణగా. he spoke * దైవదూషణగామాట్లాడినాడు.
|
|
47. Blasphemy
|
Blasphemy
is defined as
A+ in Matt XII says simply నింద and we say దూషణ It is sheer * to call this wretched song the work of Milton ఇది ఆయన చెప్పినాడని అనడము ఆయనకు అపనింద, దూషన. See Clarke on Matt. IX. 3.
|
|
48. Blast
|
Blast
is defined as
of wind ఘాలి దెబ్బ. he blew a * on the trumpet తుత్తారవూదినాడు. or Blight కాటుక, ధాన్యగింజలకు పట్టే కాటుక.
|
|
49. Blasted
|
Blasted
is defined as
ధ్వంసమైపోయిన, చెడిపోయిన. It was * by a curseశాపముచేత చెడిపోయినది. * ears of corn తాలు.
|
|
50. Blaze
|
Blaze
is defined as
జ్వాల, మంట. the house was in a * ఆ యిల్లు మండుతూవుండెను. I saw a great * ఒక మంటను చూస్తిని. or splendour కాంతి, తేజస్సు. these words put him in a * యీమాటలకు మండిపడ్డాడు.She was then in the * of beauty అప్పట్లో అది అందముతో వెలుగుతూవుండెను. the * of his fame వాడి కీర్తి యొక్క ప్రకాశము. the wholetown was in a * with the news ఆ సమాచారము పట్టణమంతా యేక గుబగుబలుగా వుండినది.
|
|
51. Blazing
|
Blazing
is defined as
జ్వలించే, ప్రకాశించే, ప్రచురమైన.
|
|
52. Blazon, Blazonry
|
Blazon, Blazonry
is defined as
వర్నన.
|
|
53. Bleached
|
Bleached
is defined as
తెల్లబారిన, చలవచేయబడ్డ.
|
|
54. Bleak
|
Bleak
is defined as
జిల్లుమనివుండే. a * wind పండ్లు కట్టుకొనిపొయ్యే చలి.a * place అతి శీతల ప్రదేశము.
|
|
55. Bleakness
|
Bleakness
is defined as
అతి శీతలము.
|
|
56. Blear
|
Blear
is defined as
పుసులు కట్టిన, మసకగావుండే, మబ్బుగావుండే. * eyedఅవిటికండ్లుగల, జబ్బుదృష్టిగల. * eyedness దృష్టి మాంద్యము.
|
|
57. Bleared
|
Bleared
is defined as
మాశిన, * with weeping యేడ్పుతో యెర్రపారిన.
|
|
58. Bleat
|
Bleat
is defined as
మేకకూత.
|
|
59. Bled
|
Bled
is defined as
|
|
60. Blemish
|
Blemish
is defined as
కళంకము, దోషము. or defect కొరత. his character iswithout * వాడి పేరుకు వక తక్కువలేదు.
|
|
61. Blemished
|
Blemished
is defined as
కళంకముగల, దోషయుక్తమైన.
|
|
62. Blessed
|
Blessed
is defined as
శ్రీ, శ్రీమత్, శుభమేన, దీవించబడ్డ, పుణ్యమేన, దివ్యమైన,పావనమైన. that * book ఆ పావనమైన గ్రంధము. a * man or saint మహాపురుషుడు, సిద్ధుడు. a * day పుణ్యదివసము. * is the man that feareth God దేవుడికి భయపడేవాడు పుణ్యపురుషుడు. * are the mercifulదయారసము గలవాండ్లు ధన్యులు. SNT. The other versions say భాగ్యవంతులు.he was * with a child స్వామి కటాక్షముచేత వాడికి ఒక బిడ్డ కలిగినది. his endeavours were * with success వాడి ప్రయత్నములు సఫలమైనవి. the * ముక్తులు. the realms of the * i. e. heaven పుణ్యలోకము, దేవలోకము. * bread ప్రసాదము.
|
|
63. Blessedness
|
Blessedness
is defined as
Happiness భాగ్యము, సౌఖ్యము, సుఖము. heavenlyముక్తి, మోక్షము. sanctity పరిశుద్ధత, పావనత. single * వివాహములేకవుండడము, బ్రహ్మచర్యము, కన్నెరికము.
|
|
64. Blessing
|
Blessing
is defined as
దీవెన, ఆశీర్వాదము. or benefit వరము, అనుగ్రహము,భాగ్యము, శ్రేయస్సు, శుభము, మంగళము. the blessings that God upon us దేవుడు మాకు వొసగిన వరములు. he is a * to the poor వాడు పేదలకు కల్పవృక్షము. the priest pronounced the * పురోహితుడు అనుగ్రహము చెప్పినాడు.
|
|
65. Blight
|
Blight
is defined as
ruin చెరుపు, నాశనము. of plants తెవులు, చీడ, కాటుక.
|
|
66. Blighted
|
Blighted
is defined as
చెడిన, కాటుకబట్టిచెడిన, చీడబట్టిచెడిన. he mourned his * hopes తన కోరిక భంగమైనందుకు యేడిచినాడు.
|
|
67. Blind
|
Blind
is defined as
(or venetian) ఆకుల తలుపు. or screne పేములతెర. horseblinds గుర్రపు కంటి కప్పులు. or pretext సాకు, నెపము. the letter was intended as a mere * ఆ జాబు వూరికె భ్రమ పడేలాగు వ్రాసినది.
|
|
68. Blindfold
|
Blindfold
is defined as
కండ్లకు గంతకట్టిన. he carried me * through the business ఆ వ్యవహారము నాకు తెలియనీయక నన్ను కొనే గడిపించినాడు. The Hindu girls are married * హిందూ పడుచులు అజ్ఞానదశగా పెండ్లిచేయ బడుతారు.I bought the horse * ఆ గుర్రాన్ని కండ్లుమూసుకొని కొన్నాను.
|
|
69. Blinding
|
Blinding
is defined as
or dazzling కండ్లుచెదిరే.
|
|
70. Blindly
|
Blindly
is defined as
గుడ్డితనముగా, అవివేకముగా, విచారించక.
|
|
71. Blindness
|
Blindness
is defined as
గుడ్డితనము, అవివేకము, అజ్ఞానము.
|
|
72. Blindside
|
Blindside
is defined as
దోషము. Pride is his * వాడికివుండేదోషము గర్వము.
|
|
73. Blindworm
|
Blindworm
is defined as
ఒక తరహా పాము.
|
|
74. Blink
|
Blink
is defined as
రెప్పపాటు.
|
|
75. Blinkers
|
Blinkers
is defined as
గుర్రపు కండ్లమూతలు.
|
|
76. Bliss
|
Bliss
is defined as
బ్రహ్మానందము, పరమసుఖము, ఆహ్లాదము.
|
|
77. Blissful
|
Blissful
is defined as
ఆనందకరమైన, ఆహ్లాదకరమైన.
|
|
78. Blister
|
Blister
is defined as
పొక్కు. or medicine to produce a * పొక్కు ప్లాస్త్రి.
|
|
79. Blistered
|
Blistered
is defined as
పొక్కిన. * steel ఒక తరహా తెల్ల వుక్కు. my feet are * with walking కాళ్ళుబొబ్బలయినవి.
|
|
80. Blithe
|
Blithe
is defined as
ఉల్లాసముగల, ఉత్సాహముగల, సంతోషముగావుండే.
|
|
81. Blitheness
|
Blitheness
is defined as
ఉల్లాసము, ఉత్సాహము.
|
|
82. Blithesomeness
|
Blithesomeness
is defined as
ఉల్లాసము, ఉత్సాహము.
|
|
83. Bloated
|
Bloated
is defined as
వాచిన, వూదిన, వుబ్బిన. * with pride గర్వముచేత తలకొవ్విన.
|
|
84. Bloater
|
Bloater
is defined as
పొగలోకట్టి యెండపెట్టిన ఒక తరహా చేప.
|
|
85. Block
|
Block
is defined as
మొద్దు. a * of wood కొయ్య, మొద్దు. Some pictures, and books are printed from blocks of wood. కొన్ని పటములున్ను, పుస్తకములున్ను కొయ్య మొద్దుపడి అచ్చులతో అచ్చు వేస్తారు. A * cutter కొయ్యమొద్దుల మీద పడెచ్చులు చెక్కేవాడు. carpenter's * దాలికర్ర, వడ్లవాడు కొయ్యచెక్కేటప్పుడు యెత్తుగా పెట్టుకొనే మొద్దు దుంగకొయ్య. * of stone రాతిబండ. the culprit was brought to the * ఆ నేరస్తునితల నరకబడ్డది. He escaped the * వాడి తలతప్పింది. a stumbling * అభ్యంతరము, ప్రతిభంధకము, భంగము. he put this stumbling * in my way నాయత్నమును భంగపరచినాడు. a large pulley పెద్దకప్పి.
|
|
86. Blockade
|
Blockade
is defined as
ముట్టడి, దోవమూయడము. they raised the * ముట్టడిని తీసినారు.
|
|
87. Blockhead
|
Blockhead
is defined as
జడుడు, మొద్దు, మందమతి.
|
|
88. Block-house
|
Block-house
is defined as
రాయిలేకుండా కొయ్యమొద్దులతో కట్టిన యిల్లు.
|
|
89. Blockish
|
Blockish
is defined as
మందమతి అయిన, జడుడైన.
|
|
90. Blockishness
|
Blockishness
is defined as
జడత్వము.
|
|
91. Block-tin
|
Block-tin
is defined as
తహరపుగడ్డ, తగరపు ముద్ద.
|
|
92. Blonde lace
|
Blonde lace
is defined as
మహావెలపొడుగైనరవశెల్లా.
|
|
93. Blood
|
Blood
is defined as
నెత్తురు, రక్తము. No * was shed on this occasion యీతరణములో యెవరికిన్ని గాయముతగలలేదు. * of the grape i. e. wine సారాయి, or kin బంధుత్వము. Borthers by * సయాంతోడ పుట్టినవాండ్లు. relations by * రక్తసంబంధముగల బంధువులు. one of base * నీచుడు, క్షుద్రుడు. a son of the full * ఔరసపుత్రుడు. gentle * సద్వంశము. one of gentle * మంచికులస్తుడు. or progeny సంతతి, సంతానము, వంశము. the prices of * చంపినందుకుచెల్లు. or courage ధైర్యము. His * was up వాడికి చెడు ఆగ్రహము వచ్చినది. a * horse శ్రేష్టమైన గుర్రము. bad * పగ, ద్వేషము. there is bad * between them వారియిద్దరికిన్ని ద్వేషముగావున్నది. this bred ill * between them యిందుచేత వారికి విరోధము పట్టినది. In cold * నిశ్చింతగా, సునాయాసముగా. they murdered him in cold * వాణ్ని వక పురుగును నలిపినట్టు చంపినారు. hot * ఆగ్రహము. a man of * ఘాతకుడు, అతిక్రూరడు. a deed of * హత్య. my * curdled at hearing this దీన్ని వినగానే నా గుండెఝల్లుమన్నది. his * is cooled by experience కాగిచల్లారిన పాలుగా వున్నాడు. a fop or coxcomb బడాయికోరు. * hot గోరువెచ్చని, నులివెచ్చని. * red రక్తవర్ణమైన. a * hound వాసనచేత దొంగజాడను కనిపెట్టేకుక్క * shot eyes యెర్రబారిన కండ్లు. * stone యమునా రాయి, ఒక తరహా యెర్ర రాయి.
|
|
94. Blood heat
|
Blood heat
is defined as
గోరువెచ్చన, నులివెచ్చన.
|
|
95. Blooded
|
Blooded
is defined as
or i. ఏ. having * నెత్తురుగల. the patient was blood or * ఆ రోగికి నెత్తురు దీసినారు. cold * నిర్దయాత్మక, క్రూర. hot * రేగే, మండిపడే.
|
|
96. Bloodguilitiness
|
Bloodguilitiness
is defined as
హత్యదోషము.
|
|
97. Bloodily
|
Bloodily
is defined as
క్రూరముగా.
|
|
98. Bloodiness
|
Bloodiness
is defined as
నెత్తురుగా వుండడము. from the * of this battle యీ యుద్ధములో చాలామంది చచ్చినారుగనుక.
|
|
99. Bloodless
|
Bloodless
is defined as
రక్తహీనమైన, నెత్తురు చచ్చిన, తెల్లపారిన. * sacrifice సాత్విక పూజ, పిష్టపశు మేధము.
|
|
100. Bloodletting
|
Bloodletting
is defined as
కత్తివాటు చేయడము.
|
|
101. Bloodshed
|
Bloodshed
is defined as
ప్రాణహాని.
|
|
102. Bloodsheding
|
Bloodsheding
is defined as
ప్రాణహాని.
|
|
103. Bloodstone
|
Bloodstone
is defined as
ఒకతరహాచెకముకరాయి,నల్లరాతిభేదము
|
|
104. Bloodsucker
|
Bloodsucker
is defined as
(a sort of lizard) తొండ, వూసరవల్లి, సరటః.voracious wretch పీల్చేవాడు, దోచేవాడు.
|
|
105. Bloodthirstiness
|
Bloodthirstiness
is defined as
క్రూరత్వము, గాతుకత్వము.
|
|
106. Bloodthirsty
|
Bloodthirsty
is defined as
క్రూరమైన, ఘాతుకమైన.
|
|
107. Bloodvessel
|
Bloodvessel
is defined as
నరము.
|
|
108. Bloody
|
Bloody
is defined as
రక్తమయమైన. the * flux నెత్తురుభేది. or cruel క్రూరమైన,అఘోరమైన. * minded క్రూరహృదయముగల. a * battle అఘోరమైన యుద్ధము. a * sacrifice తామసపూజ. (compare unbloody సాత్విక).
|
|
109. Bloodyminded
|
Bloodyminded
is defined as
క్రూరమనస్సుగల.
|
|
110. Bloodysweat
|
Bloodysweat
is defined as
నెత్తురు చెమట.
|
|
111. Bloom
|
Bloom
is defined as
మొగ్గ, పువ్వు. the prime of life బాల్యము, కౌమారము.he was cut off in the * of his age వాణ్ని పశితనములో తుంచుకొనిపోయినది.
|
|
112. Blooming
|
Blooming
is defined as
నవయౌవనముగల. a * beauty నవయౌవనవతీ.
|
|
113. Bloomy
|
Bloomy
is defined as
వికసించిన, పువ్వులుగల.
|
|
114. Blossom
|
Blossom
is defined as
మొగ్గ, పువ్వు.
|
|
115. Blot
|
Blot
is defined as
తుడుపు, పాట, గిరుగు, మరక. Stain or disgrace కళంకము,మాలిన్యము, అపనింద.
|
|
116. Blotch
|
Blotch
is defined as
చమరకాయలు, కడి, మచ్చ, సిభ్యము.
|
|
117. Blotted
|
Blotted
is defined as
మరక తగిలిన. * out పాటాకొట్టిన, తుడుపుపెట్టిన, కొట్టివేయబడ్డ.
|
|
118. Blotting-paper
|
Blotting-paper
is defined as
వూరే కాకితము.
|
|
119. Blow
|
Blow
is defined as
దెబ్బ, పెట్టు, ఆపద, ఢక్కా. who gave the first *? ముందర చెయి మించినది యెవడు? they came to blows గుద్దులాడసాగిరి. a * with the first గుద్దు, పిడిగుద్దు. a * on the head with the knuckles మొట్టు, మొట్టికాయ. on the cheek చంపపెట్టు, చంపకాయ. this was a fatal * to him వాడికి యిది ఒక దౌర్భాగ్యము, ఆపద, ఢక్కా. the cholera destroyed a thousand people at a * వాంతి భేది బహుమందిని ఒక దెబ్బనకొట్టుకొని పోయినది. or bloom వికసనము, పూయడము. the flowers are now in full * యిప్పట్లో పువ్వులు బాగా వికసించివున్నవి.
|
|
120. Blown
|
Blown
is defined as
|
|
121. Blowzy
|
Blowzy
is defined as
పెద్ద యెర్ర ముఖముగల, పల్లెటూరి మోటుపడుచుల వర్ననయందు వచ్చేమాట.
|
|
122. Blubber
|
Blubber
is defined as
(fat of a whale) పెద్దచేప కొవ్వు, యిందుతో నూనె చేస్తారు.
|
|
123. Blubber-lip
|
Blubber-lip
is defined as
లావు పెదివి.
|
|
124. Bludgeon
|
Bludgeon
is defined as
దుడ్డుకర్ర, దండము, యిది దొంగచేతికర్రను గురించినమాట.
|
|
125. Blue
|
Blue
is defined as
నీలవర్ణమైన. dark * శామవర్ణము. light * చామనిచాయ.the * sky నీలవర్ణమైన ఆకాశము. the * veins పచ్చ నరాలు. eyesనీల వర్ణమైన కండ్లు. He looked * వెలవెలపోయినాడు, యిది నీచ తిట్టుమాట. a * light in fire works మత్తాపు, పగులువత్తి. the * bellflower గంటెన పువ్వు. a * bottle fly గండీగ, పోతుటీగ. * stockingవిద్వాంసురాలు యిది పరిహాసముగా చెప్పేమాట.
|
|
126. Blueness
|
Blueness
is defined as
నీలత్వము, నైల్యము. * of a wound కందువ.
|
|
127. Blue-pill
|
Blue-pill
is defined as
రసముతో చేసినవక మాత్ర.
|
|
128. Blue-vitriol
|
Blue-vitriol
is defined as
మయిలతుత్తము.
|
|
129. Bluff
|
Bluff
is defined as
దాష్టీకమైన, తృణీకరమైన. a * rock నెట్రముగా వొడుదుడుకుగావుండేమోటు కొండ.
|
|
130. Bluish
|
Bluish
is defined as
కొంచము నీలవర్ణమైన.
|
|
131. Blunder
|
Blunder
is defined as
పొరబాటు, తప్పు.
|
|
132. Blunderbuss
|
Blunderbuss
is defined as
పెద్దతుపాకి, మూతి వెడల్పైన పొట్టి తుపాకి.
|
|
133. Blunderer
|
Blunderer
is defined as
పొరబాటుపడేవాడు, తప్పేవాడు.
|
|
134. Blunder-headed
|
Blunder-headed
is defined as
జడుడైన, మూఢుడైన,
|
|
135. Blundering
|
Blundering
is defined as
పొరబాటుపడే, తప్పే, మూఢుడైన.
|
|
136. Blunt
|
Blunt
is defined as
మొద్దైన, మొక్కబోయిన, మొండియైన. * knife మొద్దుకత్తి,పదనులేనికత్తి. * catridge గుండులేని తోటా.
|
|
137. Blunted
|
Blunted
is defined as
పదునులేని, మొక్కైన, మొద్దైన, మొండిపారిన. his sorrowwas * by time దినాలుచెల్లినందు మనవాడివెసనం ఆరింది. He used bluntlanguage కట్టె విరిచినట్టు మాట్లాడినాడు. He gave a blunt answer మోటుజవాబు యిచ్చినాడు.
|
|
138. Bluntly
|
Bluntly
is defined as
మొద్దుగా, మోటుగా.
|
|
139. Bluntness
|
Bluntness
is defined as
పదునులేని మోటు, మొద్దుతనము, మోటతనము.
|
|
140. Blur
|
Blur
is defined as
కర, మరక, కళంకము, మాశినది.
|
|
141. Blush
|
Blush
is defined as
యెరపు, సిగ్గు. at the first * this appears unjust పైకిచూస్తే అన్యాయము వలె తోస్తున్నది.
|
|
142. Blushing
|
Blushing
is defined as
యెర్రపారిన, యెర్రని. a * apple యెర్రటి పండు.
|
|
143. Bluster
|
Bluster
is defined as
జంభము.
|