Bo

1. Boa Boa is defined as (a snake) దాసరిపాము, పెంజరిపాము. an article of female dress దొరసాన్లు వేసుకొనే బొచ్చుమాల.
2. Boar Boar is defined as మొగపంది, A * spear బల్లెము. A wild * అడవిపంది.
3. Boar ,or Bore Boar ,or Bore is defined as the high tide in certain rivers బాణము, అనగా వొకప్పుడు యేటి ముఖద్వారము గుండా సముద్రపు నీరు నలభై యాభై కోసుల దూరము బాణమువలె యెక్కి దినములకు తీసి పొయ్యెపోటు.
4. Board Board is defined as పలక. table మేజ, బల్ల. the festive * విందు. the royal * రాజు యింటి భోజనము. subsistence కూటి శెలవు. I pay for his * వాడికూటి శెలవుకు యిస్తాను. entertainemnt విందు, పంజ్ఞ్తి భోజనము, గ్రాసము, భోజనము. In this school they furnish the boys with * and lodging యీపళ్ళి కూటములో పిల్ల కాయలకు గ్రాస నివాసములను యిస్తారు. boards of a book పుస్తకానికి రెండుపక్కల వేసే పలకలు. a book in boards తోలులేకుండా ఉత్త కాకితముతో స్వల్పముగా బైండు చేసిన పుస్తకము. the boards నాటకశాలలో ఆడేటందుకు పలకలతో పేర్చిన స్థలము. She went onthe boards దాన్ని ఆటకువిడిచినారు. Council ఆలోచన సభ. the * of Revenue ములికీసంగతిని విచారించే ఆలోచనసభ. the military * దండుక మామిసునే విచారించే ఆలోచనసభ. on * a ship వాడలో. he went on * వాడ యెక్కినాడు. he fell over * వాడమీదనుంచి నీళ్ళలోపడ్డాడు. sea-board అనగా, Land-ward భూమివేపు, above * (without artifice) నిష్కపటముగా, బహిరంగముగా.
5. Boarded Boarded is defined as పలకలతో తాపిన, పలకలుపరచిన.
6. Boarder Boarder is defined as పూటకూళ్ళుతినేవాడు. in battle, శత్రువాడమీద దూరేవాడు.
7. Boarding-school Boarding-school is defined as కూడుపెట్టి చదువుచెప్పే పళ్ళి కూటము.
8. Board-wages Board-wages is defined as కూటిఖర్చు, బత్యఖర్చు.
9. Boast Boast is defined as జంభము, బడాయి, జల్లి.
10. Boaster Boaster is defined as జంభాలుకొట్టేవాడు, బడాయికొట్టేవాడు.
11. Boastful Boastful is defined as జంభాలునరికే, బడాయికొట్టే.
12. Boasting Boasting is defined as జంభము, బడాయి.
13. Boastingly Boastingly is defined as జంభముగా, బడాయిగా.
14. Boat Boat is defined as పడవ, దోనే. a basket * పుట్టి. a butter *, sauce *, or pap* గిన్నె.
15. Boat-hook Boat-hook is defined as అంకుశంవంటి, చేపలనే పొడిచే వక తరహా యీటి. Boating, n. s. పడవ యెక్కి విహారముగా పోవడము.
16. Boatman Boatman is defined as పడవవాడు.
17. Boatswain Boatswain is defined as తండేలు.
18. Bob Bob is defined as కాయ. an ornment జుమికి, బులాకి, కప్పై కుచ్చు, మొదలైనవి.
19. Bobbin Bobbin is defined as a kind of string ఒక తరహా అల్లిక దారము. or pin మేకు.
20. Bobtailed Bobtailed is defined as మొండితోక గలది.
21. Bocm Bocm is defined as of a ship దూలము, అనగా వాడవెనకతట్టు తోకవలె నిడువుగావుండేమాను.
22. Boddice Boddice is defined as రవికె.
23. Bodice Bodice is defined as రవికె.
24. Bodiless Bodiless is defined as శరీరములేని, శరీర విహీనమైన.
25. Bodily Bodily is defined as బొత్తిగా, యావత్తు. he carried it off * దాన్ని అంతా వక దెబ్బగా అంటుకొని పోయినాడు.
26. Bodkin Bodkin is defined as దబ్బనము.
27. Body Body is defined as శరీరము, దేహము, కాయము. somebody యెవడో. anybodyయెవడైనా. nobody యెవరులేదు. everybody అందరు. all over theనిలువెల్లా. a dead * పీనుగ, శవము. the * was carried out of the town ఆ పీనుగ పట్ణానికి బయట తీసుకొని పోబడ్డది. a headless * కబంధము, మొండెము. or person మనిషి. she is a good * అది మంచి మనిషి. the old body will not agree ముసిలిది వొప్పదు. a busy * అధిక ప్రసంగి, దుర్వ్యాపారానికి పొయ్యేవాడు. principal part ముఖ్యమైన భాగము. the * of the people were in our favour, but a few were agaisnt us జనమంతా మా పక్షముగా వుండినారు గాని కోందరు మాత్రము విరుద్ధముగా వుండిరి. a few troops have arrived, but the * of army not come yet కొంత సేన వచ్చిందిగాని ముఖ్యమైన దండు రాలేదు. the body of the tree is sound but the branches have perished కొమ్మలు పోయినవి అడుగు మొద్దు మాత్రము బాగా వున్నది. the * of the letter was in his hand writing ఆ జాబులో ముఖ్యమైన భాగమును సొంతముగా వ్రాసినాడు. the * of her gown was red, the skirt was white దాని గౌను నడుములమట్టుకు యెరుపున్ను కింది పావడ తెలుపుగా వుండినది. or assembly గుంపు, స్తోమము. they came in a * గుంపుగా వచ్చిరి. a * of travellersబాటసారుల గుంపు. a * of police బంట్రోతుల గుంపు. a * of soldiersకాల్బలము. a * of friends ఆప్తవర్గము. a * of horse గుర్రపు దళము. there was large * of evidence బహుమంది సాక్షులువుండిరి. a * of poetry కావ్య గ్రంధములు. a * of divinity వేదాంతసార సంగ్రహము. a * of law ధర్మ శాస్త్రము. a * of medicine వైద్య శాస్త్రము. the coach had a black * with a red carriage బండిపయిపెట్టె నలుపున్ను అడుగు చట్టము యెరుపుగానున్ను వుండెను. the * of the church is old, the front is new ఆ గుడియొక్క ముఖ్యమైన భాగము పాతది ముఖమంటపము కొత్తది. the heavenly bodies సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు మొదలైనవి. or strength of wine కారము, సత్తువ. this wine has no body యీ సారాయిలో కారములేదు, చప్పగా వున్నది.or substance వస్తువు. glass is a brittle * గాజు పెళుచైన వస్తువు. this is a metallic * యిది వక లోహము. wood is an inflamable * కాష్టము దహనశీలమైనది, కొయ్య అంటుకొనేటిది. a particle or atomic * అణువు, కణము. she has a fine * of voice దానిది మంచి శారీరము. able bodied దృఢగాత్రుడైన, కాయపుష్టిగల. the bank burst and a large * or water broke out కట్ట తెగి విస్తారము నీళ్ళుపోయినది. BODY అనే శబ్దమును తప్పుగా ప్రయోగిస్తారు, యేలాగంటే, వాడికి వొళ్ళు కుదురు లేదు, దానికి వొళ్ళు కుదురుగా వున్నది, వారికి శరీరము కుదురలేదు. he is ill, she is well, they are unwell, యిట్లా అనకుండా his body is not well అంటే వాడి పీనుగ బాగా వుండలేదు, అని విరుద్ధముగా అర్థమౌతున్నది గనుక యీలాటి స్థలములలో body అనగా శవము, మానము, పొట్ట, పేగులు అని భావిస్తున్నది గనుక యీ శబ్దము బహు పదిలముగా ప్రయోగించవలసినది.
28. Body guard Body guard is defined as అంగ రక్షకులుగఅ వుండే భటులు, మైగాచేవారు.
29. Body-clothes Body-clothes is defined as విడి గుర్రమునకు పైనవేసే బురకా.
30. Body-guard Body-guard is defined as అంగరక్షక సేన, అనగా రాజు సమీపములో వుండే తురుపుసవార్లు.
31. Bodysnatchers Bodysnatchers is defined as పాతిపెట్టిన పీనుగను తొవ్వి యెత్తుకొనేవాడు.
32. Bog Bog is defined as బాడవ నేల, వాడవపొలము, చితచితలాడే భూమి, బురదనేల.
33. Boggling Boggling is defined as సందేహము, అనుమానము, సంకోచము, శంక.
34. Boggy Boggy is defined as చిత చితలాడే, బురదగా వుండే.
35. Bog-house Bog-house is defined as (Johnson) మరుగు పెరడు, పాయఖానా.
36. Bohea Bohea is defined as ఒక తరహా తేయాకు.
37. Boil Boil is defined as కురుపు, గడ్డ, పుండు. a raja * (gangrene or carbuncle) రాచపుండు.
38. Boiled Boiled is defined as కాగిన, వుడికిన, పచనమైన. half * వుడికీ వుడకని, ననుబాయిగా వుండే. * water కాగి చల్లారిన నీళ్ళు. * rice అన్నము.
39. Boiler Boiler is defined as బాన, కాగు. a sugar * or vessel బెల్లముకాచే బాన. or merchant బెల్లపు వర్తకుడు.
40. Boiling Boiling is defined as వుడికే, కాగే. * water వుడుకునీళ్ళు. * bravery ఉత్సాహము.
41. Boisterous Boisterous is defined as ఘర్జించే, ఘోషించే, ప్రచండమైన, బ్రహ్మాండమైన. * seaఘోషించే సముద్రము. * wind ప్రచండ వాయువ్వు. * woman బొబ్బలు పెట్టేఆడది. Hunting and boxing are * amusements వేట, జట్టిపోట్లాట, యివిదొమ్మిపనులు.
42. Boisterously Boisterously is defined as ఘోషించి, ప్రచండముగా, అరిచి, బిగ్గర, దొమ్మిగా.
43. Boisterousness Boisterousness is defined as ఘోష, ఘర్జన, అరుపు, కూత, దొమ్మి.
44. Bold Bold is defined as ధైర్యముగల, ఘట్టిగుండెయైన, సాహసముగల. a * round handధాటిగా బటువుగా వుండే దస్తూరి. a * hill నెట్రముగా వుండే కొండ. orimpudent మొండి, తుంట. I made * to tell him that this was not lawful యిది న్యాయము కాదని అతనితో చెప్పే దానికి తెగించినాను, సాహసముచేసినాను. may I make * to come there నేను అక్కడికి వస్తాను అపరాధముక్షమించవలెను.
45. Boldly Boldly is defined as ధైర్యముగా, నిర్భయముగా.
46. Boldness Boldness is defined as ధైర్యము, నిర్భయము. he has the * to ask this question తెగించి యీ మాటను అడిగినాడు.
47. Bole Bole is defined as (the trunk of a tree) అడుగుమాను, అడగు మొద్దు, ప్రకాండము.Armenian * భోళమనే ఔషధము. Ainslie says సీమ కావిరాయి.
48. Bolled Bolled is defined as గింజపట్టిన.
49. Bolster Bolster is defined as పెద్ద దిండు, పెద్ద తలగడ.
50. Bolt Bolt is defined as గడియ. or arrow అలుగులేని అంబు, అంపకట్టె. a * or thunder * పిడుగు తునక. a peg చీల, మేకు. a * of canvas నిండుకితనారచుట్ట. the horse made a bolt ఆ గుర్రము బెదిరి చంగున దుమికినది. he shot the * or he fastened the * గడియ వేసినాడు. he drew the * గడియ తీసినాడు.
51. Bolus Bolus is defined as పెద్దమాత్ర, లేహ్యము.
52. Bomay Bomay is defined as బొంబాయి అనే పట్నము. Commonly called కొంకణదేశము. Concan.
53. Bomb Bomb is defined as బొంబసుగుండు.
54. Bombaketch Bombaketch is defined as (a ship for bombs) బొంబసు ఫిరంగులవాడ.
55. Bombardier Bombardier is defined as బొంబసుగుండు కాల్చేవాడు.
56. Bombardment Bombardment is defined as బొంబసు ఫిరంగులతో కాల్చడము. the twon suffered much from the * బొంబసుగుండ్ల చేత ఆ వూరునిండా హితమైనది.
57. Bombasin, or Bombazeen Bombasin, or Bombazeen is defined as ఒక తరహా నాణ్యమైన నల్లపట్టు.
58. Bombast Bombast is defined as నిరర్ధకశబ్ద పుష్టి, నిరర్ధకమైన పెద్దపెద్ద మాటలు.
59. Bombastic Bombastic is defined as నిరర్ధకశబ్ద పుష్టిగల.
60. Bombazine Bombazine is defined as See Bombasin.
61. Bombproof Bombproof is defined as బొంబసుగుండు దెబ్బ తాకని, బొంబసుగుండు పారని. the house was * ఆ యిల్లు బొంబసుగుండు పారకుండా వంపు కట్టడముగా కట్టివుండినది.
62. Bombproofs Bombproofs is defined as బొంబసుగుండు పారకుండా వంపు కట్టడముగా కట్టిన యిండ్లు.
63. Bonafide Bonafide is defined as (really, honestly, in truth) వాస్తవ్యముగా, నిశ్చయముగా,యధార్ధముగా. Did he * sell you the horse నీవు ఆ గుర్రమును కొనుక్కున్నందులోయేమిన్ని పిత్తలాటకములేదా.
64. Bond Bond is defined as దాసులైన, బద్ధులైన.
65. Bondage Bondage is defined as or Slavery దాస్యము, గులాపుతనము. or captivity చెర,ఖైదు, or restraint కట్టు, బంధము, పాశము.
66. Bondmaid Bondmaid is defined as దాసి, గులాపుది.
67. Bondman Bondman is defined as దాసుడు, గులాపువాడు.
68. Bondsman Bondsman is defined as జామీనుదారుడు, పూట బడ్డవాడు.
69. Bone Bone is defined as యెముక, అస్తి. the back * వెన్ను పూస. the cheek bones కటుమర్లు. the collar bones మెటకొంకులు, జత్రువు. a thin fish *చేప ముల్లు. a stay * సన్నబద్ద, పలచనిబద్ద. a * or difficulty చిక్కు తంటా, పీకులాట. the bone of contention కలహాస్పదము, వ్యాజ్యాస్పదము. I have a * to pick with him వాడికి నాకు వక పీకులాటవున్నది. he gave them a * to pick వాండ్లకు వక పీకులాట పెట్టినాడు. they examined his accounts to the వాడిలెక్కను సమర్మముగా విచారించినారు. he made no bones of translating the letter ఆ జాబును భాషాంతరము చేయడానకు వాడు అనుమానించలేదు.
70. Bonefire, or Bonfire Bonefire, or Bonfire is defined as భోగిమంట, చొక్కబానమంట, జయోత్సాహసూచకముగా కాల్చే మంట.
71. Boneless Boneless is defined as యెముకలులేని, శల్యవిహీనమైన. * gums దంతములేని, పండ్లులేని.
72. Bonesetter Bonesetter is defined as యెముకనుచక్కగా తోసికట్టే వైద్యుడు.
73. Bonita Bonita is defined as ఒక తరహా సముద్రపు చేప.
74. Bonmot Bonmot is defined as సరసము, ఛలోక్తి, పరిహాసోక్తి.
75. Bonnet Bonnet is defined as టోపి,ఆడవాండ్లటొప్పి,లబ్బైకుల్లాయి
76. Bonny Bonny is defined as (a Schotch word) సొగసైన, అందమైన.
77. Bonus Bonus is defined as or privilege బహుమానము, or fee, bribe లంచము.
78. Bony Bony is defined as అస్థిమయమైన, యెముకలగూడుగా వుండే.
79. Booby Booby is defined as మందుడు, జఢుడు, మూఢుడు. a bird వక తరహా సముద్రపుపక్షి.
80. Book Book is defined as పుస్తకము, గ్రంధము. he repeated it without * కంఠపాఠముగాచెప్పినాడు, ముఖస్థముగా చెప్పినాడు. a blank * అలేఖము. a great * or record, దండకవిల, a day * చిఠ్ఠా. or work ప్రబంధము. or poemకావ్యము. or treatment శాస్త్రము. or chapter పర్వము, కాండ, సర్గ,at account book వహి, లెక్క పుస్తకము. or account లెక్క. he ran into my books నాకు అప్పుపడ్డాడు. they got into his good books వాడిదయ సంపాదించికొన్నాడు. they got into his bad book వారి యందు వాడిదయతప్పినది. * languge కాని భాష, తిట్లు, బూతలు. you have borrowedleaf out of his * వాడి గుణాలు నీకుపట్టుబడ్డవి.
81. Bookbinder Bookbinder is defined as జిల్దుకట్టేవాడు, పుస్తకాలు కట్టేవాడు.
82. Bookbinding Bookbinding is defined as జిల్దుకట్టడము, పుస్తకాలు కట్టడము.
83. Bookcase Bookcase is defined as పుస్తకములు పెట్టే అల్మారా.
84. Bookish Bookish is defined as పస్తకములమీద పడిచచ్చే, పుస్తకముల పిచ్చిపట్టిన.
85. Bookkeeper Bookkeeper is defined as లెక్క పెట్టేవాడు.
86. Bookkeeping Bookkeeping is defined as లెక్కలు పెట్టే రీతి.
87. Booklearned Booklearned is defined as పండితుడైన, యిది యెగతాళిమాట.
88. Booklearning Booklearning is defined as పాండిత్యము, యిది యెగతాళిమాట.
89. Bookmaker Bookmaker is defined as గ్రంధము చెప్పేవాడు.
90. Bookseller Bookseller is defined as పుస్తకములు అమ్మేవాడు.
91. Bookworm Bookworm is defined as the insect రామబాణమనే పురుగు, చిమట. or studentపుస్తక చాదస్తము పట్టినవాడు.
92. Boon Boon is defined as వరము, అనుగ్రహము.
93. Boor Boor is defined as మోటుమనిషి.
94. Boorish Boorish is defined as మడ్డియైన, మోటైన. * langauge ఎడ్డెమాటలు.
95. Boorishness Boorishness is defined as మడ్డితనము, మోటతనము, ఎడ్డెతనము.
96. Boot Boot is defined as a covering for the leg బూట్సు. part of a coach బండిలో సామాన్లు పెట్టుకొనే పెట్టె. to * (over and above) పైన, అదిగాకుండా, సహితము. you may take this to * దీన్ని సహితము యెత్తుకో. he knows English to * వాడికి యింగ్లీషు సహితము తెలుసును. seven-league boots worn by hermits on active duty యోగవాగములు.
97. Booted Booted is defined as బూట్సులు వేసుకొన్న.
98. Booth Booth is defined as పందిలి, పాక, సంత, తిరుణాల్ల మొదలైన వాటిలో అంగడి వాండ్లు వేసుకొనేటిది.
99. Bootless Bootless is defined as నిష్ఫలమైన, వ్యర్థమైన.
100. Boot-tree Boot-tree is defined as బూట్సులోచేయడానకు కాలువలె చేసివుండే కొయ్య అచ్చు.
101. Booty Booty is defined as కొల్ల పెట్టబడ్డసొత్తు, దొంగసొత్తు. they were caught with their * దొంగసొమ్ముతోకూడా పట్టబడ్డారు.
102. Bopeep Bopeep is defined as దాగురుమూతలాట, దాగెర బూచి. to play at * దాగురుమూతలాడుట.
103. Borax Borax is defined as వెలిగారము, టంకణము.
104. Border Border is defined as అంచు, సరహద్దు, పొలిమేర. of a cloth కమ్మీ. of flowersin a garden వరసగా పెట్టిన పూలచెట్లు.
105. Bore Bore is defined as a hole రంధ్రము, బెజ్జము. or tiresom plague తొందర, పీడనము. or spring tide in the Calcutta river కొత్తనీరు, దీన్ని బాణమంటారు. Bore (supposed to be corrupted from the French Bar, used regarding the Seine) is the English word used regarding the river Severn.
106. Boreal Boreal is defined as Northern ఉత్తరపు, కుబేర దిక్కు సంబంధమైన.
107. Boreas Boreas is defined as ఉత్తరపు ఘాలికి అధిష్టాన దేవత పేరు, యిది కావ్యమందు వచ్చేమాట.
108. Borer Borer is defined as a tool కంఠాణము, బరమా, పిడిసాన, తొరపణము.
109. Born Born is defined as పుట్టిన. the land in which he was * వాడి జన్మభూమి. first * జ్యేష్టుడైన, అగ్రజుడైన. youngest * కనిష్టుడైన. heirs * of his bodyతన కడుపునపుట్టిన వార్సుదార్లు. high * సత్కుల ప్రసూతుడైన. base * కులహీనుడైన, దుర్భీజుడైన. a * villain జన్మతఃక్రూరుడు. a * fool పుట్టువెర్రి. * again పునఃజన్మించిన, పునర్జన్మమును పొందిన, అనగా ముక్తులు పుణ్యాత్ములు.
110. Borne Borne is defined as మోసిన, the boxes were * on men's heads ఆ పెట్టలు తలల మీద మోసుకొని పోబడ్డవి. after she had * a son అది వక కొడుకును కన్న తరువాత. borne away by passion కోపపరవశుడైన.
111. Borough Borough is defined as పేట, చిన్నవూరు. the * or Southwark యిది లండన్ పట్టణములోదక్షిణభాగము.
112. Borrowed Borrowed is defined as అప్పుగా తీసుకొన్న, అరువుగా తీసుకొన్న. not our own వర,తెచ్చుకొన్న. * curls నవరము మొదలయిన దొంగ వెంట్రుకలు. Ornments form a * beauty భూషణములచేత పెట్టుఛాయ కలుగుతుంది.
113. Borrower Borrower is defined as అప్పు తీసుకొనేవాడు, చెయిబదులుగా తీసుకొనేవాడు.
114. Borrowing Borrowing is defined as అప్పు, యెరవలు.
115. Bosky Bosky is defined as అడివిగావుండే.
116. Bosom Bosom is defined as రొమ్ము, మనస్సు, ఆంతర్యము. they do not cover their *వాండ్లు రొమ్ముమీద బట్టలు వేయరు. * friend ప్రాణ స్నేహితుడు. or centrepart నడిమి భాగము, గర్భము. My bosom's Lord నా ప్రాణనాధుడు. the* of the wood నట్టడివి. he was received into the * of our family వాణ్ని మాసము సారములో చేర్చుకొన్నాము.
117. Boss Boss is defined as గుబ్బ, బుబక, కాయ.
118. Botanic Botanic is defined as ఓషధుల సంబంధమైన. a botanical garden నూతనమైనచెట్లను పెట్టి పెంచేతోట, మందు చెట్లు గల తోట.
119. Botanist Botanist is defined as ఓషధి శాస్త్రజ్ఞుడు, ఓషధులను విచారించేవాడు.
120. Botany Botany is defined as ఓషధి శాస్త్రము.
121. Botch Botch is defined as or patch అతుకు, మాసిక. or boil గడ్డ, కురుపు.
122. Botcher Botcher is defined as అబందరగా చేసుట.
123. Both Both is defined as and conj. ఉభయ, రెండు. * have arrived యిద్దరు చేరినారు.* parties ఉభయులు, ఉభయత్రులు, యిరువర్లు. on * tides ఉభయ పక్షముల యెందున్ను. at * ends రెండు మొనల. It is often understood; thus, * he and I came వాడూ నేను వస్తిమి.
124. Bother Bother is defined as తొందర.
125. Bots Bots is defined as గుర్రము కడుపులో పురుగులు.
126. Bottle Bottle is defined as బుడ్డి, సీసా, గాజుకుప్పె. a metal or skin * శిద్దె. a * of wine చెంబెడు సారాయి. an ink * సిరా బుడ్డి. a * shaped gourd సొరకాయ * nosed బుర్రముక్కుగల.
127. Bottle-holder Bottle-holder is defined as See Holder.
128. Bottlescrew Bottlescrew is defined as దట్టాలు తీసే ఆయుధము.
129. Bottom Bottom is defined as అడుగు, కింది, ఆధారము. Read to the * of the page ఆ పక్క కడవెళ్ళా చదువు. he is at the * of the business ఆ పనికివాడే మూలము, కారణము. from top to * నిలువల్లా, యావత్తు. or posterious పిరుదులు. or bravery ధైర్యము, సత్తువ. or ship వాడ. a valley లోయ.of thread కండె. of a lane సందుకొన. or sediment గసి, మష్టు. he got at the * of the business ఆ వ్యవహారాన్ని సమర్మకముగా కనుకొన్నాడు.at the * of his heart వాడి ఆంతర్యములో. he appears an honest man but is a thief at * వాడు పైకి పెద్దమనిషిగా వున్నాడు లోపల దొంగ.
130. Bottomed Bottomed is defined as ఆధారముగల. this castle is * on a rock యీ కోట,చట్టును ఆధారముగా చేసి కట్టి వున్నది. broad * మంచి ఆధారముగల.
131. Bottomless Bottomless is defined as అగాధమైన. the * pit నరకము.
132. Bottomry Bottomry is defined as వాడను కుదువబెట్టి తీసుకున్న రూకలు.
133. Boudoir Boudoir is defined as a lady's private chamber నాయకి అలిగివుండే యిల్లు.
134. Bough Bough is defined as కొమ్మ, రెమ్మ, శాఖ. the * of a cocoanut or palm tree &c. మట్ట.
135. Bought Bought is defined as కొన్నది,కొన్న, bought over a tampered with స్వాధీనము చేసుకొన్న. he bought my witnesses over నా సాక్షులను తన పక్షముగా తిప్పుకొన్నాడు.
136. Boulders Boulders is defined as గండశైలములు, ఒడ్డుగుండ్లు.
137. Bounce Bounce is defined as దఢాలనే శబ్దము. or boast జంభము, గచ్చు.
138. Bouncer Bouncer is defined as బడాయిఖోరు, జంభాలు కొట్టేవాడు. or child నిండా బలిసినపిల్లకాయ.
139. Bound Bound is defined as కట్టిన, a book * in leather తోలుతో జిల్దు కట్టిన పుస్తుకము. a ship * for Bengal బంగాళాకు పొయ్యే వాడ. whither are you * నీవు యెక్కడికి పొయ్యేవాడవు. a * hedge కత్తిరించి కట్టిన చెట్ల వెలుగు. I will be * to say he is gone వాడు నిజముగా పోయివుండును. And your petitioner as in duty * shall every pray యిదే పది వేల దండములు.
140. Boundary Boundary is defined as పొలిమేర, యెల్ల.
141. Bounden Bounden is defined as బద్ధమైన. It was your * duty to do this యిది నీవు అవస్యము చేయవలసిన ధర్మము, భారము.
142. Boundless Boundless is defined as అమితమైన, అపారమైన, మేరలేని.
143. Boundlessness Boundlessness is defined as అమితత్వము, అపారత్వము. from the * of this prospect యిది దృష్టికి హద్దు లేని బయలుగనుక.
144. Bounteous Bounteous is defined as దాతృత్వముగల, ఉదారత్వముగల.
145. Bounteously Bounteously is defined as ఉదారత్వముగా.
146. Bounteousness Bounteousness is defined as దాతృత్వము, వితరణ.
147. Bountiful Bountiful is defined as దాతృత్వముగల, ఉదారత్వముగల.
148. Bountifully Bountifully is defined as దాతృత్వముగా, ఉదారత్వముగా. Bountfulness, n. s. దాతృత్వము, ఉదారత్వము.
149. Bounty Bounty is defined as దాతృత్వము, ఉదారత్వము, వితరణ, యీవి. Money advanced to soldeirs & c. బహుమానము.
150. Bouquent Bouquent is defined as పూబంతి.
151. Bourn Bourn is defined as limit యెల్ల, పొలిమేర. brook చిన్న నది.
152. Bousy Bousy is defined as drunk తాగుబోతైన.
153. Bout Bout is defined as తేప, తడవ, సారి. a wrestling * మల్ల యుద్ధము.
154. Boutique Boutique is defined as a shop అంగడి.
155. Bouts rimes Bouts rimes is defined as సమస్య, యిది ప్రెంచి భాష.
156. Bow Bow is defined as a salute వందనము, దండము. to make a * దండముబెట్టుట.bo for arrows విల్లు. a peller * వుండవిల్లు. a knot with bows దూముడి.She wore bows of ribbon on her shoulder అది భుజము మీద కుచ్చులు వేసుకొని వుండినది. the bows of a ship అనీం. (aneem) వాడ ముఖము యొక్క చంపలు. a bow used by cotton cleaners దూదేకుడుబద్ద. or fiddlestick పిడ్డిలు వాయించే కొయ్య. Rain * ఇంద్ర ధనస్సు. * legged దొడ్డి కాళుగల.
157. Bowed Bowed is defined as వంచిన, వంగిన, వాలిన. * down with grief వ్యసనముచేత కుంగిన. * cotton యేకిన దూది.
158. Bowels Bowels is defined as పేగులు. his * were freely opened వాడికి చక్కగా భేది అయినది. a son of his own * కడుపునబుట్టిన కొడుకు. In the * of the earth భూమధ్యమందు. or mercy అంతఃకరణ. having * of compassion కడుపులో విశ్వాసము గలవాడై. having his * moved with compassion వాడికడుపు మండినందున. his * yearned వాడి కడుపు మండినది, వాడికి అయ్యో అని తోచినది.
159. Bower Bower is defined as పొదరిల్లు, కుంజము, లతా గృహము. * anchor వక తరహా లంగరు.
160. Bowery Bowery is defined as (Indian word for a well) భావి.
161. Bowl Bowl is defined as గిన్నె,భోగిణి, of a lamp ప్రమిదె. an earthen * సానిక. the* of a tobacco pipe చిలము, అనగా పొగతాగే సుంగాణి కొనను నిప్పువేసే చిలము. in poetry కలశము. or ball గుండు. to play at bowlsగుండ్లాడుట.
162. Bowlderstones Bowlderstones is defined as గండశైలముల, కొండమీదనుంచి దొల్లిన బ్రహ్మాండమైనకలుగుండ్లు, ఒడ్డుగుండ్లు.
163. Bowlegged Bowlegged is defined as దొడ్డి కాళ్ళుగల.
164. Bowler Bowler is defined as గుండ్లాడేవాడు.
165. Bowline Bowline is defined as తాడు, యిదివాడభాష.
166. Bowling-green Bowling-green is defined as గుండ్లాడేపసరిక బయలు.
167. Bowman Bowman is defined as విలుకాడు.
168. Bowshot Bowshot is defined as బాణము పారే దూరము.
169. Bowspirt, or Boltsprit Bowspirt, or Boltsprit is defined as వాడ యొక్క ముక్కుదూలము, దీన్ని చూదరియనిఅంటారు.
170. Bowstring Bowstring is defined as నారి, అల్లె, శింజిణి.
171. Bow-window Bow-window is defined as అర్థచంద్రాకారముగా బయిటికి మించివుండే అద్దాలగవాక్షి.
172. Bow-wow Bow-wow is defined as కుక్క కూతకు అనుకరణశబ్దము.
173. Bowyer Bowyer is defined as విలుకాడు, విండ్లుచేసేవాడు.
174. Box Box is defined as a chest పెట్టె, బరిణె, డబ్బి. a great chest భోషాణము.a strong * ఖజానాపెట్టె. a poor's * హుండి, భవనాశి అక్షయపాత్ర.a snuff * పొడిభరణి, పొడిడబ్బి. a pill * మాత్రలువేసే భరణి. a scent * అత్తరుడబ్బి. a dice * పాచికలాడే గొట్టము. seat in a theatre నాటకశాలలో వేడుక చూచే వాండ్లు కూర్చుండేటందుకు చుట్టూరు కట్టివుండే చిన్న అరలు, వీటిని. Boxes అంటారు. the * tree వక తరహా చెట్టు. a cuff, as, he gave me a box on the ear నన్ను చంపమీద కొట్టినాడు. * or * iron యిస్త్రి చేసే యినుప పెట్టె. coach * బండిలో బండితోలేవాడు కూర్చుండేచోటు. Christmass boxes పండుగ బహుమానము.
175. Boxen Boxen is defined as బాక్సు అనేమానితో చేయబడ్డ, ఆ మాను తెల్లగా వుంటుంది.
176. Boxer Boxer is defined as ముష్టి యుద్ధము చేసేవాడు, మల్లుడు, గుద్దులాడేవాడు.
177. Boxing Boxing is defined as ముష్టి యుద్ధము, మల్ల యుద్ధము.
178. Boy Boy is defined as మగబిడ్డ, పిల్లకాయ, చిన్నవాడు. come here my * యిక్కడరా అబ్బి. old * తంబూ a word used in calling to servants ఒరే apalankeen * బోయి. from this the English word is taken.
179. Boyhood Boyhood is defined as బాల్యము, పసితనము.
180. Boyish Boyish is defined as పసి, బాల్యపు. * acts పిల్ల చేష్టలు.
181. Boyishly Boyishly is defined as పసితనముగా, పిల్లతనముగా.
182. Boyishness Boyishness is defined as పసితనము, పిల్లతనము, బాల్యము.

Counter Image
( ? + A B C D E F G H I J K L M N O P Q R S T U V
W X Y Z