|
1. Brightness
|
Brightness
is defined as
ప్రకాశము, కాంతి, తేజస్సు, మెరుగు.
|
|
2. Brikdust
|
Brikdust
is defined as
యిటికరాయి పొడి. * colour కాషాయ వర్ణము.
|
|
3. Briksness
|
Briksness
is defined as
చురుకు, వడి, ఉల్లాసము.
|
|
4. Brilliance
|
Brilliance
is defined as
ప్రకాశము, కాంతి, దీప్తి, మెరుగు.
|
|
5. Brilliant
|
Brilliant
is defined as
పట్టెలు తీర్చినరవ, కమలము.
|
|
6. Brilliantly
|
Brilliantly
is defined as
ప్రకాశముగా, కాంతిగా, తళతళమని.
|
|
7. Brim
|
Brim
is defined as
అంచు. he filled the cup to the * with milk ఆ గిన్నె అంచుమట్టుకు నిండాపాలు పోసినాడు. the tank was full to the *ఆ గుంట కొనమెట్టుదాకా నిండివుండినది, తటాకముగా నిండివుండినది. Brimful, adj. అంచులమట్టుకు నిండిన.
|
|
8. Brimmer
|
Brimmer
is defined as
నిండిన చెంబు, గిన్నెడు సారాయి.
|
|
9. Brimming
|
Brimming
is defined as
నిండిన. a * cup నిండుగిన్నె .
|
|
10. Brimstone
|
Brimstone
is defined as
గంధకము.
|
|
11. Brinded, Brindled
|
Brinded, Brindled
is defined as
చారలుగల, పొడలుగల.
|
|
12. Brine
|
Brine
is defined as
కారువుప్పునీళ్ళు.
|
|
13. Bringer
|
Bringer
is defined as
తెచ్చేవాడు. a * up ముందుకుతెచ్చేవాడు, తర్బియతు చేసేవాడు.
|
|
14. Brinjal
|
Brinjal
is defined as
(the egg.plant) వంకాయ, వార్తాకము.
|
|
15. Brinjarries
|
Brinjarries
is defined as
) a sort of Gypsies లంబాడివాండ్లు.
|
|
16. Brink
|
Brink
is defined as
అంచు, కొన, గట్టు, వొడ్డు, తీరము. I was on the * of falling పడకుండా రవంత తప్పితివని. he is on the * of ruin వాడు చెడిపొయ్యేగతిగావున్నాడు.
|
|
17. Briny
|
Briny
is defined as
వుప్పగా వుండే, కారుగా వుండే.
|
|
18. Briony
|
Briony
is defined as
ఒక మొక్క పేరు.
|
|
19. Brisk
|
Brisk
is defined as
lively చురుకైన, వడిగల. a * wind చురుకైన గాలి. or gayఉల్లాసమైన.
|
|
20. Brisket
|
Brisket
is defined as
మృగముయొక్క రొమ్ము, రొమ్ము మాంసము.
|
|
21. Briskly
|
Briskly
is defined as
చురుకుగా, వడిగా, ఉల్లాసముగా.
|
|
22. Bristiling
|
Bristiling
is defined as
నిక్కపొడుచుకొన్న, రేగిన.
|
|
23. Bristle
|
Bristle
is defined as
పంది వెంట్రుక. A brush made of bristles వరాహకూర్చము.the bristles of his his beard బిరుపైన గడ్డము.
|
|
24. Bristly
|
Bristly
is defined as
బిరుసువెంట్రుకలుగల.
|
|
25. Bristol-stone
|
Bristol-stone
is defined as
పుష్యరాగము, తొవరమల్లి.
|
|
26. Britain
|
Britain
is defined as
దేశనామము. Great * అనగా England, Wales and Scotland యీ మూడు దేశములకున్ను సముదాయనామము.
|
|
27. Britannia
|
Britannia
is defined as
యింగ్లీషు దేశమునకు కావ్యనామము యిది స్త్రీలింగము. *metal వక తరహా సత్తు లోహము.
|
|
28. British
|
British
is defined as
యింగ్లీషు దేశ సంబంధమైన. * cloth సీమగుడ్డ. the *Government యింగ్లీషు వారి ప్రభుత్వము.
|
|
29. Briton
|
Briton
is defined as
యింగ్లీషువాడు, యిది కావ్యనామము.
|
|
30. Brittle
|
Brittle
is defined as
పెళుచైనది, రవంత తప్పితే పగిలిపొయ్యేటిది. his temperis * వాడిగుణము పెళుచైనది.
|
|
31. Brittleness
|
Brittleness
is defined as
పెళుచుతనము, వెట్టతనము.
|
|
32. Britzka
|
Britzka
is defined as
ఒక తరహా బండి.
|
|
33. Broacaded
|
Broacaded
is defined as
అలంకరించిన.
|
|
34. Broad
|
Broad
is defined as
వెడల్పైన, విశాలమైన. clear స్పష్టమైన. * moonshine పండువెన్నెల.It was now * day యింతలో పట్టపగలైనది. there is a * distinction betweenthese two యీ రెంటికిన్ని మహత్తైన భేదమున్నది. he gave me a * hint to goనన్ను పొమ్మని స్పష్టముగా సూచన చేసినాడు. * pronunciation యాచమాట. hehas a *pronunciation యాచగా మాట్లాడుతాడు, వికారముగా మాట్లాడుతాడు. he was* awake వాడుబాగా మేలుకొని వుండినాడు. * obscenity బండుబూతు. It is as* as it is long యెటైనాసరే, రెండూసరే.
|
|
35. Broad-axe
|
Broad-axe
is defined as
గండ్రగొడ్డలి.
|
|
36. Broad-cast
|
Broad-cast
is defined as
వెడల్పుగా, వెదచల్లినట్టుగా. he sowed the field * ఆ పొలములోవిత్తనము వెదచల్లినాడు.
|
|
37. Broad-cloth
|
Broad-cloth
is defined as
సగలాతు, బనాతు.
|
|
38. Broadish
|
Broadish
is defined as
కొంచము వెడల్పైన.
|
|
39. Broadly
|
Broadly
is defined as
వెడల్పుగా, విశాలముగా, విస్తారముగా. he news was * spreadఆ సమాచారము బహుదూరము వ్యాపించినది. these two are * distinguished యీ రెంటికిన్ని భేదము విస్తారముగా వున్నది. he pronounced * యాచగా మాట్లాడినాడు.
|
|
40. Brab
|
Brab
is defined as
a sort of Plum రేగుపండు.
|
|
41. Brace
|
Brace
is defined as
కట్టు, బంధనము, బిగి, బిగువు తాడు. a pair (of birds & c.) జత, తోడు, యుగ్మము, యీయర్థమందు బహువచనములేదు గనక. ten *అంటే, పది జతలు. ten braces అంటే, పది కట్లు అని అర్థమౌతున్నది, అయితే. braces worn in clothing యి జారును తొడుక్కొని భుజములకు తగిలించుకొనేనాడాలు. In printing types అనే సంజ్ఞ.
|
|
42. Bracelet
|
Bracelet
is defined as
కరభూషణము, కంకణము, కడియము, మురుగు, తోడా, గాజుమొదలైనవి.
|
|
43. Brachman
|
Brachman
is defined as
the old fashioned spelling of the word Brahman బ్రాహ్మణుడు. Bracing, adj. బలకరమైన, బిగువిచ్చే. a * climate చలి దేశము. a * wind చలి గాలి, దేహానికిబలమును కలగచేసే ఘాలి.
|
|
44. Bracket
|
Bracket
is defined as
వాల్సేడ్లు, పెద్దఘడియారములు, వుంచడానకై గోడకుకొట్టివుండే కొయ్య దిమ్మె, a sign used in printing [ ] యిది వక తరహా కుండలీకరణము.
|
|
45. Brackish
|
Brackish
is defined as
వుప్పైన, కారువైన. * water వుప్పునీళు. * soil చవిటి నేల.this water tastes * యీ నీళువుప్పుగా వున్నది.
|
|
46. Brackishness
|
Brackishness
is defined as
చవకలు.
|
|
47. Brad
|
Brad
is defined as
సన్న ఆణి, సన్నచీల, పల్లకి, బండి, మొదలైన వాటిలో గుడ్డలనుబిగించే సన్నమేకు.
|
|
48. Braggadocio
|
Braggadocio
is defined as
జంభాల ఖోరు, బడాయిఖోరు.
|
|
49. Braggart, Bragger
|
Braggart, Bragger
is defined as
జంభాలఖోరు, బడాయిఖోరు.
|
|
50. Braid
|
Braid
is defined as
జడ, అల్లిక.
|
|
51. Braided
|
Braided
is defined as
జడవేసిన, అల్లిన.
|
|
52. Brain
|
Brain
is defined as
మెదడు. or understanding బుద్ధి తెలివి. A mad * పిచ్చివాడు,వెర్రివాడు. hot brained తలకొవ్విన.
|
|
53. Brainless
|
Brainless
is defined as
తెలివిమాలిన, పిచ్చి.
|
|
54. Brainpan
|
Brainpan
is defined as
తలకాయ, యిదియెగతాళి మాట.
|
|
55. Brainsick
|
Brainsick
is defined as
పిచ్చి, వెర్రి.
|
|
56. Brake
|
Brake
is defined as
అనగా,BrokeseeBreak
|
|
57. Bramble
|
Bramble
is defined as
వుండ్రకంప, కోరిందకంప, గచ్చతీగె మొదలైన ముండ్లచెట్లు. I was then lying upon brambles నా కప్పుడు ముణక రాములుగా వుండెను. యెటవునోయని నా ప్రాణము గడగడ వణుకుతూ వుండెను.
|
|
58. Bramin
|
Bramin
is defined as
బ్రాహ్మణుడు, బాపనవాడు, బాపడు. * woman బాపనది. a * village అగ్రహారము.
|
|
59. Braminical
|
Braminical
is defined as
బ్రాహ్మణ సంబంధమైన. the * thread జంధ్యము.Investiture with the thread ఉపనయనము. the * creed బ్రాహ్మణమతము.
|
|
60. Braminy bull
|
Braminy bull
is defined as
నంది,నందికేశ్వరుడు
|
|
61. Braminy duck
|
Braminy duck
is defined as
బాపనకోడిఅనేపక్షి
|
|
62. Bran
|
Bran
is defined as
తవుడు, పొట్టు, వుమక. * new కొత్త, అభినవ. a * new coatకొత్త చొక్కాయ, యిది నీచమాట.
|
|
63. Branch
|
Branch
is defined as
కొమ్మ, రెమ్మ, మండ, శాఖ. a slender * చువ్వ, మల్లె.tendril of a vine పక్క తీగె. a forked * పంగలకొమ్మ. a doublebranched candlestick రెండుకొమ్మల దీపపు శెమ్మె. part of divisionభాగము, అంగము, శర్కము. a river పాయ. a * of a ravine పాయగావుండే గండి. Bramins consider grammar to be a * of the Vedas వ్యాకరణము వేదమునకు ఒక అంగమని అంటారు. they are a * of the royal family రాజవంశములో వాండ్లది ఒక తెగ. a * post office చిన్న తపాలాపీసు. * schools కింది పల్లె కూటములు.
|
|
64. Branching
|
Branching
is defined as
శాఖోపశాఖలుగా వుండే, కొమ్మలు కొమ్మలుగా వుండే. thisstag has * horns దుప్పి కొమ్ములు శాఖోపశాఖలుగా వుంటవి.
|
|
65. Branchless
|
Branchless
is defined as
కొమ్మలులేని. a * tree మొండిచెట్టు, మోటుచెట్టు.
|
|
66. Branchy
|
Branchy
is defined as
కొమ్మలతో నిండివుండే.
|
|
67. Brand
|
Brand
is defined as
వాత, శునకముద్ర. or fire * కొరివి, ఉల్కా. or stigmaనేరస్తుడని తెలిసేటట్టు పొడిచిన పచ్చ మొదలయిన గురుతు. or swordఖడ్గము, యిది కావ్యములో వచ్చేమాట.
|
|
68. Branded
|
Branded
is defined as
వాతవేయబడ్డ, శునకముద్ర వేయబడ్డ, నేరస్థుడని పచ్చ పొడవబడ్డ. the casks were * with numbers ఆ పీపాయలమీద నంబర్లు కాల్చివేయబడ్డవి.
|
|
69. Brandy
|
Brandy
is defined as
బ్రాందియనే సారాయి.
|
|
70. Brangle
|
Brangle
is defined as
కలహము, వివాదము, వ్యాజ్యము.
|
|
71. Brash
|
Brash
is defined as
పొడి, చెక్క. stone * కత్తెర రాళ్ళ చెక్కలు.
|
|
72. Brasier
|
Brasier
is defined as
కంచరవాడు. a pan to hold fire in కుంపటి.
|
|
73. Brasil
|
Brasil
is defined as
ఒక దేశము పేరు. they brazil cherry బుడ్డ మిసరిపండు,బుడ్డబూసరి పండు, తక్కాళి పండు. brazil wood యినుమడి చెక్క, సురుగుడిమాను.
|
|
74. Brass
|
Brass
is defined as
యిత్తళి. or impudence సిగ్గుమాలిన తనము, మొండితనము.
|
|
75. Brass-band
|
Brass-band
is defined as
a pharase for trumpets ఇత్తడి వూదువాద్యముల మేళము.
|
|
76. Brassy
|
Brassy
is defined as
యిత్తళి, చిలుముగల. this water has * taste యీ నీళ్ళు చిలుముకంపు కొట్టుతున్నది.
|
|
77. Brat
|
Brat
is defined as
పాడుబిడ్డ, పాడుపిల్ల, యిది బిడ్డలను గురించిన తిరస్కారమైన మాట.
|
|
78. Bratty
|
Bratty
is defined as
పిడకలు. this is corrupted from the Tamil word(వారట్టి) varatty.
|
|
79. Bravado
|
Bravado
is defined as
గర్వము, బడాయి, జంభము. he did out of mere * దీన్నివొట్టి జంభానికి చేసినాడు.
|
|
80. Brave
|
Brave
is defined as
ధైర్యముగల, శౌర్యముగల, వీర్యముగల. noble దివ్యమైన, దొడ్డ.what a * house! యేమి దివ్యమైన యిల్లు O brave! శాబాసు.
|
|
81. Bravely
|
Bravely
is defined as
ధైర్యముగా, వీర్యముగా, పరాక్రమముగా.
|
|
82. Bravery
|
Bravery
is defined as
ధైర్యము, శౌర్యము, వీర్యము.
|
|
83. Bravo
|
Bravo
is defined as
శాబాసు, భళా, భళీ.
|
|
84. Bravura
|
Bravura
is defined as
గాన విశేషము.
|
|
85. Brawl
|
Brawl
is defined as
పోరు, రచ్చ, కలహము, ఘర్షణా.
|
|
86. Brawler
|
Brawler
is defined as
రచ్చబెట్టేవాడు, పోరాడేవాడు, జగడమాడేవాడు.
|
|
87. Brawn
|
Brawn
is defined as
fleshy part శరీరములో కండపట్టుగా వుండే స్థలము. a kind of food పంది మాంసముతో చేసిన ఆహారము. or boar మొగపంది.
|
|
88. Brawny
|
Brawny
is defined as
కండపుష్టిగల.
|
|
89. Bray
|
Bray
is defined as
Braying గాడిదెకూత. the * of a trumpet కొమ్ము ధ్వని.
|
|
90. Brazen
|
Brazen
is defined as
యిత్తళి, యిత్తళితో చేసిన. or impudent సిగ్గుమాలిన, మొండి. * age ద్వాపర యుగము.
|
|
91. Brazier
|
Brazier
is defined as
కంచరవాడు. a pan to hold fire in కుంపటి.
|
|
92. Brazil
|
Brazil
is defined as
See Brasil.
|
|
93. Breach
|
Breach
is defined as
an opening, gap గండి, సందు. a quarrel or wranglingఛిద్రము, కలహము. violation of law or promise తప్పడము, తప్పి పోవడము.of faith or trust ద్రోహము, విశ్వాసఘాతకము. * of chastity పాతివ్రత్య భంగము. they have come to an open * వాండ్లు బయట పడి జగడమాడినారు.
|
|
94. Bread
|
Bread
is defined as
రొట్టె. he was locked up for a week on * and water వాడికి బుద్ధివచ్చేటట్టు వారం దినాలు ఒక గదిలో వేసి మూసిపెట్టి కూడు నీళ్ళు పెట్టినారు. he gave them sixpence for * and cheese వాండ్లకు గంజిమెతుకులకు అయ్యేటట్టు పావలా యిచ్చినాడు. or food ఆహారము, గ్రాసము. Support or maintenance జీవనము, బ్రతుకు. he took away my * నా బ్రతుకు చెరిచినాడు, నా కూటిలో రాయి వేసినాడు. daily * నానాటి బత్తెము. Give us this day our daily * నానాటి బత్తెమును నేటికి యివ్వవలెను. dry * వట్టి కూడు, శుష్కన్నము. consecrated * ప్రసాదము. Loaves or loaves of * రొట్టెలు. Bread అనే శబ్దమునకు బహువచనము లేదుగనుక Breads అని యెంతమాత్రము అనకూడదు, అయితే Loaves of * రొట్టెలు. one loaf of * ఒక రొట్టె. Ten loaves of * పదిరొట్టెలు, యీ ప్రకారము చెప్పవచ్చునే గాని a *, one * అని చెప్పకూడదు.
|
|
95. Bread-corn
|
Bread-corn
is defined as
రొట్టెలు చేయడమునకు వుపయోగమైన గోధుమ మొదలైనది.
|
|
96. Bread-fruit
|
Bread-fruit
is defined as
రొట్టెపండు, యిది పెద్దచెట్టు, దీన్ని నిప్పున కాలిస్తే రొట్టె అవుతున్నది.
|
|
97. Breadth
|
Breadth
is defined as
వెడల్పు, విశాలము. height and * తులార్జులు.
|
|
98. Break
|
Break
is defined as
తెంపు, భంగము, బీటిక, గండి, సందు. Before the * of day తెల్లవారక మునుపు. at midnight there was a * of moonlight అర్ధరాత్రిలో కొంచెము వెన్నెలల వచ్చినది. or stop, pause నిలుపు. for teaching a horse గుర్రాన్ని మరపడానకు కట్టేబండి. a break training cattle బారకాడి.
|
|
99. Breakage
|
Breakage
is defined as
పగిలిపోవడము. Out of these bottles I lost six by * యీ బుడ్లలో ఆరు బుడ్లు నాకు నష్టము.
|
|
100. Breaker
|
Breaker
is defined as
a wave, కొండమీద, లేక, యిసుక దిబ్బమీద కొట్టే అల. a horse * చబుకుసవారు. a jaw * యినుపశనగలు, అనగా క్లిష్టమైన అతికఠీనమైనపదము.
|
|
101. Breakfast
|
Breakfast
is defined as
ప్రాతఃకాల భోజనము, సద్ది భోజనము.
|
|
102. Breaking
|
Breaking
is defined as
or failure తప్పదము, భంగము, or eruption పేలినది,పోసినది. promise * ఆడి తప్పడము. Sabbath * ఆదివార వ్రత భంగము అనగాఆదివారమునాడు లౌక్యములో ప్రవర్తించడము. there was a * out on the skinచిడుములు చమరకాయలు యీలాటివి వుండినవి. a * up of the constitutionసన్నిపాతము.
|
|
103. Breakwater
|
Breakwater
is defined as
తరంగతిరస్కరణి, అనగా సముద్రమలో అలలకు అడ్డముగాకట్టిన సేతువ.
|
|
104. Bream
|
Bream
is defined as
ఒక తరహా చేప.
|
|
105. Breast
|
Breast
is defined as
రొమ్ము, వక్షస్థలము, యెదస్తనము. an infant at the చంటిపిల్ల. Milk from the చనుబాలు. he was lying on his * బోర్లపడి వుండినాడు. the wall was * high ఆ గోడరొమ్ముల పొడుగు వుండినది. or mind హృదయము, మనసు. he made a clean * తాను చేసిన పాపమంతా వొప్పుకొన్నాడు. keep this in your own breast దీన్ని నీ మనసులోనే పెట్టు.a * of mutton నానుబోర.
|
|
106. Breastpin
|
Breastpin
is defined as
దొరలు రొమ్ము వుడుపులో చెక్కుకొనే ఒక తరహా బంగారు గుండుసూది.
|
|
107. Breastplate
|
Breastplate
is defined as
రొమ్ము కవచము రొమ్ము జీరా, వక్షస్త్రాణము. an ornmentపతకము. the high priest's * పూర్వ కాలమందు పురోహితుడు రొమ్మునకట్టుకొనే ఒక తరహా పతకము.
|
|
108. Breastwork
|
Breastwork
is defined as
రొమ్ము పొడుగు గోడ లేక, గ్రాది మొదలైనది.
|
|
109. Breath
|
Breath
is defined as
ఊపిరి, శ్వాసము. he suffers from shortness of * వుబ్బసముతో శ్రమపడుతాడు. he drew a deep * పెద్ద వూపిరివిడిచినాడు,నిట్టూర్పు విడిచినాడు. he is out of * with running పరుగెత్తినందున యెగరోజుతాడు. to take * గుక్క తిప్పుకొనుట. give me * and I will tell you సావధానముగా అడిగితే చెప్పుతాను. this is a mere waste of * యిది వొట్టి వాగ్వ్రయము. he spoke under his * పరులకు వినకుండా తిన్నగా మాట్లాడినాడు. I drew my first * there నేను అక్కడ పుట్టినాను. When he was at his last * వాడు కొన ప్రాణముతో వుండగా. he drew his last * there అక్కడ చచ్చినాడు. there was not a * of wind రవంతైనా ఘాలి లేక వుండెను. you say he is there and in the same * you say that he is dead వాడు వున్నాడంటావు, ఆ మాటతోనే చచ్చినాడంటావు. It was done in a * ఒక క్షణములో తీరింది. three was not a * of suspicion రవంతైన సందేహము లేదు. Before the least * of this scandalgot wind యీ అపవాదము రవంతైనా బయిటపడక మునుపు. he wrote a poem and three letters all in a * ఒక కావ్యము మూడు జాబులు అంతా వొక దెబ్బన వ్రాసినాడు. To Breathe, v. n. and v. a. వూపిరి విడుచుట. can you * in this room యీ యింట్లో నీకు వూపిరి తిరుగుతుందా. he breathes hard యెగరోజుతాడు.As long as you * నీవు ప్రాణముతో వుండే వరకు. the best man thatbreathes లోకములో సర్వోత్తముడు. he breathed his last there అక్కడచచ్చినాడు. he breathed vengeance against them వాండ్లకు శాస్తినేయకవిడుస్తావాయని ఆగ్రహపడుతూ వుండినాడు. you must not * a word of thisయిందులో ఒకమాటైనా బయిటవిడువబోతావు.
|
|
110. Breathing
|
Breathing
is defined as
ఊపిరి, వుశ్వాసము. or accent in Greek grammar ఫభథ వీటికి వొత్తువంటి ఒక గురుతు. a picture సజీవముగా వుండే పటము. a * sweat మహత్తైన చెమట.
|
|
111. Breathless
|
Breathless
is defined as
out of Breath వూపిరి తిరగని. he was * with fearభయముచేత మానై నిలిచినాడు. or dead చచ్చిన. * haste అతిత్వర. * anxiety అతివ్యాకులము.
|
|
112. Bred
|
Bred
is defined as
కలిగిన, జన్మించిన, పుట్టిన.Insects that are * in water నీళ్ళలో పుట్టిన పురుగులు. he was bred up as a doctor అతనికి వైద్యము నేర్పినారు. Ill * అమర్యాదస్థుడైన,మోటు, మూర్ఖ. An ill * man అమర్యాదస్థుడు. well * మర్యాదస్థుడైన, సరసుడైన.
|
|
113. Brede, Breech
|
Brede, Breech
is defined as
ముడ్డి, పిరుదులు. of a gun తుపాకి యొక్క కుందా, చెవి. of a cannon ఫిరంగి యొక్క ముడ్డి See Braid
|
|
114. Breeched
|
Breeched
is defined as
బట్టకట్టే యీడుగల, ఇది మొగపిల్ల కాయలను గురించినమాట.he was then just * వాడికి అప్పుడే జామాతొడుక్కొనే దశగా వుండెను. a boy just * యెదిగే కుర్ర.
|
|
115. Breeches
|
Breeches
is defined as
చల్లడము. In that house the wife wears the * అది మొగుణ్నిచేతికింద వేసుకొన్నది.
|
|
116. Breeching
|
Breeching
is defined as
ఫిరంగిమోకులు, ఫిరంగి కట్టేతాళ్ళు. To Breed, v. a. పుట్టించుట, ఉత్పత్తిచేసుట, కలగచేసుట. to bring up పెంచుట సాకుట. to educate శిక్ష చెప్పుట. Familiarity breeds contempt చనువు అలక్ష్యమును కలగచేస్తుంది, అతిపరిచయము అవఙ్ఞతను కలగచేస్తుంది. he bredthese horses up for war యీ గుర్రాలను యుద్ధానికి మరిపినాడు. he bred meup as his son అతడు నన్ను తనబిడ్డగా పెంచినాడు. corn breeds insectsగోధుమలలో పురుగులు పట్టుతవి. this bred a dispute దీనివల్ల ఒక కలహము పుట్టినది.
|
|
117. Breed
|
Breed
is defined as
జాతి, కులము. a horse of good * మంచిజాతి గుర్రము. a horseof English * యింగ్లీషు గుర్రమునకు పుట్టిన గుర్రము. he is of a good *మంచివంశములో పుట్టినవాడు. a mongrel * సంకరజాతి.
|
|
118. Breeder
|
Breeder
is defined as
పిల్ల వేసేటిది. a horse * గుర్రములు పెంచి అమ్మేవాడు. a pigeon * పావు రాళ్ళు పెంచడము. or manners మర్యాద, నడవడి,he shewed his * వాడి యోగ్యతను అగుపరచినాడు. Bad * అమర్యాద. good* మంచి మర్యాద. he is a man of no * అమర్యాదస్తుడు. I will take careof their * వాండ్లకు శిక్షచెప్పడమును గురించి నేను జాగ్రత్త చేసుకుంటాను.
|
|
119. Breeding
|
Breeding
is defined as
గర్భిణియైన, కడుపుతో వుండే, చూలుగా వుండే. a * woman గర్భిణిస్త్రీ.
|
|
120. Breeze
|
Breeze
is defined as
గాలి, పిల్లగాలి, మందమారుతము. the sea * సముద్ర తీరపు గాలి. the land breeze వడగాట్పు. in sea language, a storm ప్రచండవాయువు, పెద్దగాలి. there was a * or quarrel between them వాండ్లలోఒక కలహము పుట్టినది. or gad fly జోరీగె.
|
|
121. Breezy
|
Breezy
is defined as
గాలిగల.
|
|
122. Brethren
|
Brethren
is defined as
plu. సహోదరులు. fellows or companions సంగాతులు.తనతోటిపాటి వాండ్లు, పాదిరి ప్రజలతో ప్రసంగించేటప్పుడు ప్రజలారా, జనులారాఅనకుండా. my brethren సహోదరులారా, అంటాడు. he and his * in the faithతానున్ను తన మతస్థులున్ను. the carpetner went and consulted his *or, his brother artificers ఆ వడ్ల వాడు తనవంటిపని వాండ్లతో ఆలోచించినాడు.
|
|
123. Breve
|
Breve
is defined as
in music సంగీత శాస్త్రములో వాద్యస్వర విశేషము, హ్రాస్వస్వరముయొక్కగురుతు.
|
|
124. Brevet
|
Brevet
is defined as
విశేషాధికార పత్రికె, అనగా దండులో ఒక దొరసంబళము తీసుకొనినియతముగా వుండే వుద్యోగమును వుండగా విశేషముగా దానికి పై వుద్యోగమునుకలగచేసే విశేషాధికార పత్రిక, అయితె ఆ విశేష వుద్యోగమునకు మర్యాద స్వతంత్రములుమాత్రమేగాని మునుపటి వుద్యోగపు సంబళమేను. a captain who is major by *కేప్ట ్ సంబళము తీసుకొని విశేషాధికార పత్రికచేత మేజరు కితాబును పొందివుండేవాడు.
|
|
125. Breviary
|
Breviary
is defined as
రోమ ్ కెతోలిక్ మతమందు ప్రార్ధననా సంగ్రహమనే పుస్తకము.
|
|
126. Brevier
|
Brevier
is defined as
a small printing type సన్న అచ్చు అక్షరము.
|
|
127. Brevity
|
Brevity
is defined as
సంగ్రహత, సంక్షేపత్వము. from the * of his style the bookis difficult వాడు సంగ్రహముగా చెప్పడమువల్ల ఆ గ్రంధము కఠినముగా వున్నది. * is the sould of wit సంగ్రహత, చమత్కారమునకు జీవముగావున్నది.
|
|
128. Brewage
|
Brewage
is defined as
కలపడము, కాచడము. this beer is of his *యిది వాడు కాచిన సారాయి.
|
|
129. Brewer
|
Brewer
is defined as
కాచేవాడు. Ale, Beer, Porter యీ మూడు విధాల సారాయికాచేవాడు.
|
|
130. Brewhouse
|
Brewhouse
is defined as
సారాయి కాచే యిల్లు.
|
|
131. Briar
|
Briar
is defined as
ముండ్లకంప, గచ్చతీగె, ఉండ్ర కంప.
|
|
132. Bribe
|
Bribe
is defined as
లంచము, పరిదానము.
|
|
133. Bribery
|
Bribery
is defined as
లంచము యివ్వడము, లంచము పుచ్చుకోవడము.
|
|
134. Brick
|
Brick
is defined as
యిటిక, యిటిక రాయి. to make * యిటికరాళ్ళు కోసుట. unburnedor raw * పచ్చి యిటిక. a kind of loaf ఒక తరహా రొట్టె.
|
|
135. Brickbat
|
Brickbat
is defined as
యిటికరాయి తునక.
|
|
136. Bricklayer
|
Bricklayer
is defined as
కాశేవాడు, తాపికాడు, కొల్లెత్తువాడు.
|
|
137. Brickmaker
|
Brickmaker
is defined as
యిటికలు కోసేవాడు.
|
|
138. Brick-work
|
Brick-work
is defined as
యిటికపని, యిటిక కట్టు.
|
|
139. Bridal
|
Bridal
is defined as
వివాహ సంబంధమైన, పెండ్లి సంబంధమైన. * presents పెండ్లి చదివింపులు.
|
|
140. Bride
|
Bride
is defined as
పెండ్లి కూతురు. Bride's maids తోడుపెండ్లికూతుర్లు. Bride'smen తోడు పెండ్లి కొడుకు.
|
|
141. Bridecake
|
Bridecake
is defined as
పెండ్లి ఫలహారము, పెండ్లి కాగానే బంధువులకు, హితులకుయిచ్చే లేక, పంపించే ఒక తరహా మిఠాయి.
|
|
142. Bridegroom
|
Bridegroom
is defined as
పెండ్లికొడుకు, వరుడు.
|
|
143. Bridewell
|
Bridewell
is defined as
a house of correction సీమలో ఒక చెరసాల యొక్క పేరు.
|
|
144. Bridge
|
Bridge
is defined as
వారధి, వంతెన, నేతువ. the * end వారధికొన, అక్కడ బిచ్చపువాండ్లు కూర్చుంటారని ప్రసిద్ధము. a bridge of boats పడవ వారధి, అనగావారధివలె పడవలను వరసగా యేట్లో నిలిపి దానిమీద యేరును దాటుతారు. *of the roof మొగటి దూలము. of the nose ముక్కు దూలము. the * of aviolin పీట, గుర్రము, బయిసణ, తంబుర పీఠము.
|
|
145. Bridle
|
Bridle
is defined as
of a horse కల్లెము, లగాము. of a bullock ముక్కు దారముముఖతాడు. you put no * upon your tongue నీకు నోరుదుడుకు.you should keep your passions under a * నీవు కామక్రోధాదులను అణచవలెను. a check నిర్బంధము, ఆటంకము. a * path or road ఒంటి గుర్రము పోతగ్గదారి.
|
|
146. Bridled
|
Bridled
is defined as
కళ్ళెము పెట్టిన, యీడ్చిపట్టిన. restrained అణిచిన, నిర్బంధించిన.
|
|
147. Brief
|
Brief
is defined as
సంక్షేపము, సంగ్రహము. a lawyers * వ్యాజ్యసంగతి.In that cause he held a * for me; or, I gave him a * ఆవ్యాజ్యములో అతడు నాకు లాయరుగా వుండెను.
|
|
148. Briefly
|
Briefly
is defined as
సంక్షేపముగా, సంగ్రహముగా. * they will not comeవెయిమాటలేల వాండ్లు రారు.
|
|
149. Briefness
|
Briefness
is defined as
సంక్షేపత, సంగ్రహత. from the * of his lifeవాడి ఆయుస్సు అల్పమైనందున.
|
|
150. Brier
|
Brier
is defined as
అడివి గులాబిపువ్వు, ముండ్లపొద.
|
|
151. Briery
|
Briery
is defined as
ముండ్లుగల.
|
|
152. Brig
|
Brig
is defined as
రెండు స్తంభముల చిన్నవాడ, దోనె.
|
|
153. Brigade
|
Brigade
is defined as
సైన్యములో ఒక భాగము ఒక దళము.
|
|
154. Brigade Major
|
Brigade Major
is defined as
An Assistant to a Brigadier బ్రిగేడీర అనేదండు దొరకు రెండోవాడు.
|
|
155. Brigadier, or BrigadierGeneral
|
Brigadier, or BrigadierGeneral
is defined as
మేజరు జెనరలుకు కింది సేనాధిపతి.
|
|
156. Brigand
|
Brigand
is defined as
దారిలో కొట్టి దోచే దొంగ.
|
|
157. brigantine
|
brigantine
is defined as
ఒక తరహా వాడ.
|
|
158. Bright
|
Bright
is defined as
ప్రకాశమైన, కాంతిగల, మెరిసే, తళతళలాడే, నిగనిగలాడే.clear తేటైన, పరిష్కారమైన, స్పష్టమైన. the lamp is not * ఆ దీపముప్రకాశముగావుండలేదు. * sun shine మహత్తైన యెండ. * white నిగనిగలాడేతెలుపు. * black నిగనిగలాడే నలుపు. he is very * వాడు తేటైన బుద్దిగలవాడు. he has a * reputation స్వచ్ఛమైన కీర్తిగలవాడు. that is a * idea అదిమంచియుక్తి. Sun * కోటి సూర్య ప్రకాశమైన.
|
|
159. Brightly
|
Brightly
is defined as
ప్రకాశముగా, నిగనిగమని, తళతళమని.
|
|
160. Broadness
|
Broadness
is defined as
వెడల్పు, విశాలత.
|
|
161. Broadsie
|
Broadsie
is defined as
వాడయొక్క పక్క. the guns on one side వాడకువకపక్కన వుండే ఫిరంగులు. or volley పకపక్క ఫిరంగులను వకఫళితాకాల్చడము.this was printed upon a * and was stuck on the wall దాన్ని పై పొరటనవ్రాశి గోడకు అంటించబడ్డది.
|
|
162. Broadsword
|
Broadsword
is defined as
పట్టాకత్తి.
|
|
163. Broadwise
|
Broadwise
is defined as
అడ్డముగా.
|
|
164. Brobdignag
|
Brobdignag
is defined as
రాక్షసదేశము, అక్కడి జనులు తాటిచెట్లంతపొడుగు వున్నారనికథ.
|
|
165. Brocade
|
Brocade
is defined as
సరిగెబుట్టా వేసినపట్టు. gold brocade బంగారు తగిడి; బంగారు బుటేదారి పట్టు.
|
|
166. Brock
|
Brock
is defined as
ఒక జంతువు పేరు, అనగా. Badger.
|
|
167. Brocoli
|
Brocoli
is defined as
ఒక తరహా తోటకూర.
|
|
168. Brocure
|
Brocure
is defined as
(a French word) కట్టిన చిన్నపుస్తకము.
|
|
169. Brogue
|
Brogue
is defined as
a kind of shoe ఒక తరహా మోటు చెప్పులు. corruptdialect యాచమాటలు.
|
|
170. Broidery
|
Broidery
is defined as
పువ్వులు వేసేపని, బుట్టా పని.
|
|
171. Broil
|
Broil
is defined as
జగడము, కలహము, కలత, అల్లరి. roasted meat కాల్చిన మాంసము.
|
|
172. Broken
|
Broken
is defined as
పగిలిన, విరిగిన, తెగిన, చిట్టలిన, చితికిన. a *wall యిడిసిన గోడ. a * rope తెగినతాడు. her speech was * withsighs నడమ నడమ పెద్ద వూపిరి విడుస్తూ మాట్లడిది. * pieces ofstone జల్లి, జల్లపొడి. * victuals తిని మిగిలినది. మిగిలినవుచ్ఛిష్టము, యెంగిలి. he speaks * English వాడు అభాసయింగ్లీషు మాట్లాడుతాడు. I had some * sleep నాకు నిద్రపట్టీపట్టక వున్నది. * ground మెరకాపల్లముగా వుండేభూమి. the captainwas broken; or dismissed ఆ కేప్టన్న తోసివేయ బడ్డాడు. a *down horse డీలైపోయిన గుర్రము. a * knee'd horse మోకాలువిరిగిన గుర్రము. that merchant has broken వాడు దివాలాయెత్తినాడు. * hearted కుంగిన. heart * damsels వ్యసనముతోకుంగిన పడుచులు. a heart * with grief వ్యసనముతో కుంగిన,మనోవ్యాధితో కుంగిన. a * old man వుడిగిన ముసలి వాడు. * in ortrained మరిపిన, అలవరించిన. the work is * off సంభాషణనిలిచిపోయినది. * periods చిల్లర దినములు. a * winded horseరొమ్ము పగిలిన గుర్రము. a * down gentleman ఆయుష్యదూరుడు,కులభ్రష్టుడు. * grain నూకలు.
|
|
173. Broker
|
Broker
is defined as
తరగిరి, అడతీదారుడు, దలాలి.
|
|
174. Brokerage
|
Brokerage
is defined as
తరుగు, అడతి.
|
|
175. Broking
|
Broking
is defined as
తరగిరితనము.
|
|
176. Bronchial
|
Bronchial
is defined as
కంఠవిషయకమైన, గళదేశీయమైన. the * artery మెడలోవుండే పెద్దనరము.
|
|
177. Bronchocele
|
Bronchocele
is defined as
గండమాల రోగము.
|
|
178. Bronze
|
Bronze
is defined as
ఒక తరహా కంచు. * colour మడ్డి పచ్చవర్ణము,గుడ్డిపచ్చవర్ణము, ముదురుమామిడాకువన్నె.
|
|
179. Bronzed
|
Bronzed
is defined as
కందిన, కమిలిన. his face was * with the sunయెండచేత వాడి ముఖము కమిలినది.
|
|
180. Brooch
|
Brooch
is defined as
ఒక భూషణము, పతకము.
|
|
181. Brood
|
Brood
is defined as
పిల్లలు, పక్షిపిల్లలు, సంతానము. a * henపిల్లలకోడి. A * of chickens ఒక కారు కోడిపిల్లలు.
|
|
182. Brook
|
Brook
is defined as
చిన్ననది, కాలువ.
|
|
183. Broom
|
Broom
is defined as
చీపురుకట్ట, పొరక్కట్ట. name of a floweringshrub తంగేడు వంటి వకచెట్టు.
|
|
184. Broomstick
|
Broomstick
is defined as
కర్ర, దుడ్డుకర్ర.
|
|
185. Broth
|
Broth
is defined as
చారు, నీచునీళ్లు, మాంసమువేసి కాచినచారు. Barley* బార్లి గంజి.
|
|
186. Brothel
|
Brothel
is defined as
లంజలువుండే యిల్లు, లంజల గుడిశె.
|
|
187. Brother
|
Brother
is defined as
తోడబుట్టినవాడు,సహోదరడు. elder * అన్న,Younger * తమ్ముడు. half brother తల్లివొకతె తండ్రులువేరైనసహోదరులు, తండ్రి వొకడు తల్లులువేరైన సహోదరులు. he consultedwith his * workmen తన తోటి పాటిపనివాండ్లతో యోచించినాడు. My *servants నా తోటిపాటి పనివాండ్లు, నా సరి వుద్యోగస్థులు. "Anattorney cannot live but by excluding from his confidencehis * attorney" (Sumati) కరణము తనసరికరణము, మరి నమ్మకమర్మమీకమనవలె సుమతీః
|
|
188. Brotherhood
|
Brotherhood
is defined as
బరాబరి, సభ, వర్గము, తెగ. * of thievesదొంగలతెగ. * of monks సన్యాసుల గుంపు.
|
|
189. Brother-in-law
|
Brother-in-law
is defined as
బావమరిది. either a man's sister'shusband or wife's brother బావమరిది. if older than one's selfబావ. if younger than one's self మరిది. jointbrothers-in-law; or, husband of the wife's sister షడ్డకులు.
|
|
190. Brotherly
|
Brotherly
is defined as
సహోదర సంబంధమైన. * affection సహోదరవాత్సల్యము.
|
|
191. Brought
|
Brought
is defined as
తెచ్చినది,తెచ్చిన, See To Bring.
|
|
192. Brow
|
Brow
is defined as
కనుబొమ. * of a hill కొండ యొక్క శిఖరము. he livedunder the * of a hill కొండకింద నివాసము చేసినాడు. he lives bythe sweat of his * నొసటి చమటను వూడ్చివేసి బ్రతుకుతాడు.
|
|
193. Browbeating
|
Browbeating
is defined as
గద్దింపు, బెదిరింపు, భర్జన.
|
|
194. Brown
|
Brown
is defined as
చామనిచాయ వర్ణమైన, కపిలవర్ణము, కోతివర్ణము,తవుడువర్ణము, లేడివన్నె, నక్కవన్నె , చక్కబెట్టివర్ణమువేయనితోలువన్నె, టేకువన్నె, ిటికవన్నె, యెండిన ఆకువన్నె, రాగివన్నె. Brown sugar, [పంచదార] బెల్లము, చక్కెర, శర్కర. Reddishcolour పింగళ వర్ణమైన, బొద్దెంకవర్ణమైన. whited * or whity *కోరాగుడ్డవన్నె, నాటు కాకితపు వన్నెగల. I spoke to him but hewas in a * study and did not hear me నేను వాడితో చెప్పినానుగాని వాడు పరధ్యానముగా వుండినందున నేను చెప్పినది వాడికివినలేదు.
|
|
195. Brownish
|
Brownish
is defined as
మసరవన్నె గల, కోరా వన్నెగల,కొంచెము యిటికె వణ ్మైన.
|
|
196. Brownness
|
Brownness
is defined as
కపిలవణ ్ము. See Brown.
|
|
197. Bruin
|
Bruin
is defined as
వెలుగుబంటికి పెట్టుపేరు, కోతికి తిమ్మనఅన్నట్టు.
|
|
198. Bruise
|
Bruise
is defined as
నొక్కు, సొట్ట, దోగుడు.
|
|
199. Bruised
|
Bruised
is defined as
నలిగిన, చిదిగిన, దంచిన, దోగిన. * riceదంగుడుబియ్యము, దంచిన బియ్యము.
|
|
200. Bruit
|
Bruit
is defined as
వదంతి, గాలి సమాచారము.
|
|
201. Bruited
|
Bruited
is defined as
వదంతిగా వుండే.
|
|
202. Brumal
|
Brumal
is defined as
Wintry, చలికాల సంబంధమైన. the * quarterచలికాలము.
|
|
203. Brumette
|
Brumette
is defined as
(A French word) యింగ్లీషువాండ్లలో కౌంచముచామని చాయగా వుండే స్త్రీ, ఈషద్గౌరవణ ్ స్త్రీ.
|
|
204. Bruning coal
|
Bruning coal
is defined as
కట్టె నిప్పు, అంగారము.
|
|
205. Brunt
|
Brunt
is defined as
దెబ్బ, వురిపడి, వేగము. they put bundles ofstraw between teh boats to bear the * పడవలు ఒకటితో ఒకటికొట్టుకోకుండా నడమ కసువు మోపులు వేస్తారు. If any thing goeswrong he will bear the* యేదైనా వ్యత్యాసము వస్తే ఆ దెబ్బనువాడు నిభాయించుకొనిపోను.
|
|
206. Brush
|
Brush
is defined as
బురుసు. made of bristles వరాహ కూర్చము. a tooth *పండ్లుతోముకునే బురుసు. a painter's * తూలిక, ఈషిక, కుంచే. orfox's * నక్కతోక. we had a * with the enemy శత్రువులకున్నుమాకున్ను కొంచెము యుద్ధమైనది.
|
|
207. Brushwood
|
Brushwood
is defined as
గుట్టగుట్టపొదలు, నరికినకొమ్ములు. A bundleof * కంపుమోపు.
|
|
208. Brust
|
Brust
is defined as
దెబ్బ, ఆకస్మీకమైన దెబ్బ, a * of thunder దడీలునవచ్చిన వురుము, a * of rain దడీలున వచ్చిన వాన. there was agreat * of laughter పకపక నవ్విరి.
|
|
209. Brutal
|
Brutal
is defined as
savage, coarse పశుప్రాయమైన, క్రూరమైన,నిఘ్గరమైన, కఠినమైన. * language పోకిరికూతలు, బండకూతలు. Brutality, n. s. పశుత్వము, క్రూరత్వము, నిర్దయాత్మకత్వము,నిష్టురమైన, కఠినమైన. * language పోకిరికూతలు, బండకూతలు.
|
|
210. Brutality
|
Brutality
is defined as
పశుత్వము, క్రూరత్వము, నిర్దయాత్తకత్వము,నిష్ఠురత్వము.
|
|
211. Brutally
|
Brutally
is defined as
క్రూరత్వముగా, పశుప్రాయముగా, నిర్దయగా.
|
|
212. Brute
|
Brute
is defined as
మృగము, పశువు, గొడ్డు. or wretch దుర్జనుడు,క్రూరుడు, కిరాతకుడు.
|
|
213. Brutish
|
Brutish
is defined as
పశుప్రాయమైన, కఠినమైన, క్రూరమైన. ignorentతెలివిమాలిన, మోటు, యెడ్డె. they lived in * ignoranceపశుప్రాయులై యెడ్డె తనముగా నుండిరి.
|
|
214. Brutishness
|
Brutishness
is defined as
పశుప్రాయత, మూఢత్వము, జడత్వము.
|
|
215. Bryony
|
Bryony
is defined as
యేటిపుచ్చకాయ. See Ainslie 2.21. and 2.4.28. This plantresembles the yam.
|