Bu

1. Bubble Bubble is defined as నీరుబుడ్డ, బుద్బుదము. this life is a mer * యీజన్మము వట్టిమాయ. A vain project వట్టిమాయ, వట్టి బూటకము.
2. Bubby Bubby is defined as చన్ను, కుచము. యిది ఆడగూడనిమాట.
3. Bubo Bubo is defined as వడిశెగెడ్డ, అడ్డకర్రలు.
4. Buccaniers Buccaniers is defined as అమిరిగా దేశపు వాడ దొంగలు, వాడను దోవకట్టిదోచే దొంగలు.
5. Bucephalus Bucephalus is defined as అతి శ్రేష్ఠమైన వక గుర్రముయొక్క పేరు,ఉచ్చైశ్రవ మనవచ్చును.
6. Buck Buck is defined as the male of deer, rabbits & c. మగది, దుప్పి,చెవులపిల్లి మొదలైన వాటిలో మగది. అడవి మూడున్ను వుండినవి. orhandsome fellow సొగసుగాడు.
7. Buck-basket Buck-basket is defined as చాకలవాడి గంప.
8. Bucket Bucket is defined as బాల్ది, నీళ్లుచేదేకొయ్య తొట్టి. made of ironయేతపుబాన. made of leather బొక్కెన, మోటబాన.
9. Buckle Buckle is defined as The English word alone is used బొక్లిసు,కొండి, చిలుక.
10. Buckler Buckler is defined as కేడెము, డాలు.
11. Buckram Buckram is defined as బంధనలేక, మైనముతో అంటించి బిర్రుగా వుండేగుడ్డ.
12. Buckskin Buckskin is defined as మృగచర్మము, కృష్ణాజినము, జింగతోలు. he worebuckskins జింక తోలు చల్లడమునే వేసుకొన్నాడు.
13. Buckthorn Buckthorn is defined as వేపచెట్టు వంటి వకచెట్టు.
14. Buckwheat Buckwheat is defined as ఒక తరహా గోధుములు.
15. Bucolic Bucolic is defined as గోపికాగీతల భేదము.
16. Bud Bud is defined as మొలక, అంకురము. of a flower మొగ్గ. his hopeswere nipped in the * వాడి ఆశలు మొదటనే భంగమై పోయినవి.
17. Budding Budding is defined as చిగిరించే, మొగ్గలు పెట్టే. a * fruit పూ పిందె.
18. Budge Budge is defined as బొచ్చు.
19. Budgerow Budgerow is defined as పెద్ద సవారి పడవ.
20. Budget Budget is defined as సంచి, జోలె, జోల్నా, మూట, కట్ట. I have got a *of news for you నీకు చె ప్పవలసిన సమాచారములు నిండావున్నవి.నీతో వగగంపడు సమాచారములు నిండా వున్నవి, నీ తో గంపెడుసమాచారములు చెప్పవలసి యున్నది. the minister produced his *మంత్రి తన దస్త్రమును దాఖలు చేసినాడు.
21. Buff Buff is defined as Leather యెనుము తోలు. Yellowish colour కొంచెముపసువువణ్నము, యెండు వెదురువణ్నము. a * coat తోలు వుడుపు. hewas in * or naked వాడు దిగంబరముగా వుండినాడు.
22. Buffalo Buffalo is defined as Female or she * యెమము, బర్రె. male or he *యెనస పోతు, దున్నపోతు. a wild * అడవిదున్న, కారుబోతు, theyoung female that has not yet calved పడ్డ. a * calf గేద.బర్రె దూడ. * milk యెనప పాలు.
23. Buffet Buffet is defined as A blow గుద్దు. Beaufet or sideboardశృంగారించిన పక్కమేజ, యిది పాత్రలు వంచడానకు మాత్రమువుపయోగమైనది. they went to buffets గుద్దులాడిరి.
24. Buffeting Buffeting is defined as గుద్దులాట పోరాట.
25. Buffoon Buffoon is defined as హాస్యగాడు, పరియాచగాడు.
26. Buffoonery Buffoonery is defined as హాస్యము, పరిహాసము.
27. Buffy Buffy is defined as కొంచెపు పసుపువణ ్మైన, ఈషత్పీతవణ ్మైన.
28. Bug Bug is defined as వల్లి, మత్కుణము.
29. Bugbear Bugbear is defined as వట్టి బెదిరింపు, బుడ్డ బెదిరింపు బూచి,Prosody was the great * to those who attempted the study ofTelugu తెలుగు చదవవలెనన్న వాండ్లకు ఛందస్సు వక పెద్ద పులిగావుండెను.
30. Buggy Buggy is defined as a gig వొంటి గుర్రపు బండి.
31. Bugle Bugle is defined as కొమ్ము, వకతరహా తుతారా. Bugles, or, blackshining beads దొరసాన్లు బట్టలమీదపెట్టి కుట్టే ఒక తరహా నల్లపూసలు.
32. Buifinch Buifinch is defined as గోరింకవంటి వకతరహా పక్షి.
33. Build Build is defined as or shpae ఆకారము, నిర్మాణము.
34. Builder Builder is defined as కట్టేవాడు, నిర్మాణము చేసే వాడు. A coach *బండ్లు చేసేవాడు.
35. Building Building is defined as కట్టడము, యిల్లు.
36. Built Built is defined as కట్టినది,నిర్మించిన
37. Bulb Bulb is defined as or knot, a round body or roof గుండ్రవైనదిగ్రంధి, ముడి, కాయ, గుడ్డ. the * of the throat గొంతుకాయ.
38. Bulbous Bulbous is defined as గుండ్రముగా వుండే. Onions &c. are * rootsవుల్లిగడ్డ మొదలైనవి గుండుగా వుండేటివి.
39. Bulbul Bulbul is defined as this is called the jocose shrike పిగిలిపిట్ట. See Journ. of As. Soc. X. 640.
40. Bulk Bulk is defined as లావు, గాత్రము, స్థౌల్యము, పరిమాణము. On accountof the * of the book పుస్తుకము గొప్పదిగనక. From his * thehorse could not carry him వాడి స్థాల్యానికి వాణ్ని ఆ గుర్రముమోయ నేరదు. This illness diminished his * యీ రోగముచేత వాడివొళ్లు కరిగింది. the majority or greatest part అధికాంశము.Some of them are Musulmaus but the * of them are Hindusవాండ్లలో తురకలు కొందరే గాని శానామంది హిందువులుగా వున్నారు.the bulk of his books are old ones వాది పుస్తుకములలోముప్పాతిక పాలు పాతవి he sold the cotton by the * వాడుపత్తిని మొత్తముగా అమ్మినాడు. the sample is superior to the *మాదిరి చూపించినది మంచిదిగాని తెచ్చినది మంచివి కావు. the shipbroke * వాడ సరుకు కొంత దిగింది. the projecting part of abuilding ; a terrace called pial or pyall at Madras తిన్నె .
41. Bulkiness Bulkiness is defined as లావు, గాత్రత, బృహత్వము, స్థాల్యము. From the* of the book పుస్తుకము లావైనందున.
42. Bulky Bulky is defined as లావైన, గాత్రమైన, స్థూలమైన. a * man లావాటి వాడు.Cotton is more * than iron దూది నిండా పట్టేటిది యినుము కొంచెములో యిమిడేటిది.
43. Bull Bull is defined as యెద్దు, వృషభము. Bulls plu. యెడ్లు. a wild *గొరపోతు. * calf కోడె, కోడె దూడ. The sacred * or Apis నంది,నందికేశ్వరుడు. a Papel * పోపు యొక్క ఆజ్ఙా పత్రిక అనగాఆచార్యుల శ్రీముఖము. In composition గజ. thus, a * trout, a *finch, a * dog &c. గజ, పెద్ద. as, the great lime గజనిమ్మపండు. a * frog గోదురుకప్ప, అనగా పెద్దకప్ప. a * beggarగజదొంగ. a bull's eye or window గవాక్షి. the bull's eye in atarget బాణములు వేసే గురిపలకలో వుండే నడిమిచుక్క. he took the* by the horns సాహసము చేసినాడు. or blunder మాటలలో పొరబాటు,అనగా he spent all the money and gave the rest to hisborther రూకలనంతా శెలవు చేసి వేసి కడమను అన్నకు యిచ్చినాడు, యీవాక్యములో, రూకలనంతా, అన్న తరువాత, కడమ అనడము మిక్కిలిఅసంభవము గనుక దీన్ని యింగ్లీషు వారు. Bull అంటారు. Or inEnglish they sat down forming a sort of semicircle roundme (This occurs in a modern traveller). When this horsegoes down hill he stumbles and when he goes up hill hestops (Johnson himslef made this bull : See Boswell. VIII.324) One of the most remarkable is Had you but seen theseroads before they were made you would hold up your handsand bless marshal Wade 1-Milton Prose 12. 1.92 uses Bullfor Blunder.
44. Bullace Bullace is defined as కోరిందపండ్లు, పుండ్రకంపకాయులు.
45. Bull-baiting Bull-baiting is defined as వృషభము మీద కుక్కలను వుసికొలిపి అగచాట్లుపెట్టడము. The bullring యీ ఆట జరిగించే స్థలము.
46. Bull-dog Bull-dog is defined as ఒక తరహా పెద్ధకుక్క
47. Bullet Bullet is defined as తుపాకి గుండు. to play at long bullets పిరంగిగుండ్లతో ఆట్లాడుట.
48. Bulletin Bulletin is defined as ప్రసిద్ధ, పత్రిక, ప్రకటన పత్రిక.
49. Bullion Bullion is defined as పాళము, ఖడ్డి, యిది వెండి బంగారును గురించినమాట. gold * బంగారుఖడ్డి, బంగారు పాళము. silver * వెండి ఖడ్డీ,వెండిపాళము. epaulettes are made are of * దండు దొరల భుజాభ,రణములు వెండి బంగారుతో చేయబడుతవి.
50. Bullock Bullock is defined as యెద్దు. a * load పెరికె .
51. Bullock heart apple Bullock heart apple is defined as రామాఫలము.
52. Bully Bully is defined as గద్దించేవాడు, గుడ్డిబెదిరింపులు, బెదిరించేవాడు.జంభాలఖోరు, ఉత్తర కొమార ప్రజ్ఙలు పలికేవారు, రౌష్టుచేసేవారు.
53. Bullying Bullying is defined as గుడ్డిబెదిరింపు, రొష్టు.
54. Bulrush Bulrush is defined as జమ్ము జంబు.
55. Bulwark Bulwark is defined as కొత్తళము, బురుజు. metaphorically రక్షణము,కాపు.
56. Bum Bum is defined as ఆసనము, నితంబము, పిరుదులు, ముడ్డి.
57. Bumboat Bumboat is defined as వాడవాండ్లకు కావలసిన వెచ్చము తీసుకొనిపొయ్యేపడవ.
58. Bump Bump is defined as దద్దు, దద్దరింపు, బొడిపి, బొప్పి.
59. Bump. Bump. is defined as (add) in Craniology,denotes \" the outward sings of dispostion ,marked on the scull \" కపాలశాస్త్రములో కపాలము మీద యేర్పడి మనిషి యొక్క ఆంతర్య గుణసూచకములుగా వుండే బాహ్యలక్షణములు, this boy has the * of poetry ఈ చిన్నవాని కావ్యములు చెప్పే పటిమును గురించి శిరోలక్షణము లున్నవి.
60. Bumper Bumper is defined as సారాయి నిండా వుండేగిన్నె.
61. Bumpkin Bumpkin is defined as పల్లెటూరివాడు, మడ్డి, యెడ్డెవాడు,యెద్దుమొద్దు.
62. Bun Bun is defined as A kind of tweet-bread ఒక తరహా మిఠాయి.ఉపవాసదినములలో తినే ఫలాహారము.
63. Bunch Bunch is defined as cluster గుత్తి గొత్తు. of fruit గెల. a *rasins or grapes దాక్షగొల. a * of flowers పూలగుత్తి. theHindus wear their hair in a * on the back of their headsహిందువులు జుట్టు పెట్టుకొంటారు. a * of keys బీగముచెవులగుత్తి. A camel that has two bunches వీపులో రెండుమిట్టలుగలవొంటె . the * on the shoulders of a bull మూపురము.
64. Bunchy Bunchy is defined as గెలవలెవుండే, గొత్తుగావుండే.
65. Bundle Bundle is defined as కట్ట, మూట, మోపు.
66. Bung Bung is defined as సీసాయిబిరడ.
67. Bungalo Bungalo is defined as A kind of house బంగళా.
68. Bunghole Bunghole is defined as బీపాయినోరు.
69. Bungler Bungler is defined as అబందరగాడు.
70. Bunn Bunn is defined as A kind of sweet bread ఒక తరహా మిఠాయి, ఉపవాసదినములలో తినే ఫలహారము.
71. Bunter Bunter is defined as తొత్తు.
72. Bunting Bunting is defined as Cloth of which flags are madeజండా కుట్టే వకతరహా సన్నకంబళి.
73. Buoy Buoy is defined as బొయాకట్టె, లంగరు గురుతు, లంగరు మొదలైనవిమునిగిపోయినచోటు గురుతు తెలిసే నిమిత్యమైనవి తేలికగా వుండేకొయ్యకణతలకు బరువుకట్టి నీళ్లల్లోవేసిన గురుతు. the fishermanwatch-ed the buoy చేపలు పట్టేవాడు బెండుమీదనే కన్నుపెట్టివుండినాడు.
74. Buoyancy Buoyancy is defined as తేలిక, లఘిమా. On account of the * of the woodకొయ్య తేలికై నందున. * of mind ఉల్లాసము.
75. Buoyant Buoyant is defined as తేలికైన. * his spirits are * వాడికి వుల్లాసముగావున్నది. the corpse be came * and floated ఆ పీనుగ బెండుబడిపైకి తేలినది.
76. Buoyed up Buoyed up is defined as తేలికైన, తేలే.
77. Bur Bur is defined as అంట్రింతలు.
78. Burden Burden is defined as బళువు, భారము, మోపు. * carried on the headనెత్తిమూట, నెత్తిబరువు a ship of great * పెద్దవాడ,విస్తారము బళువు మోసేవాడ. the family was a great * to him యీసంసారము వాడికి తల మోపుగా వుండెను. * of a chorus పల్లసి. the* in the verses of Vemana is విశ్వదాభిరామ వినరవేమ. the * in Psalm 136 is "For his mercy endurech for ever." Life become a * to him వాడి ప్రాణము వాడికి బరువాయెను, అనగా చావడము మేలని తోచెను. the * of grief దుఃఖభరము. Lest she should sink under the * of grief దుఃఖముతో కుంగిపోబోతున్నది.
79. Burdened Burdened is defined as బళువుయెక్కించబడ్డ, బరువు చేయబడ్డ. afer theship was * యెక్కించిన తరువాత. after the ship was * వాడకుబళువుయెక్కిన తరువాత. being * with sorrow దుఃఖభరితుడై. being* with debts అప్పుల తొందరగలవాడై.
80. Burdensome Burdensome is defined as దుఃఖకరమైన, ఆయాసకరమైన.
81. Burdock Burdock is defined as ఒక మొక్కపేరు, పెద్ద ఆకులుగల ఒకతరహాముండ్లచెట్టు.
82. Bureau Bureau is defined as బీరువ. or closit రాజు యొక్క అంతరంగసభ. cabinetcouncil రాజు యొక్క అంతరంగాలోచన. he was admitted into the* వాడు రాజుకు అంతరంగ రాయస గాడైనాడు. the king was his friendbut he was crushed by the bureaucracy రాజు అతనికి అనుకూలుడైనప్పటికిని అంతరంగ రాయసగాడి ముందర వాడి పని సాగలేదు.
83. Burgamot Burgamot is defined as See Bergamot.
84. Burgess Burgess is defined as నగరవాసి, వకతరహా మిరాసిదారుడు, పెద్దకాపు.
85. Burgh Burgh is defined as పురము, వూరు, కసుబా.
86. Burgher Burgher is defined as పురవాసి, మిరాసీదారుడు.
87. Burglar Burglar is defined as కన్నపుదొంగ, కన్నగాడు.
88. Burglary Burglary is defined as కన్నపు దొంగతనము. he committed *కన్నమువేసినాడు.
89. Burgomaster Burgomaster is defined as వూరిపెద్ద.
90. Burgundy Burgundy is defined as the name of a country ఒక దేశము యొక్కపేరు.a wine ఆ దేశములో ద్రాక్షరసముతో చేసిన సారాయి.
91. Burial Burial is defined as వూడ్చడము, భూస్థాపనము, సమాధిచేయడము. were you atyou * అతణ్ని భూస్థాపన చేసిన్నప్పుడు నీవుంటివా.
92. Burial-place Burial-place is defined as పూడ్చేస్థలము, సమాధిస్థలము, స్మశానము,రుద్రభూమి.
93. Burial-service Burial-service is defined as భూస్థాపన మంత్రములు.
94. Buried Buried is defined as పూడ్చిన, సమాధిచేసిన, భూస్థాపితము చేసిన. * indarkness అంధకాషగ్రస్తులైన. their origin is * in darknessవాండ్ల పుట్టుపూర్వోత్తరము తెలియలేరు. he was * in thoughtతదేకధ్యాసముగా వుండినాడు.
95. Buriesque Buriesque is defined as పరిహాసమైన, హాస్యమైన, యెగతాళియైన.
96. Burine Burine is defined as ముద్రచెక్కే శలాకు.
97. Burinish Burinish is defined as మెరుగు, చికిలి.
98. Burker Burker is defined as రహస్యముగా చంపివేసినాడు.
99. Burletta Burletta is defined as ఒక తరహానాటకము.
100. Burly, or Big Burly, or Big is defined as స్థూలదేహియైన, or Blusteringబుడ్డబెదిరింపులు బెదిరించే.
101. Burn Burn is defined as నిప్పుగాయము, కాలిన గాయము.
102. Burning Burning is defined as కాలే, మండే, తపించేచేసే, the * hear of he sunమలమలమాడ్చే యెండ. a * wind నిప్పు, గాలి. they were * forrevenge కసిదీర్చుకోవలెనని మండిపడుతూవుండిరి.
103. Burning place Burning place is defined as స్మశానము.
104. Burning sensation Burning sensation is defined as మంట.
105. Burning-glass Burning-glass is defined as సూర్యకాంత అద్దపుబిళ్ల, యెండలోపట్టితేనిప్పుబడే అద్దపుబిళ.
106. Burnished Burnished is defined as మెరుగుబెట్టిన, చికిలిచేసిన, తళతళమని మెరిసే.the wings of the fly are * యీగె యొక్క రెక్కలునిగనిగలాడుతవి.
107. Burnt Burnt is defined as కాలిన, మండిన. Rice * in cooking మాడు. my mouthis all *(as with lime * c.) నా నోరంతా పొక్కిపోయినది. landthat it burnt up by the sun యెండచేత మాడిపోయిన భూమి. a placewhere bodies are * స్మశాన భూమి. * offering యజ్ఙము, హోమము.
108. Burr Burr is defined as అంటింతలు, చికిలింతగడ్డి. they stuck to him likeburrs వాణ్ని అంటింతలు వలె కరుచుకొన్నారు, తగులుకొన్నారు. alsothe * tree or Banyan tree మర్రిచెట్టు.
109. Burrow Burrow is defined as బొక్క, బొరియ, కలుగు, బిలము.
110. Bursar Bursar is defined as ఖజానిజి, పాఠశాల బొక్కసగాడు, పాఠశాలలో చదివేవాడు.
111. Burst Burst is defined as చితికిన, చిట్లిన, విరిసిన, పగిలిన. the bank that was * తెగిన కట్ట.
112. Burthen Burthen is defined as బళువు, భారము. See Burden.
113. Burutishly Burutishly is defined as పశుప్రాయముగా, యెడ్డె తనముగా,మడ్డి తనముగా. Savagely క్రూరముగా.
114. Burying-goriund Burying-goriund is defined as స్మశానభూమి, రుద్రభూమి.
115. Bush Bush is defined as పొద. why do you beat about the * ముఖ్యమైన కార్యముచెప్పకుండా వూరికె యేల పెంచుతావు. Bush fighting దాగిచేసేయుద్దము.
116. Bushy Bushy is defined as పొదలుగల, దట్టమైన. * hair చింపిరి తల. * beardచంపిరి గడ్డము. the * tail of a fox నక్క యొక్క చింపిరి తోక.
117. Busily Busily is defined as పనిదొంతరగా, నిండా పనిగా, చురుకుగా. thissquirrel was * eating the grain ఆ వుడత ధాన్యమును బహు చురుకుగాతింటూ వుండినది. he is * engaged వాడునిండా పనితొందరగావున్నాడు.
118. Business Business is defined as పని, కార్యము, వ్వవహారము, ధర్మము, వ్యవసాయము,వర్తకము, వ్యాపారము, సంగతి, ప్రమేయము, విషయము. About thisbusinhss యీ విషయమును గురించి. A man in * వ్యవహారములోవుండేవారు. they have left off * వాండ్లు వర్తకమునుచాలించినారు. A man of * వ్యవహారస్తుడు. he is my man of *అతడు నా వ్యవహారమును చూచేవాడు. I will make it my * to do thisదీన్ని నెరవేర్చడము నా పని. Is it not your * to support yourmother? నీ తల్లిని కాపాడడము నీకు ధర్మము కాదా? they did his *వాడిపని కాజేసినారు, అనగా వాణ్ని చంపినారని అర్థము. Go aboutyour * లేచిపో నీ పనికి నీవు పో. he went about his * వాడిపనికివాడు పోయినాడు.
119. Busk Busk is defined as బిగువుపడ్డ, అనగా జాతిస్త్రీలు బిగువుగా వుండడమునకైముందరితట్టున్ను వెనకతట్టున్ను నడుముకు దోపి కట్టుకునేతిమిమత్స్యపు యెకముతో లేక వుక్కుతో చేసినబద్ద.
120. Buskin Buskin is defined as నాటకము ఆడే వేషగాండ్లు తొడుక్కునే ఒక తరహాబూట్సు. Buskined యీ బూట్సు వేసుకొన్న.
121. Buss Buss is defined as (Shakespeare, adn Spenser, F. q. 3.10.46) a kissముద్దు, యిది నీచ శబ్దము. a boat for fishing * c. చేపలుపట్టేవాండ్ల పడవ. or Omnibus యిరువైమంది కూర్చుండ తగిలి కూలిబండి.
122. Bust Bust is defined as అర్ధాకృతి ప్రతిమ, అనగా తల మొదలుకొని రొయ్యలమట్టుకుచేసిన రాతి ప్రతిమ.
123. Bustard Bustard is defined as ఒక తరహా అడవికోడి, దీన్ని బట్ట మేరపక్షి అంటారు.
124. Bustle Bustle is defined as గలభ, అల్లరి, సందడి, దడబిడలు, గగిబిడి. or lady'splumper పిరుదు దిండు, పిరుదులు గొప్పగా అగుపడడమునకై స్త్రీలుపిరుదుకు కట్టుకొనే దిండు.
125. Busy Busy is defined as అధిక ప్రసంగి, పరుల జోలికి పొయ్యేవాడు.
126. But But is defined as అయితే, గాని, వినా, గాక, తప్ప, మాత్రము. there are* three men there అక్కడ ముగ్గురే వున్నారు. I called him but he did not come నేను వాణ్ని పిలిచినాను అయితే వాడు రాలేదు. You cannot * know this యిది నీకు తెలియక వుండనేరాదు. But that you are my brothe rI should have been very angry at this నీవు నా తమ్ముడు కాకుంటే యిందుని గురించి నీ మీద నాకు నిండా కోపమువచ్చును. he has * one child వాశడికి వుండేది ఒకటే బిడ్డ. Be * advised, and I will settle the matter చెప్పినట్టువింటే ఆ సంగతిని పరిష్కారము చేస్తాను. It is * right to tell him దీన్ని వాడితో చెప్పడము న్యాయమే. there is no doctor here * him యికకడ అతడు వినాగా వేరే వైద్యుడు లేడు. nobody * him said so వాడు కాకుండా మరియెవరున్ను చెప్పలేదు. there is no doubt * he will pay the money వాడు ఆ రూకలను చెల్లిస్తాడనడానకు సందేహము లేదు. he will not do it * at home యింట్లో గాక మరియెక్కడ చేయడు. I never go ther * I meet him నేను యెప్పుడు పోయినా వాడు వుంటాడు. there was not a fruit * he ate it వాడు తిననిపండులేదు. In one bundered, ninety nine is the last * one నూటిలో తొంభై తొమ్మోదోది ఒకటికాక కడాపటిది. nothing * this యిది గాక మరేమిన్నిలేదు. I know nothing * this యింతకు మించి నేనేమి యెరుగను. I cannot * be astonished at youe conduct నీవు చేసిన దానికి నేను ఆశ్చర్య పడవలసిందే గాని వేరేలేదు. all * he వాడు తప్పక కడమ అందరున్ను. he did not come * just now యిదివరకున్ను రాలేదు. యిప్పుడే వచ్చినాడు. he arrived * yesterday వాడు నిన్ననే వచ్ఛి చేరినాడు. who knows * they are bothers వాండ్లు అన్నదమ్ములేమో. he was no sooner dead but they erried him away చావగానే వాణ్ని యెత్తుకొని పోయినారు. * for him I should have died వాడు లేకుంటే or లేకపోతే నేను చత్తును. * Yet అయినప్పటికిన్ని, అయినా. who is a lair * he that denieth that Jesus is the CHRIST ? ఆయన దేవుడు కాడన్న అబద్ధీకుడే అబద్ధీకుడు. 1 John 2. 22.
127. Butcher Butcher is defined as (the hargila or adjutant) బెగ్గురుకౌంగఅనేపక్షి.
128. Butchered Butchered is defined as పశుప్రాయముగా చంపబడ్డ, వధచేయబడ్డ.
129. Butchery Butchery is defined as కటికతనము, వధ, హత్య, సంహారము. at night adreadful * took place రాత్రి వక అఘోరమైన హత్య జరిగినది. orbutcher's shop కసాయివాడి అంగడి.
130. Butea Butea is defined as the name of a tree మోదుగచెట్టు, కింశుకము. (it has a bright scarlet flower).
131. Butler Butler is defined as బొట్లర్లు, వుగ్రాణపువాడు, అన్నపానాదులువిచారించే పెద్దపనివాడు, సారాయి కొట్టుమీద వుండేవాడు.
132. Butt Butt is defined as of a gun తుపాకి యొక్క కుందా. or mark గురి,లక్ష్యము. he is the * of misfortune ఆపదకు ఆలయమైనవాడు,పాత్రమైనవాడు, యిరవైనవాడు. he was made the * of ridicule orhe was their * వాణ్ని యెగతాళి పట్టించినారు. of a spearకుప్ఫై. అనగా యీటె కర్రయొక్క అడుగుకుప్పె. the back end of aBeam పిరుదు, అనగా దూలముయొక్క వెనకటి మొన. or a caskనూరయిరవైయారు గాలములుపట్టే పీపాయి. or measure యెనిమిదిమణుగులు, దీన్ని సాగరమంటారు. In tumbling down he coame fullbutt against me కాలుజారి నామీద వచ్చి పడిపోయినాడు.
133. Buttend Buttend is defined as of a spear. యీటె యొక్క అడుగు కుప్పె.
134. Butter Butter is defined as వెన్న. a pat of * వెన్న పూస. melted orclarified * (ghee) నెయ్యి, ఘృతము. or flattery బుజ్ఙగింపు,యిది క్షుద్రప్రయోగము.
135. Buttercup Buttercup is defined as ఒక తరహా పుష్పము.
136. Butterfly Butterfly is defined as ఆకుచిలక, సీతాకోకచిలక.
137. Buttermilk Buttermilk is defined as మజ్జిగ.
138. Butterpit Butterpit is defined as వెన్నపెట్టే ఒకతరహా గిన్నె.
139. Butter-teeth Butter-teeth is defined as ముందుపండ్లు, మునిపండ్లు.
140. Butterwoman Butterwoman is defined as గొల్లది.
141. Buttery Buttery is defined as వుగ్రాణము, ఆహారములు పెట్టే వుగ్రాణము.
142. Buttock Buttock is defined as ముడ్డి, పిరుదు, పిర్ర. the buttocks నితంబము,శ్రోణి.
143. Button Button is defined as బొత్తాసు, గుండీ. or bud మొగ్గ.
144. Buttonhole Buttonhole is defined as బౌత్తాసులు తగిలించే రంధ్రము.
145. Buttress Buttress is defined as అండగోడ, ముట్టుగోడ.
146. Butyraceous Butyraceous is defined as ఘృతసంబంధమైన.
147. Buxom Buxom is defined as ముద్దుగా వుండే, రసికత్వము గల . a * lass సొగసైనపడుచు.
148. Buxomness Buxomness is defined as సరసత, రసికత, ఉల్లాసము.
149. Buyer Buyer is defined as కొనేవాడు.
150. Buzz Buzz is defined as ఝంకారము, ఝుం అనడము. the * of bees తేనె యీగెలఝంకారము. a whisper గుసగుస. of a crowd గొలగొల, కలకలము.Report వదంతి.
151. Buzzard Buzzard is defined as ఒకతరహా గూళి, యిది శవమునున్ను మలమునున్నుతినేటిది. a mean sort of hawk ఒక తరహా దిక్కుమాలిన డేగ. or adunce మూఢుడు, జడుడు, శుంఠుడు.
152. Buzzed abroad Buzzed abroad is defined as రట్టుచేయబడ్డ, రచ్చైన, వదంతిగావుండే,ప్రచురము చేయబడ్డ.
153. Buzzing Buzzing is defined as ఝంకారము, ఝుం మనడము.

Counter Image
( ? + A B C D E F G H I J K L M N O P Q R S T U V
W X Y Z