|
1. Sacred
|
Sacred
is defined as
దైవసంబంధమైన, పవిత్రమైన, పుణ్యమైన, పావనమైన. they hold it * అది వారికి నిండా పూజ్యమైనది. a * place పుణ్యక్షేత్రము. the * writings of the Hindus వేదములు , పురాణములు. the * volume or the writings అనగా బైబిలు. the * book of the Musulman ఖురాను. the * profession వైదిక వృత్తి. the * fire among the hindus వైదికాగ్ని. a * promise దేవుడిమీద వొట్టు పెట్టుకొని చెప్పిన మాట. It was a * rule with him to revile none of thier customs వారి ఆచారములను దూషించ కుండా వుండవలసినది దైవ విధి అని వాడు పెట్టుకొన్నాడు. His * Majesty king George మహా రాజరాజశ్రీ. this room is * to study ఈ గది చదవడానికి నియమించబడి యున్నది. this ground is * to Rama ఇది రామార్చితమైన భూమి. Wesley. IX. 175.
|