Sacrifice

1. Sacrifice Sacrifice is defined as యజ్ఞము, క్రతువు, బలి. bloody * తామసపూజ. unbloody * సాత్విక పూజ. we should preserve peace at any * ఏది పోయినా పోనీ నెమ్మదిని పోనియ్యరాదు. he made a * of the house ఆ ఇంటిని పోయిన మట్టుకు పోనిమ్మనుమని విడిచిపెట్టినాడు. it fell a * అది పాడై పోయినది. she fell a * to his lust వాడి వలలోపడి చెడిపోయినది. the estate fell a * to his avarice వాడి అత్యాశవల్ల ఆ యాస్తి ముణిగిపోయినది.

Counter Image
( ? + A B C D E F G H I J K L M N O P Q R S T U V
W X Y Z