Sad

1. Sad Sad is defined as sarrowful వ్యసనమైన, దుఃఖమైన, చెడ్డ, పాపిష్టి. their hearts were * వాండ్ల మనసు నిండా వ్యాకులముగా ఉండినది. he looked * వాడి ముఖము వ్యాకులముగా ఉండినది. * news చెడ్డ సమాచారము. this is a * business ఇది పాడు పని, చెడ్డ పని. the house was in * condition ఆ ఇల్లు నిండా తారుమారుగా ఉండినది. * work పాడుపని, దిక్కుమాలిన పని. this is * stuff ఇది పిచ్చి పనికిమాలిన సొమ్ము. you are a * fellow నీవు చెడ్డవాడవు. a *whore చెడ్డ లంజ. he was in * plight దుర్దశను పొంది వుండినాడు.
2. Saddle Saddle is defined as పల్లము, జీని. or loins, as, a * of mutton గొర్రె యొక్కవీపు. a pack * గంత. a side * దొరసానులు యెక్కే గుర్రము మీద వేసే జీని. * bagsపల్లానికి రెండు పక్కలా వుండే సంచులు.
3. Saddle-cloth Saddle-cloth is defined as జీనికింద వేశే చౌక తుండు.
4. Saddled Saddled is defined as పల్లము కట్టిన, జీని వేశిన. Saddle-tree, n.s. పల్లముతో పెట్టి కుట్టే కొయ్య.
5. Saddler Saddler is defined as జీనులు కుట్టించి అమ్మేవాడు.
6. Sadducee Sadducee is defined as ఇది ఒక మతము పేరు.
7. Sadly Sadly is defined as దుఃఖముగా, వ్యసనముగా, చెరుపుగా. he was * hurtవాడికి చెడ్డగాయము తగిలినది. the child has been * neglectedఆ బిడ్డను నిండా అశ్రద్ద చేసినారు.
8. Sadness Sadness is defined as దుఃఖము, వ్యాకులము, ఖేదము. from the * of his face వాడి ముఖము వ్యాకులముగా ఉండేటందువల్ల. in sober * I believe this ఇది ఎగతాళిమాటకాదు. యథార్ధ్ము.

Counter Image
( ? + A B C D E F G H I J K L M N O P Q R S T U V
W X Y Z