|
1. Hay
|
Hay
is defined as
కోసి యెండవేసినగడ్డి, యెండుకసువు. he made * while the sun shown సమయము వచ్చినప్పుడు తన పనిని చక్కపెట్టుకొన్నాడు, యిది దీపము వుండేటప్పుడే చక్కపెట్టుకొన్నాడు. గాలి వచ్చినప్పుడు తూరుపార పెట్టుకొన్నాడు అనే మాటలకు సమానముగా వున్నది. No * is made in India : horses are fed with grass fresh cut, Annual Register 1772p. 86 note.
|
|
2. Hayband
|
Hayband
is defined as
కసువువెంటి, కసువుపురి.
|
|
3. Haycock
|
Haycock
is defined as
యెండుగరికవామి, కోసి యెండవేసిన కసువు వామి.
|
|
4. Haymaker
|
Haymaker
is defined as
కోసిన కసువు యెండ వేసే మనిషి.
|
|
5. Haymaking
|
Haymaking
is defined as
కసువు కోసి యెండవేయడము, యెండవేసేపని, కలువు కోసియెండవేసే కాలము.
|
|
6. Haymow
|
Haymow
is defined as
కోసి యెండవేసిన కసువు వామి.
|